Daily Current Affairs in Telugu 05-05-2020

Daily Current Affairs in Telugu 05-05-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

న్యూయార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టులో భారతీయ అమెరికన్  సరితా కోమటి రెడ్డి నియామకం :

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్ లను కీలక పదవులకు నామినేట్ చేశారు. అందులో న్యూయార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టులో జడ్జి పదవి కూడా ఉంది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది  ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్  ఆఫ్ న్యూయార్క్ కు ప్రముఖ మహిళా న్యాయవాది సరితా కోమటి రెడ్డి ని ట్రంప్ ప్రతిపాదించారు.ఆమె నామినేషన్  ను సెనేట్ కు మే 03న పంపించారు.సరిత ప్రస్తుతం న్యూయార్క్ లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్  అటార్నీ కార్యాలయంలో జనరల్ క్రైమ్స్ విభాగం డిప్యుటీ చీఫ్ గా ఉన్నారు.ఇందులో భాగంగా డోనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ లకు మరో ఇద్దరికీ కీలక పదవులకు నామినేట్ చేశారు.ప్రప్రంచ బ్యాంకులో రుణాలు అందించే విభగం అయిన అంతర్జతీయ ప్రతినిధిగా భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైకేల్ పింటో ను ట్రంప్ నామినేట్ చేసారు. పారిస్ కేంద్రంగా పని చేసే  ఆర్ధిక సహకార అబివృద్ధి సంస్థ కు తన రాయబారిగా భారతీయ  అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త  అనిశ సింగ్ ను ట్రంప్ నేమినేట్ చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : న్యూయార్క్ లోని ఓ ఫెడరల్ కోర్టులో భారతీయ అమెరికన్  సరితా కోమటి రెడ్డి నియామకం

ఎవరు: సరితా కోమటి రెడ్డి

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు : మే 05

మల్టీ మీడియా గైడ్ “కోవిద్ కథ”  ను ప్రారంబించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ :

కోవిద్ -19 వ్యాధి పై మల్టీ మీడియా గైడ్ కోవిద్ కథ ను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మే 02 న ప్రారంబించారు. 50  వ డిఎస్టీ ఫౌండేషన్ దినోత్సవం సందర్బంగా వారీ  ఎస్ & టి కార్య క్రమాల గురించి ముఖ్యంగా కోవిద్ -19 వ్యాప్తి ని ఎదుర్కోవడానికి వారి ప్రయత్నాలకు సంబంధం ఉన్న విషయాల గురించి తెలుపుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : మల్టీ మీడియా గైడ్ “కోవిద్ కథ”  ను ప్రారంబించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్

ఎవరు: కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు : మే 05

ఈజిప్టు టెన్నిస్ ఆటగాడు యూసఫ్ హాసం పై TIU జీవిత కాల నిషేధం విధింపు  :

టెన్నిస్ ఇంటిగ్రేట్ యూనిట్ ఈజిప్టు టెన్నిస్ ప్లేయర్ యూసఫ్ హాసం ను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి జీవిత కాలం నిషేధించింది.బహుళ మ్యాచ్ ఫిక్సింగ్ మరియు అనుబంధ అవినీతి ఆరోపణల పై అతను శిక్షించిన తరువాత అతన్ని ఆట నుండి నిషేధించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఈజిప్టు టెన్నిస్ ఆటగాడు యూసఫ్ హాసం పై TIU జీవిత కాల నిషేధం విధింపు

ఎవరు: యూసఫ్ హాసం

ఎప్పుడు : మే 05

HP ప్రబుత్వం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన  షాహారి రోజ్గార్ హామీ యోజన పథకం :

హిమాచల్ ప్రదేశ్ కేబినేట్ ముఖ్యమంత్రి షాహారి రోజ గార్ హామీ యోజన ను ప్రారంబించాలని నిర్ణయించింది.ఈ యోజనలో ,పట్టణ ప్రాంతాలల్లో నివసించే ప్రజలకు 120 రోజుల హామీ ఉపాధి కల్పిస్తాయి. కరోనా వైరస్ దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్తను పునరుద్దరించడానికి దీనిని ప్రారంబిస్తున్నారు. అవసరమైన వారి నైపుణ్యం అప్ గ్రేడ్ కోసం ప్రజలకు తగిన శిక్షణ ఇవ్వబడుతుంది. బిల్డింగ్ అండ్ ఆథర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డ్ కింద నమోదు చేసుకున్న లక్ష మంది కార్మికుల్లో ప్రతి ఒక్కరికి రూ .2000 సహాయం అందిచాలని కేబినేట్ నిర్ణయించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : HP ప్రబుత్వం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన  షాహారి రోజ్గార్ హామీ యోజన పథకం

ఎవరు: జైరాం ఠాకూర్

ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్

ఎప్పుడు : మే05

నామ్ కాంటాక్ట్ గ్రూప్ యొక్క ఆన్ లైన్ సమ్మిట్ లో పాల్గొననున్న భారత ప్రదాని :

ఆన్ లైన్ సమ్మిట్ ఆఫ్ నాన్ ఆలైండ్ మూవ్మెంట్  (నామ్) కాంటాక్ట్ గ్రూప్ లో  భారత ప్రదాని నరేంద్ర మోడి పాల్గొన్నారు. కొనసాగుతున్న కోవిద్ -19 మహమ్మారి సంక్షోబానికి ప్రతిస్పందిన్చడంతో పాటు కోవిద్ -19 మహమ్మారి కి వ్యతిరేకంగా పోరాటంలో అంతర్జాతీయ సంఘీభావాన్ని ప్రోత్సహించే  లక్ష్యంతో ఈ శికరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమ్మిట్ ను ప్రస్తుతం నామ్ చైర్మన్ ,రిపబ్లిక్ ఆఫ్ అజర్ బైజాన్ అద్యక్షుడు హెచ్ ఈ ఇల్హం అలియేవ్ “యునైటెడ్ ఎగైనెస్ట్  కోవిద్ -19 “అనే థీం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : నాం కాంటాక్ట్ గ్రూప్ యొక్క ఆన్ లైన్ సమ్మిట్ లో పాల్గొననున్న భారత ప్రదాని

ఎవరు: భారత ప్రదాని నరేంద్ర మోడి

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు : మే05

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *