Daily Current Affairs in Telugu 07&08-May-2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 07&08-May-2022

RRB Group d Mock test

https://manavidya.in/daily-current-affairs-in-telugu-06-may-2022/

హాంకాంగ్  నూతన  అధిపతిగా జాన్ లీ ఎన్నిక :

చైనా దేశ అనుకూల నేత జాన్ లీ హాంకాంగ్ నగర నూతన అధిపతిగా ఎన్నిక అయ్యారు.దీంతో హాంకాంగ్ పరిపాలన వ్యవహారాలపై బీజింగ్ పట్టు మరింత బిగిసింది.మే 08 న వెలువరించిన ఎన్నికల పలితాల్లో జాన్ లీ కి 99 శాతం ఓట్లు లబించాయి.సుమారు 1500 మంది కమిటి సభ్యులలో చాలా మంది గతంలో హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని భద్రత ముఖ్య అధికారిగా కటినంగా అనిచివేసిన లీ పైనే మొగ్గు చూపారు.ఆసక్తి కరమైన విషయ౦ ఏమిటంటే ఎన్నికలలో లీ ఒక్కరే పోటీ చేయడం దీంతో ఆయన విజయం నల్లేరు పైన నడకే అయింది. కాగా జులై ఒకటో తేదిన లీ ప్రస్తుత నేత కారీ లామ్  నుంచి పగ్గాలు చేపట్టనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: హాంకాంగ్  నూతన  అధిపతిగా జాన్ లీ ఎన్నిక

ఎవరు: జాన్ లీ

ఎక్కడ:  హాంకాంగ్

ఎప్పుడు : మే 07

26 సార్లు ఎవరెస్ట్ శిఖరం ను అధిరోహించి రికార్డు సృష్టించిన కామి రీటా :

తన రికార్డును తానే బద్దలు కొడుతూ 52 ఏళ్ల  నేపాలి దేశానికి చెందిన కామి రీటా 26 వ సారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శికరం ను పైకి చేరుకున్న రికార్డు ను ఆయనదే కాగా దానిని పైకి చేరుకొని నేపాల్ దేశ పర్యాటక విభాగం ఉన్నతాధికారి నిర్వహించే సీజన్ మే నేలతో ప్రారంభం అవుతుండగా యాత్రికులకు సహాయ పడేందుకు షెర్పాలు ట్రెక్కింగ్ మార్గంలో తాళ్ళు కట్టి పైకి వెళుతుంటారు.1953 ల తొలిసారి ఎవరెస్ట్ ను అధిరోహించిన వారైనా న్యూజిల్యాండ్ దేశానికి చెందిన ఎడ్మండ్ హిల్లరి నేపాలి షేర్పా టేన్జింగ్ నార్కే లు రికార్డు సృష్టించిన సంగతి తెల్సిందే.ఈ ఏడాది నేపాల్ పర్యాటక శాఖ ఎవరెస్టును అధిరోహించడానికి 316 పర్మిట్ లు జారీ చేసింది.కామి రీటా 1994 మే 13తొలి సారిగా ఈ శిఖరం పైకి చేరుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 26 సార్లు ఎవరెస్ట్ శిఖరం ను అధిరోహించి రికార్డు సృష్టించిన కామి రీటా

ఎవరు: కామి రీటా

ఎప్పుడు : మే 07

డెఫ్ లింపిక్స్ లో మరో స్వర్ణ పథకం గెలుచుకున్న ధనుష్ శ్రీకాంత్ :

డెఫ్ లి౦క్స్ లో బదిరుల ఒలింపిక్స్ లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.ఆటను రెండో స్వర్ణ పథకం ను గెలుచుకున్నాడు. ఇప్పటికి పురుషుల వ్యక్తి గత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో పసిడి పథకం గెలుచుకుని ఉన్న అతను తాజాగా మిక్స్ డ్ టీం లో ప్రియేషన్పి తో కలిసి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.10 మీటర్ల రైఫిల్ మిక్స్డ  లో  ప్రియేష ద్వయం 16-10 తేడాతో సెబాస్టియన్ సబ్రీనా (జర్మని) పైన విజయం సాధించారు.అర్హత రౌండ్ లో 414 స్కోరుతో అగ్ర స్థానంలో నిలిచిన భారత ద్వయం. పసిడి పోరులోనూ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించింది.ముఖ్యంగా ధనుష్ మరొకసారి సత్తా చాటాడు.   

క్విక్ రివ్యు :

ఏమిటి: డెఫ్ లింపిక్స్ లో మరో స్వర్ణ పథకం గెలుచుకున్న ధనుష్ శ్రీకాంత్

ఎవరు: ధనుష్ శ్రీకాంత్

ఎప్పుడు : మే 07

మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న స్పెయిన్ దేశ టీనేజర్ కార్లోస్ :

స్పెయిన్ దేశ టీనేజర్ కార్లోస్ అల్కరాస్ అదరగొట్టాడు.మాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్ లో రాఫెల్ నాదల్ సెమిస్ లో నోవాక్ జకోవిచ్ లను ఓడించి సంచలనం రేపిన ఈ కుర్రాడు ఫైనల్లో మరో స్టార్ అలెగ్జాండర్  జ్వేరోవ్ ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు.మే 08 న ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 19 ఏళ్ల ఆల్కరాస్  6-3,6-1  తో తొలి సెట్ లో కాస్త ప్రతిఘటించిన జ్వేరేవ్ రెండో సెట్ లో అల్కరాస్ ముందు తేలిపోయాడు.నాలుగు సార్లు సర్వీస్ కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకున్నాడు. అంతకుముందు సెమీస్ లో అల్కరాస్ 6-7  (5/7),7-5 7-6 (7/5) తో టాప్ సీడ్ లో జకోవిచ్ కు షాకిచ్చాడు.3 గంటలకు పైగా సాగిన ఈ పోరులో వెనుకబడిన పుంజుకొని కార్లోస్ విజయం సాధించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్న స్పెయిన్ దేశ టీనేజర్ కార్లోస్ :

ఎవరు: కార్లోస్

ఎప్పుడు : మే 08

ఫ్రాన్స్ దేశ అద్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ :

ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రాన్స్ దేశ అద్యక్షుడిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసాడు. కార్మిక సంఘాలు ఇతర సంస్థలు రాజకీయ ,ఆర్ధిక,సాంఘిక ,సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులతో తన ప్రభుత్వం పార్లమెంట్ తో కలిసి  మళ్ళి పని చేస్తాయని తద్వారా దేశానికి న్యాయమైన పాలన అందించి సామాజిక ఉద్రిక్తలకు ఉపశమిమ్పజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సారి తన మొదటి ప్రాదాన్యం ఉక్రయిన్ లో రష్యా యుద్ధం మరింత ప్రజ్వరిల్ల కుండా నిరోధించదడమేనని తదుపరి ప్రాదాన్యం గా ప్రపంచ వేదికపైన ఫ్రాన్స్ ,ఐరోపా లు ప్రముఖ పాత్ర వహించే ట్లు చూడటమని మేక్రాన్ ప్రకటించాడు.

  • ఫ్రాన్స్ దేశ రాజధాని : ప్యారిస్
  • ఫ్రాన్స్ దేశ కరెన్సీ : యూరో
  • ఫ్రాన్స్ దేశ అద్యక్షుడు : ఇమ్మాన్యుయేల్ మేక్రాన్
  • ఫ్రాన్స్ దేశ ప్రధాని : జీన్ కాస్టేక్స్

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫ్రాన్స్ దేశ అద్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

ఎవరు:   ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

ఎక్కడ: ఫ్రాన్స్

ఎప్పుడు : మే 08

ద్రవ్య విధాన కమిటీ (MPC) ఎక్స్-అఫీషియో సభ్యునిగా రాజీవ్ రంజన్‌ నియామకం :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీవ్ రంజన్‌ను ద్రవ్య విధాన కమిటీ (MPC) ఎక్స్-అఫీషియో సభ్యునిగా నియమించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్  సమావేశం అయ్యారు. ఆర్.బి.ఐ  గవర్నర్ శక్తికాంత దాస్  అద్యక్షత ఈ విడియో సమావేశం జరినట్లు ఆర్.బి.ఐ  తెలిపింది.ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ ల డాక్టర్ రాజీవ్ రంజన్ ని మానిటరి పాలసి కమిటి కి ఎక్స్ అఫిసియో మెంబర్ గా నియమించడాన్ని బోర్డు ఆమోదించింది.ఏప్రిల్ 30 న పదవి విరమణ చేసిన మృదుల్ సాగర్ స్థానంలో రంజన్ నియమితులయ్యారు. రంజన్  MPC  యొక్క మూడవ ఎక్స్ అఫీసియో అంతర్గత సభ్యుడు.

  • ఆర్బిఐ స్థాపన  ;1935 ఏప్రిల్ 01
  • ఆర్బిఐ ప్రధాన కార్యాలయ౦ :  ముంబై
  • ఆర్బిఐ యొక్క స్థాపకుడు : బ్రిటిష్ రాజ్
  • ఆర్బిఐ గవర్నర్ : శక్తి కాంత దాస్

క్విక్ రివ్యు :

ఏమిటి: ద్రవ్య విధాన కమిటీ (MPC) ఎక్స్-అఫీషియో సభ్యునిగా రాజీవ్ రంజన్‌ నియామకం

ఎవరు: రాజీవ్ రంజన్‌

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు : మే 08

న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ 14 వ ఎడిషన్ లో ENBA అవార్డు అందుకున్న దూరదర్శన్ చానెల్  :

ఎక్స్ చేంజింగ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ 14 వ ఎడిషన్ లో పెంపుడు జంతువుల సంరక్షణ  లో బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్  ఆధారిత టివి సిరీస్  గాను దూరదర్శన్ ప్రదర్శించిన ఉత్తమ లోతైన హించి సిరీస్ కు  ENBA అవార్డు 2021 ను గెలుచుకుంది. బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అనేది డిడి నేషనల్ లో ప్రతి వారం అరగంట సేపు ప్రత్యక్ష ఫోన్ ఇన్ షో  ఇందులో ఇద్దరు వ్యక్తులు పెంపుడు జంతువులను ఎలా చూసుకోవాలో వాటి ఆహరం ,పోషకాహారం సాదారణ ఆరోగ్య తనిఖీలు టీకాలు వేయడం మరియు ఇతర పెంపుడు జంతువుల గురించి ప్రజలకు మార్గ నిర్దేశకం చేస్తుంది

క్విక్ రివ్యు :

ఏమిటి: న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ 14 వ ఎడిషన్ లో ENBA అవార్డు అం.దుకున్న దూరదర్శన్ చానెల్

ఎవరు: దూరదర్శన్

ఎప్పుడు : మే 08

Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022</strong>
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022</strong>
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022
Daily current affairs in Telugu March -2022
Daily current affairs in Telugu01-03-20220/strong>
>Daily current affairs in Telugu02-03-2022
>Daily current affairs in Telugu 03-03-2022
Daily current affairs in Telugu04-03-2022
Daily current affairs in Telugu05-03-2022
Daily current affairs in Telugu06-03-2022
Daily current affairs in Telugu 07-03-2022
Daily current affairs in Telugu 08-03-2022
Daily current affairs in Telugu 09-03-2022
Daily current affairs in Telugu10-03-2022
Daily current affairs in Telugu11-03-2022
Daily current affairs in Telugu12-03-2022
Daily current affairs in Telugu13-03-2022
Daily current affairs in Telugu14-03-2022
Daily current affairs in Telugu15-03-2022</strong>
Daily current affairs in Telugu16-03-2022
Daily current affairs in Telugu 17-03-2022
Daily current affairs in Telugu 18-03-2022
Daily current affairs in Telugu 19-03-2022
Daily current affairs in Telugu 20-03-2022
Daily current affairs in Telugu 21-03-2022
Daily current affairs in Telugu 22-03-2022
Daily current affairs in Telugu23-03-2022
Daily current affairs in Telugu24-03-2022
Daily current affairs in Telugu25-03-2022
Daily current affairs in Telugu 26-03-2022
Daily current affairs in Telugu27-03-2022
Daily current affairs in Telugu28-03-2022
Daily current affairs in Telugu29-03-2022
Daily current affairs in Telugu30-03-2022

,

Daily current affairs in Telugu February -2022
Daily current affairs in Telugu 01-02-2022
Daily current affairs in Telugu 02-02-2022
Daily current affairs in Telugu 03-02-2022
Daily current affairs in Telugu 04-02-2022

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here