
Daily Current Affairs in Telugu 05-01-2020
తెలుగు మహిళా అధ్యక్షురాలిగా జ్యోత్స్న నియామకం :

తెలుగు మహిళా విభాగం రాష్ట్ర్ర అద్యక్షురాలిగా హైదరాబాద్ కాచిగూడ నిమ్బోలిఅడ్డాకు చెందియా తిరునగిరి జ్యోత్స్న నియమితులయ్యారు.ఈ మేరకు జనవరి 05 తేదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నురి నరసి రెడ్డి నియామకపు ఉత్తర్వులు జరీ చేశారు.పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదం,రాష్ట్ర అద్యక్షుడు ఎల్.రమణ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలుగు మహిళా అధ్యక్షురాలిగా జ్యోత్స్న నియామకం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: తిరునగిరి జ్యోత్స్న
ఎప్పడు: జనవరి 05
ఎగుమతుల్లో వీసెజ్ కు ప్రథమ స్థానం :

దేశవ్యాప్తంగాఉన్న ఏడూ సెజ్‌లలో విశాఖ ప్రత్యెక ఆర్ధిక మండలి (విసెజ్) జోన్ 36.79 శాతం ఎగుమతులు వృద్ది రేటుతో ప్రథమ స్థానం సాధించిందని వీసెజ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.రామ్మోహన్ రెడ్డి తెలిపారు.జనవరి 05దువ్వాడ వీసేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.గత 9నెలల్లో 73 పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినల్ట్లు తెలిపారు పరిశ్రమల స్థాపనతో 51వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లబిస్తాయన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎగుమతుల్లో వీసెజ్ కు ప్రథమ స్థానం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పడు: జనవరి 05
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంబం :

2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంబమైంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఎలూర్ ఇండోర్ స్టేడియంలో జనవరి 03న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంబించారు.ఈ సంధరబంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని ఈ దిశ గా దేశంలోని 28రాష్ట్రాలు కన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ వైద్యం కర్చు 1000 రూ దాటితే ఈ పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంబం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎవరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఎప్పడు: జనవరి 05
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఏపి సమగ్రాబివ్రుద్ది పై బిసిజి సిపార్సులు :

ఆంధ్రప్రదేశ్ రాజదాని తో పాటు రాష్ట్రంలో ఆన్ని ప్రాంతాల సమగ్రాబివ్రుద్ది కోసం రాష్ట్ర ప్రబుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) జనవరి 03న తన నివేదికను సమర్పించింది.రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాదాన్యత ,సహజ వనరులు,అబివృద్ది కి కీలక సూచనలు చేసింది.న్యాయ శాసన.పరిపాలన వ్యవస్థలను వికేంద్రికరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజదానులు ఏర్పాటు చేయాలనీ సిపార్సు చేసింది.అందుకు ప్రభూత్వానికి రెండు ఆప్షన్ లు సూచించింది.అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాబదయకం కాదని పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. అందువల్ల ఆశించిన ప్రయోనాలు చేకూరావని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపి సమగ్రాబివ్రుద్ది పై బిసిజి సిపార్సులు :
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పడు: జనవరి 05
కటికలో ముగిసిన ర్యాపెలింగ్ పోటీలు :

విశాఖ పట్నం జిల్లా అనంతగరి మండలం కటికి జలపాతం వద్ద సాఃసికులకు వేదికగా నిలుస్తున్న ప్రపంచ ర్యాపెలింగ్
పోటీలు ముగిసాయి.జనవరి 05 జరిగిన పోటిలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 118మది సాహసికులతో పాటు 22మంది వేదేశియులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కటికలో ముగిసిన ర్యాపెలింగ్ పోటీలు :
ఎక్కడ: విశాఖ పట్నం
ఎప్పడు: జనవరి 05