Daily Current Affairs in Telugu 05-May-2022
భారతదేశంలో గూగుల్ పబ్లిక్ పాలసీ హెడ్ గా అర్చన గులాటి నియమకం :

ఇంటర్నెట్ మేజర్ సంస్థ అయిన గూగుల్ కంపని కు నీతి ఆయోగ్ మాజీ జాయింట్ సెక్రటరీ అర్చన గులాటీని భారతదేశంలో పబ్లిక్ పాలసీ హెడ్ గా నియమించింది. ఈమె ప్రభుత్వ నీతి ఆయోగ్ లో డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ వ్యవహారాలను చూస్తున్నారు మరియు గత ఏడాది ఏప్రిల్లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆమె మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెలికాం సెక్రటరీ కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా కూడా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశంలో గూగుల్ పబ్లిక్ పాలసీ హెడ్ గా అర్చన గులాటి నియమకం :
ఎవరు : అర్చన గులాటి
ఎప్పుడు :మే 05
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా సంజీవ్ కపూర్ నియమకం :

ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ న్యూ ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ (ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ) నియామకాన్ని స్వీకరించారు. ఎయిర్ సూరల్ ముఖ్యమైన 36 సంవత్సరాలకు పైగా సేవా వృత్తిలో, ఎయిర్ మార్షల్ ముఖ్యమైన కమాండ్ మరియు సిబ్బంది పదవిలో పని చేసారు. అతను ప్రస్తుత నియామకాన్ని చేపట్టడానికి ముందు పూణేలోని నే 36 సంవత్సరాలకు పైగా సేవా వృత్తిలో ఎయిర్ మార్షల్ మరియు సిబ్బంది పదవిల్లో పని చేసారు. అతను ప్రస్తుత నియామకాన్ని చేపట్టడానికి ముందు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కమాండెంట్ గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా సంజీవ్ కపూర్ నియమకం
ఎవరు : సంజీవ్ కపూర్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :మే 05
ప్రతిష్టాత్మకమైన ఇ-అధిగమ్ పథకం ను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం :

హర్యానా ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ అడాప్టివ్ మాడ్యూల్స్ పథకాన్ని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐన మనోహర్ లాల్ ఖత్తర్ గారు ప్రారంభించారు. దీని కింద 10 మరియు 12 తరగతుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాదాపు మూడు లక్షల టాబ్లెట్లు పంపిణీ చేయబడ్డాయి. ఈ పరికరాలు వ్యక్తిగతీకరించిన మరియు అనుకూల అభ్యాస సాఫ్ట్ వేర్ తో పాటు ప్రీ-క్లోడ్ చేయబడిన కంటెంట్ తో పాటు 2GB ఉచిత డేటాతో వస్తాయి. ఈ గాడ్జెట్ 10-12 తరగతుల విద్యార్థులకు ఐదు లక్షల మందికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పథకం అమలు చేసిన దేశంలో మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మకమైన ఇ-అధిగమ్ పథకం ను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం
ఎవరు : హర్యానా ప్రభుత్వం
ఎక్కడ: హర్యానా
ఎప్పుడు :మే 05
ఒలింపిక్స్ లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం అందుకున్న యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ :

డెఫ్ లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్ లో హైదరాబాద్ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ సత్తాచాటాడు. పురుషులు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పసిడి పట్టేశాడు. అదే విభాగంలో మరో భారత షూటర్ శౌర్య కాంస్యం నెగ్గాడు. మరోవైపు బ్యాడ్మింటన్ జట్టు తుదిపోరులో 3-1తో జపాన్ ను చిత్తుచేసి బంగారు పతకం సాధించింది. దీంతో బ్రెజిల్లో జరుగుతున్న ఈ డెఫ్టిలి౦పిక్స్ లో పోటీల మూడో రోజు మన దేశం ఖాతాలో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం చేరాయి. వినికిడి సమస్య ఉన్న శ్రీకాంత్ ఫైనల్లో 247.5 పాయింట్లు రాబట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. కొరియా షూటర్ కిమ్ పూ (2466) రజతం దక్కించుకున్నాడు. శౌర్య (24.3) మూడో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్లోని గగన్ నారంగ్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న తెలంగాణ షూటర్ శ్రీకాంత్ అర్హత రౌండ్లో 6:23,3 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరాడు. కిమ్ (625.11), శౌర్య (62.7) వరుసగా తొలి, మూడో స్థానాల్లో నిలిచారు. 24 షాట్ల తుదిపోరులోనూ 18వ షాట్ ముందు వరకూ శ్రీకాంత్ పై కిమ్ ఆధిక్యంలో కొనసాగాడు. కానీ ఆత్మవిశ్వాసంతో నెమ్మదిగా పుంజుకుని లక్ష్యలపై కచ్చితత్వంతో గురిపెట్టిన శ్రీకాంత్ 18వ షాట్లో కిమ్ ను అధిగమించాడు. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రత్యర్థిపై అధిపత్యం చలాయించి అగ్రస్థానంలో పోటీలను ముగించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్స్ లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం అందుకున్న యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ :
ఎవరు : యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్
ఎప్పుడు :మే 05
భారత్ లో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కంచన్ జంగా ను అధిరోహించి చరిత్ర సృష్టించిన ప్రియాంక మొహితే :

మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంకా మొహితే(30) అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశంలో 8 వేల మీటర్ల ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 8,588 మీటర్ల ఎత్తయిన కాంచన్ గంగ పర్వతాన్ని ఆమె మే 05న అధిరోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మూడో పర్వతం ఇదే కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కంచన్ జంగా ను అధిరోహించి చరిత్ర సృష్టించిన ప్రియాంక మొహితే
ఎవరు : ప్రియాంక మొహితే
ఎప్పుడు :మే 05
హిందుస్తాన్ పెట్రో లియం కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్ గా బాద్యతలు చేపట్టిన పుష్ప కుమార్ జోషి :

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) తాత్కాలిక చైర్మన్, ఎండీగా పుష్పకుమార్ జోషి బాధ్యతలు స్వీకరించారు. హెచీపీసీఎల్ బోర్డులో జోషి అత్యంత సీనియర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన నియామకానికి ప్రధాని లక్షల అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ షేరుకి (ఏసీసీ) ఆమోదించాల్సి ఉంది. హెచ్గార్ డైరెక్టర్ గా ఉన్న జోషి సంస్థ చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించినట్టు ఎక్స్చేంజ్లకు హెచ్ఎపీసీఎల్ సమాచారం ఇచ్చింది. చైర్మన్, ఎండీగా ఉన్న మోటార్ ముకేశ్ కుమార్ సురానా 2022 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. దీంతో మే 1 నుంచి మూడు నెలల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పుష్పకుమార్ జోషికి ఈ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: హిందుస్తాన్ పెట్రో లియం కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్ గా బాద్యతలు చేపట్టిన పుష్ప కుమార్ జోషి
ఎవరు : పుష్ప కుమార్ జోషి
ఎప్పుడు :మే 05
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
,
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |