Daily Current Affairs in Telugu 04-05-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 04-05-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

జ్యుడిషియల్ సభ్యుడు  లోక్ పాల్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఏ.కే త్రిపాటి కన్నుమూత :

జ్యుడిషియల్ సభ్యుడు మరియు లోక్ పాల్ ఆఫ్ ఇండియా జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాటి నవల కరోన వైరస్ సోకినా తరువాత కన్నుమూసారు. అతను 2019 మార్చిలో లోక్ పాల్ ఆఫ్ జ్యుడిషియల్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసాడు. మరియు లోక్ పాల్ ఇన్స్తి టూట్ ఆఫ్ ఇండియా ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఎకనామిక్స్ (హన్స్)లో గ్రాడ్యుయేట్ మరియు డిల్లి విశ్వ విద్యలయంలోని క్యాంపస్ ల సెంటర్ లో న్యాయ విద్యను  అభ్యాసించాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జ్యుడిషియల్ సభ్యుడు  లోక్ పాల్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఏ.కే త్రిపాటి కన్నుమూత

ఎవరు : ఏ.కే.త్రిపాటి

ఎప్పుడు : మే 04

ప్రొఫెషనల్ స్నూకర్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన పీటర్ ఎబ్దాన్  :

మాజీ ప్రపంచ స్నూకర్ చాంపియన్ అయిన పీటర్ ఎబ్దాన్ వివిధ మెడ మరియు వీపు గాయాల కారంణంగా ప్రొఫెషనల్ స్నూకర్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 18+17 ఫైనల్ థ్రిల్లర్ లో స్టీఫన్ హేన్డ్రీ  ఓడించినపుడు  అతను 2002 ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్ విజేత .అతను 29 సంవత్సరాల తన క్రీడా జీవితంలో రెండు సార్లు చాంపియన్ షిప్ లో రన్నర్ గా నిలిచాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రొఫెషనల్ స్నూకర్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన పీటర్ ఎబ్దాన్ 

ఎవరు : పీటర్ ఎబ్దాన్ 

ఎప్పుడు : మే 04

2022 సంవత్సరానికి వాయిదా పడిన వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలు :

2021 సంవత్సరంలో జరగాల్సిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ను 2022 కు వాయిదా వేసినట్లు అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫీనా) ప్రకటించింది.జపాన్ లోని ఫుకౌకా లో 2022 మే 13.-29 తేదిల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ ను 2021 ,జులై లో రీషేద్యూల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జులై లో జరగాల్సిన  ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్  షిప్ లకు ఒలింపిక్స్ క్రీడలు అద్దంకి కావడం తో ఈ పోటీలను వచ్చే సంవత్సరం 2021 కి వాయిదా వేసారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2022 సంవత్సరానికి వాయిదా పడిన వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలు

ఎప్పుడు : మే 04

ముగ్గురు భారతీయ జర్నలిస్ట్ లకు వరించిన పులిట్జర్ పురస్కారం  :

ముగ్గురు భారత ఫోటో జర్నలిస్ట్ లను జర్నలిజంలో అత్యంత ప్రతిస్టాత్మక్ మైన దిగా భావించే పులిట్జర్ ప్రైజ్ లబించింది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన దార్ యాసిన్ ,ముఖ్తార్ ఖాన్ ,చన్ని ఆనంద్ ఫీచర్ పోటోల విభగంలో ఈ అవార్డు కు ఎంపికయ్యారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజల జీవన స్థితిగతు ల ను తమ ఫోటో ల ద్వారా ప్రపంచానికి తెలిసే లా చేసినందుకు  గాను వారికీ ఈ పురస్కారం  దక్కింది. ఈ ముగ్గురి  జరినలిస్ట్ లు ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేషన్ ప్రెస్ లో పనిచేస్తున్నారు.పరిశోదనాత్మక  కథనాలు అంతర్జాతీయ వార్తా విభాగంలో అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులు పురస్కారం వరించగా ఎడిటోరియల్ రైటింగ్ లో హెరాల్డ్ ప్రెస్ అవార్డు లబించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ముగ్గురు భారతీయ జర్నలిస్ట్ లకు వరించిన పులిట్జర్ పురస్కారం 

ఎప్పుడు : మే 04

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో  భారత మహిళకు చోటు :

ఆక్స్ ఫర్డ్ యునివర్సిటీ కోవిద్ వ్యాక్సిన్ పరిశోదనల్లో భారత్ కు చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ లో క్వాలిటీ  అస్యురెన్స్ మేనేజర్ గా ఉన్నారు.వర్శిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ మొదటి దశ  హ్యూమన్  క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్నారు.ఈ వ్యాక్సిన్ 2020 ,సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులో కి రానుంది. భావిస్తున్నారు.చంద్ర దత్తా కోల్ కతా లోబయో టెక్నాలజీ లో బీ టెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్హ్తి చేయడానికి 2009 లో బ్రిటన్ వెళ్ళారు. ఆక్స్ ఫర్డ్ లో వ్యాక్సిన్ ప్రయోగాల్ల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు.ఆక్స్ ఫర్డ్ క్వాలిటీ  అస్యురెన్స్  తో పాటు వివిధ ప్రయోగాల్లో సరి అయిన నాణ్యత ప్రమాణాలు విధానాలు పాటిస్తున్ది లేనిదీ ఈమె పర్యవేక్షిస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో  భారత మహిళకు చోటు

ఎవరు: చంద్ర దత్తా

ఎప్పుడు: మే 04

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *