Daily Current Affairs in Telugu 06&07 August-2022
కామన్వెల్త్ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్ రెజ్లర్లు :

కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. ఆగస్ట్ 07నజరిగిన పోటిలో మూడు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. ‘పోటీల తొమ్మిదో రోజైన ఆగస్ట్ 07న మరో 3 స్వర్ణాలు, 3 కాంస్యాలు దేశానికి అందించారు. 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 12 (5 స్వర్ణాలు, 3 రజ తాలు, 4 కాంస్యాలు) పతకాలు సాధించిన రెజ్లర్లు. ఈ సారి (6 స్వర్ణాలు, ఓ రజతం, 5 కాంస్యాలు) కూడా అదే ప్రదర్శన చేశారు. కానీ ఈ సారి ఓ స్వర్గం ఎక్కువగా గెలవడం విశేషం. విదేశీ ఫాగాట్ వరుసగా మూడు కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్రలోకెక్కింది. మహిళల 53 కేజీల నోర్డిక్ విధానం విభాగంలో ఆమె చాంపియన్ గా నిలిచింది. ఈ విధానం ప్రకారం ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన వాళ్లే విజేత మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను మొదట చిత్తు చేసిన వినేశ్ ఫోగాట్, చివరి మ్యాచ్ లో దేశాని (శ్రీలంక)పై నెగ్గింది. ఆరంభం నుంచి జోరు ప్రదర్శించిన ఆమె 4-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థిని కింద పడేసి పైకి లేవకుండా అదిమిపట్టి విజయాన్ని అందుకుంది. మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థా నంలో నిలిచింది ఆమె 2014, 2018 క్రీడల్లోనూ రాంపియన్ గా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్ రెజ్లర్లు
ఎక్కడ: బర్మిగ్ హం
ఎప్పుడు : ఆగస్ట్ 07
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్స్ రజత పథకం సాధించిన సెల్వ తిరుమారాన్ :

ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో భారత అథ్లెట్లు పతకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా. పురుషులు ట్రిపుల్ జంప్ లో సెల్వా తిరుమారన్ రజతం గెలిచాడు. ఫైనల్లో 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ లో జాడెన్ హిబర్ట్ (జమైకా, 17.27 మీటర్లు) స్వర్ణం నెగ్గాడు. మహిళల 4-100 మీటర్ల రిలే పరుగులో భారత్ ఫైనల్ చేరింది. క్వాలిఫయింగ్ లో సమీ ప్రియా మోహన్, రజిత కుంజ, రూపల్ తో కూడిన భారత జట్టు 3 నిమిషాల 1118 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్ లో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ ఈ టోర్నీలో మూడు పతకాలు సాధించింది. 2021 నైరోబీలో జరిగిన టోర్నీలో మూడు పతకాలు (రెండు రజతాలు, ఒక కా౦స్యం) నెగ్గిన భారత్, ఈసారి ఆ సంఖ్యను దాటేలా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్స్ రజత పథకం సాధించిన సెల్వ తిరుమారాన్
ఎక్కడ: సెల్వ తిరుమారాన్
ఎప్పుడు : ఆగస్ట్ 07
అమెరికాలోని అగ్ర శ్రేణి న్యాయస్థానం జడ్జి గా భారతియ అమెరికన్ రూపాలి హెచ్ దేశాయ్ :

అమెరికాలోని న్యాయస్థానం జడ్జిగా భారతీయ అమెరికన్ రూపాలీహెచ్.దేశాయ్ పేరు నే పచ్చజెండా ఊపింది. ఈమేరకు శాన్ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా)లోని నైన్త్ సర్క్యూట్ ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్’ న్యాయమూర్తిగా ఆమెను నియమించేందుకు సెనేట్ 67-29 ఓట్లతో ఆమోదం తెలిపింది. అమెరికాలోని 13 అపీల్ తో కోర్టుల్లో కెల్లా ఇది పెద్దది. ఆరిజోనాలోని ఆగ్రశ్రేణి ఎలక్షన్ లాయర్లలో రూపాలీ గారు ఒకరు. నైన్ సర్క్యూట్ కోర్టుకు దక్షిణాసియాకు చెందిన తొలి జడ్జిగా ఆమె గుర్తింపు పొందనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికాలోని అగ్ర శ్రేణి న్యాయస్థానం జడ్జి గా భారతియ అమెరికన్ రూపాలి హెచ్ దేశాయ్
ఎక్కడ: రూపాలి హెచ్ దేశాయ్
ఎప్పుడు : ఆగస్ట్ 07
భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్వాడ్ :

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్వాడ్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి, లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల కుమార్ సింగ్ ఆగస్ట్ 07న రాత్రి ప్రకటించారు. రాజస్థాన్ కు చెందిన దన డోకు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవ ర్నర్ గా సుదీర్ఘ అనుభవం ఉంది. (మిగతాఈనెల 11న బాధ్యతలు చేపట్టనున్న ఆయన.12వ తేదీన ఒక్కరోజు సభను నడిపించే అవకాశం ఉంది. తర్వాత కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్వాడ్
ఎక్కడ: జగదీప్ ధన్వాడ్
ఎప్పుడు : ఆగస్ట్ 07
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి‘మొదటి మహిళ డైరెక్టర్ గ నియమితులైన నల్లతండి కత్తె సెల్వి

తమిళనాడు రాష్ట్రానికి చెందిన సీనియర్ సైంటిస్టు నల్లతండి కత్తె సెల్వి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి’ (సీఎస్ఎస్ఐఆర్) మొదటి మహిళా డైరెక్టరుగా నియమితులయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో ఆమె చేసిన పరిశోధనల కు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సీఎస్ఐఆర్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. 2019 ఫిబ్రవ రిలో ‘సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎస్ఐబర్ సీఈసీఆర్ఐ)లో తొలి మహిళా సైంటిస్టు ఆమే కావడం గమనార్హం. అదే ఇన్స్టిట్యూట్ లో ఆమె పరిశోధకురాలిగా ప్రవేశించారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన అంబా సముద్రం కట్టె సెల్వి సంస్థలు ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ పై పాతికేళ్ల పరిశోదనలు ‘చేశరు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి’మొదటి మహిళ డైరెక్టర్ గ నియమితులైన నల్లతండి కత్తె సెల్వి:
ఎప్పుడు : ఆగస్ట్ 07
‘మిస్ ఇండియా యూఎస్ఏగా ఎంపికైన భారత అమెరికన్ యువతి ఆర్యా వాల్వేకర్ :

భారత అమెరికన్ యువతి ఆర్యా వాల్వేకర్ (18) ‘మిస్ ఇండియా యూఎస్ఏగా ఎంపిక య్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని ఆమె సాధించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటిలకు 30 రాష్ట్రాల నుంచి 74 మంది హాజరయ్యారు నటిగా వెండితెరపైనా, టీవీల్లో కనిపించాలనేది తనకు చిన్నప్పటి నుంచి కల అని వాల్వేకర్ చెప్పారు కొత్త ప్రదేశాలకు వెళ్లడం చేయడం చర్చల్లో పాల్గొనడమంటే ఇష్టమని తెలిపారు. ఈ పోటీలో వర్జీనియా విశ్వవిద్యాలయం వైద్య విద్యార్ధిని సౌమ్యా శర్మ తొలి రన్నరప్ గా న్యూజెర్సీకి చెందిన సంజన్ చేకూరి గారు రెండో రన్నరప్ గా నిలిచారు. మిసెస్ ఇండియా యూఎస్ఏగా అక్షి జైన్ (వాషింగ్టన్), ‘మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా (న్యూయార్క్) ఎంపికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘మిస్ ఇండియా యూఎస్ఏగా ఎంపికైన భారత అమెరికన్ యువతి ఆర్యా వాల్వేకర్
ఎక్కడ: అమెరిక లో
ఎప్పుడు : ఆగస్ట్ 07
కామన్వెల్త్ క్రీడల్లో పతకం కాంస్య పతక౦ గెలుచుకున్న భారత హాకీ జట్టు :

భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. 18 ఏళ్ల విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించింది. కెప్టెన్ సవిత పూనియా అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ ను షూటౌట్ లో 2-1తో ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. భారత్ నిర్ణీత సమయంలోనే గెలవాల్సింది. కానీ మ్యాచ్ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా ప్రత్యర్థికి గోల్ కొట్టే అవకాశ మిచ్చింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఈ మ్యాచ్ లో ఎంతో పట్టుదలను ప్రదర్శించింది..
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల్లో పతకం కాంస్య పతక౦ గెలుచుకున్న భారత హాకీ జట్టు
ఎక్కడ: భారత హాకీ జట్టు
ఎప్పుడు : ఆగస్ట్ 07
కామన్వెల్త్ క్రీడల 50 కేజీల విభాగంతో ఆమె స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్ :

దేశంలో ప్రస్తుతం అత్యుత్తమ మహిళా బాక్సర్ తానే అని తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి చాటి చెప్పింది. మేరీకోమ్ పోటీ పడే విభాగంలో ఆడుతూ రెండు నెలల కిందటే ప్రపంచ ఛాంపియన్ ఆయిన నిబత్ ప్రపంచ వేదికపై మళ్లీ మెరిసింది. కామన్వెల్త్ క్రీడల 50 కేజీల విభాగంతో ఆమె స్వర్ణం : కొల్లగొట్టింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్ బౌట్ లో నిఖత్ 5-0తో కార్తీ మెక్నాల్ (నార్తర్న్ బిర్లాండ్) ను చిత్తు చేసింది. డౌట్ అద్యంతం నిఖితే ఆధిపత్యం సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ ఆమె కార్టీపై అదనుచూసి పంచ్ లు కురిపించగా, ఒక వ్యూహం లేకుండా ప్రత్యర్ధి దాడి చేసేందుకు ప్రయత్నించి విపలం అయింది.. ప్రశాంతంగా పంచులు విసురుతూ పాయింట్లు సాధించిన నిఖత్ ను ను న్యాయ నిర్దేతలు విజేతగా ఏకగ్రీ౦గా ప్రకటించారు. ఇక గత పర్యాయం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న ఆమిర్ ఈసారి పసిడిని వదిలిపెట్టలేదు. 51. విభాగం: పైనల్లో 20 ఏళ్ల అమిత్ 5-0 తేడాతో ఇంగ్లాండ్ బాక్టర్ కియారన్ మెక్ డొనాల్డ్ ను చిత్తు ‘చేశాడు. దూకుడుకు మారుపేరైన అమిత్ పైనల్లో విరామం లేకుండా పంచ్ ల వర్షం కురిపించడంతో ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక కామన్వెల్త్ లలో తొలిసారి పోటీ పడ్డ నీతు 13 కేజీల విలాగంలో స్వర్ణం గెలిచి అబ్బురపరిచింది. ఆమె 2010 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య విజేత డెమీ కేడ్ (ఇంగ్లాండ్ ను 5-0తో మట్టికరిపించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కామన్వెల్త్ క్రీడల 50 కేజీల విభాగంతో ఆమె స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్
ఎక్కడ: బర్మింగ్ హం
ఎప్పుడు : ఆగస్ట్ 07
అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాద్యక్షుడిగా నిలిచిన విశ్వనాద్ ఆనంద్ :

ఆటగా చదరంగ ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన విశ్వనాథన్ ఆనంద్ ఇప్పుడు ఆటపాలకు డిగా మారాడు. రం అతడు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (పిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షులు అక్కడి ద్వార్కోవిన్ మళ్లీ గెలిచాడు. అయిదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్. ద్వారానిచ్ ప్యానెల్లో సభ్యుడు, ద్వారానిచ్కు 157 ఓట్లు రాగా.. అతడి ప్రత్యర్థి ఆండ్రీ వారిప్పోలెట్టిడు 18 ఓట్స్ వచ్చాయి. ఒలింపియాడ్ సందర్భంగా విదే ఎన్నికలు నిర్వహించారు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో టైటిళ్లు గెలి చిన ఆనంద్ ఇటీవల తాను అదే టోర్నమెంట్ల సంఖ్యను బాగా తగ్గించుకున్నాడు. కోచింగ్ పై దృష్టిపెట్టాడు. భారత 75వ గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్: వి ప్రణవ్ భారత 15వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. ఎన్నైకి చెందిన ఈ 15 ఏళ్ల ఆటగాడు. తాజాగా లింపెడియా వెన్ ఓపెన్ రివరి గ్రాండ్‌మాస్టర్ నారు సంపాదించాడు. 2E1 సెర్బియా ఓపెన్‌లో తొలి (జీఎం వార్క్ చర్చించుకున్న ప్రజవ్ ఈ జూన్‌లో ఫెస్ట్ లో జరిగిన వెజెర్క్ లో టోర్న్లో నార్త్ సాధించాను.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాద్యక్షుడిగా నిలిచిన విశ్వనాద్ ఆనంద్
ఎక్కడ: విశ్వనాద్ ఆనంద్
ఎప్పుడు : ఆగస్ట్ 07
ఆపరేషన్ యాత్రి సురక్ష అనే కోడ్ పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్ ను ప్రారంబించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ :

ప్రయాణించే ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, రైల్వే ప్రొటెక్ట ర్స్ (RPF) “ఆపరేషన్ యాత్రి సురక్ష” అనే కోడ్ పేరుతో పాన్-ఇండియా ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ప్రయాణికులకు పూలూఫ్ భద్రతను అందించడానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి అంటే రైలు ఎస్కార్టింగ్, స్టేషన్లలో కనిపించే ఉనికి, CCTV ద్వారా నిఘా, ఆయాశీల నేరస్థులపై నిఘా, నేరస్థుల గురించి నిఘా సేకరణ మరియ నేరస్థులపై నిఘా, నేరస్థుల గురించి నిఘా సేకరణ మరియు వాటిపై చర్యలు, బ్లాక్ స్పాట్లు మరియు నేరాలను గుర్తించడం. ప్రయాణీకులపై నేరాలను తగ్గించడానికి ఒక కార్యాచరణ వ్యూహాన్ని రూపొందించడానికి అవకాశం ఉన్న రైళ్లు / సెక్షన్లు మరియు ఇతర వాటి మధ్య భద్రతను పెంచడం.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆపరేషన్ యాత్రి సురక్ష అనే కోడ్ పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్ ను ప్రారంబించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
ఎక్కడ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
ఎప్పుడు : ఆగస్ట్ 07
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |