Daily Current Affairs in Telugu 07-07-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 07-07-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ఆకాశ్ క్షిపణి పై డిఆర్డిఎల్ తో బిడిఎల్ ఒప్పందం :

ఆకాష్  క్షిపణి  ఆయుద వ్యవస్థ లైసెన్స్ అగ్రిమెంట్ ట్రాన్స్ పర్  ఆఫ్  టెక్నాలజీ  (లాటౌట్) కోసం డిఆర్డిఎల్ (డిఫెన్స్  రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ లేబరేటరీ) తో బిడిఎల్  ( భారత్  డైనమిక్స్ లిమిటెడ్ )ఒప్పందం  కుదుర్చుకుంది.గతవారం  ఈ ఒప్పందం పై  డైరెక్టర్  డాక్టర్ దశరథ్  ,బిడిఎల్ డిరెక్టర్ ప్రొడక్షన్  పి.రాధాకృష్ణ సంతకం చేశారు.కార్యాలయ  వర్గాలు జులై 07 న వెల్లడించాయి.ఈ కార్యక్రమం లో డిఆర్డి ఓ ,అయ్ఐఐటిఎం మయంక్ ద్వివేది విడియో కాన్ఫరెన్స్ ద్వారా )ప్రాజెక్టు డైరెక్టర్ (ఆకాష్ )డాక్టర్  అజిత్ చౌదరి పాల్గొన్నారు.ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకాష్ ప్రైం తదితరులు పాల్గొన్నారు.

 క్విక్ రివ్యు :

ఏమిటి: ఆకాశ్ క్షిపణి పై డిఆర్డిఎల్ తో బిడిఎల్ ఒప్పందం

ఎవరు: బిడిఎల్

ఎప్పుడు: జులై  07

ఇంటింటికి  LPG కనెక్షన్ కలిగి ఉన్న మొదటి రాష్ట్రం గా నిలిచిన హిమాచల్ ప్రదేశ్ :

వంద శాతం ప్రతి ఇంటింటికి ఎల్ పిజి  గ్యాస్  కనెక్షన్ ఉన్న భారత దేశంలో  హిమాచల్ ప్రదేష్  మొదటి రాష్ట్రం మారిందని ముఖ్యమంత్రి జై రాం టాకూర్ గారు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాదాన్ మంత్రి  ఉజ్జవాల యోజన పరిధిలోకి రాని రాష్ట్ర్రం లో మరియు రాష్ట్రంలో మిగిలిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం కవర్ చేసిన హిమాచల్ గ్రహిని  సువిధ యోజన సహాయంతో ఈ ఘనతను రాష్ట్రం సాధించింది .

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇంటింటికి  LPG కనెక్షన్ కలిగి ఉన్న మొదటి రాష్ట్రం గా నిలిచిన హిమాచల్ ప్రదేశ్

ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్

ఎవరు: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం

ఎప్పుడు: జులై 07

కర్నాటక ప్రబుత్వం ప్రవేశ పెట్టిన నెకర సమ్మాన్ యోజన అనే పథకం :

నేత కార్మికుల కోసం కర్నాటక ప్రబుత్వం నూతనంగా  నెకర సమ్మాన్ యోజన అనే సహాయ పతాకాన్ని ప్రారంబించింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 10.96 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఈ పథకం కింద పట్టు , పత్తి  ఉన్ని మరియు ఇతర చేనేత కార్మికులను అర్హులుగా చేశారు. నెకారా సమ్మన్ యోజన” మొదటి దశలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ .2,000 ఆర్థిక సహాయం 19,744 చేనేత చేనేత కార్మికులకు బదిలీ చేయబడుతుంది. పవర్‌లూమ్ రంగంలో పనిచేసే కార్మికులకు ఒక్కొక్కసారి రూ .2,000 చొప్పున చెల్లింపు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

క్విక్ రివ్యు :

ఏమిటి: కర్నాటక ప్రబుత్వం ప్రవేశ పెట్టిన నెకర సమ్మాన్ యోజన అనే పథకం

ఎక్కడ: : కర్నాటక

ఎవరు: కర్నాటక ప్రబుత్వం

ఎప్పుడు: జులై 07

భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా ప్రకటించిన ఆర్.బి. రమేశ్ :

భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చీఫ్ సెలక్టర్ పదవికి గ్రాండ్ స్టార్ ఆర్.బి. రమేశ్ రాజీనామా చేశారు .అధికారుల ఒత్తిడి ఎక్కువ కావడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రమేశ్ చెప్పాడు. సెలక్షన్ ప్రక్రియలో భరత్ సింగ్ చౌహాన్ జోక్యం చేసుకోవడం వల్లే రమేశ్ రాజీనామా చేసాడని, ఏఐసీఎఫ్ అతడి రాజీనామాను ఆమోదించలేదని ఏఐసీఎఫ్ కార్యదర్శి విజయ్ దేశ్పాండే చెప్పాడు. ఐసీఎఫ్ లో రెండు వర్గాల ఘర్షణ కారణంగా వివిధ టోర్నీలకు ఆటగాళ్ల ఎంపిక గందరగో రారండి. ఒలింపియాడ్ అధ్యక్షుడు వెంకట్రామ రాజా నేతృత్వంలో హాన్ సారథ్యంలో మరో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా ప్రకటించిన ఆర్.బి. రమేశ్

ఎక్కడ: చెన్నై

ఎవరు: ఆర్.బి. రమేశ్

ఎప్పుడు: జులై 07

భారత అట్లేటిక్స్ కు  ప్రధాన కోచ్ గ సేవలందించిన బహదూర్ సింగ్ పదవి కి రాజీనామా :

భారత అథ్లెటిక్స్ కు 25 ఏళ్ల పాటు ప్రధాన కోచ్ గా సేవలు అందించిన బహదూర్ సింగ్ తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. వయసు నిబంధ నల కారణంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అతడితో ఒప్పం దాన్ని కొనసాగించేందుకు నిరాకరించింది 1978,1982 ఆసియా క్రీడల షాట్ పుట్  లో స్వర్ణం  సాధించిన బహదూర్ 1995లో కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ కాలం ప్రధాన కోచ్ గా సేవలు అందించిన వారిలో అతడు ముందుంటాడు. ప్రస్తుతం అతడి వయస్సు 74 ఏళ్లు. 70 ఏళ్లకు మించిన వారిని కోచ్ గా ఉంచరాదని క్రీడల శాఖ మార్గనిర్దేశకాలు జారీ చేసిన నేపథ్యంలో అతడిని ప్రధాన కోచ్ గా కొనసాగించకూడదు  అని సాయ్ నిర్ణయిం చింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత అట్లేటిక్స్ కు  ప్రధాన కోచ్ గ సేవలందించిన బహదూర్ సింగ్ పదవి కి రాజీనామా

ఎక్కడ: డిల్లి

ఎవరు: బహదూర్ సింగ్

ఎప్పుడు: జులై 07

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *