Daily Current Affairs in Telugu 04-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 04-01-2020

rrb ntpc online exams in telugu

ఎసిబి  డీజి గా పీఎస్ఆర్ ఆంజనేయులు నియామకం:

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ గా పి.సీతా రామాంజనేయులు నియమితులయ్యారు.ప్రస్తుతం రవాణ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయన్ను ఎ.సి.బి. డీ.జిగా బదిలి చేస్తూ రాష్ట్ర ప్రబుత్సం జనవరి 04 ఉత్తర్వులు అరీ చేసింది.అయితే రవాణా శాఖ కమిషనర్ గా ను.ఏపిపిఎస్సి కార్యదర్శిగా,పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని సూచించింది.ప్రస్తుతం ఏసిబి డీ.జి గా ఉన్న కుమార్ విశ్వజిత్ ను  డీజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలనీ ప్రబుత్వం ఆదేశించింది.

క్విక్ రేవ్యూ :

ఏమిటి: ఎసిబి  డీజి గా పీఎస్ఆర్ ఆంజనేయులు నియామకం

ఎవరు: పి. సీతా రామాంజనేయులు

ఎక్కడ : ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: జనవరి 04

ఎన్.సిఎల్.టి తాత్కాలిక అధ్యక్షునిగా జస్టిస్ బీఎస్వి ప్రకాష్ కుమార్ :

నేషనల్ కంపెని లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) ప్రదాన బెంచ్ తాత్కాలిక అద్యక్షునిగా ఆంద్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ బేతాళ శాంత విజయ ప్రకాష్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జరీ చేసింది.జస్టిస్ ఎం.ఎం. కుమార్ పదవి విరమణ నేపద్యంలో జనవరి05న జస్టిస్ ప్రకాష్ బాద్యతలు స్వీకరించనున్నారు.ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట ఆయన  స్వస్తలం సి.ఆర్ రెడ్డి కళాశాలలో బీఎల్ విద్యనూ అబ్యసించారు.14ఏల్ల పాటు జిల్లా ,ఉమ్మడి హైకోర్ట్లో న్యాయవాదిగా పనిచేశారు.కడప జిల్లా అదనపు న్యాయ మూర్తిగా ,కంపెని లా బోర్డు సబ్యుడిగా ,కోల్ కతా ,డిల్లి ,ముంబై ,చెన్నై ధర్మాసనల్లో సేవలందించారు.

క్విక్ రేవ్యూ :

ఏమిటి: ఎన్.సిఎల్.టి తాత్కాలిక అధ్యక్షునిగా జస్టిస్ బీఎస్వి ప్రకాష్ కుమార్

ఎవరు:  బీఎస్వి ప్రకాష్ కుమార్

ఎక్కడ : డిల్లి

ఎప్పుడు: జనవరి 04

తెలంగాణ విద్యార్థి నికి  ఇన్ఫోసిస్ –ఇస్కా అవార్డు:

మహబూబ్ బాద్ జిల్లా కాంబాలపల్లి ప్రబుత్వ ఉన్నత పాటశాల విద్యార్థిని డి.అంజలి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ “ఇస్కా ట్రావెల్ “అవార్డును అందుకున్నారు.బెంగళూర్ లోని జనవరి 03న నిర్వహించిన బాలల సైన్ కాంగ్రెస్ లో ఇజ్రాయిల్ శాస్త్రవేత్త ఆదాయోనాద్ ,ఇస్కా ప్రతినిధులు చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం ను అందుకున్నట్లు ప్రదానోపద్యయుడు మైస శ్రీనివాస్ గారు తెలిపారు.గత రెండు సంవత్సరాల్లో సైన్స్ లో ఏపరిణామాలు మిమ్మల్ని ప్రబావితం చేశాయి.?ఎందుకు? అనే అంశంపై ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహింఛిన వ్యాసరచన పోటిలలో విజేతలుగా నిలిచిన అయిదుగురిలో తెలంగాణా నుంచి అంజలి ఒక్కరే ఉండడం విశేషం.

క్విక్ రేవ్యూ :

ఏమిటి: తెలంగాణ విద్యార్థి నికి  ఇన్ఫోసిస్ –ఇస్కా అవార్డు

ఎవరు: డి.అంజలి 

ఎక్కడ : బెంగళూర్

ఎప్పుడు: జనవరి 04

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

మహిళా రక్షణ -రోడ్డు బద్రత ఏడాదిగా 2020సంవత్సరం :

రాష్ట్రంలోని మహిళలు,పిల్లల రక్షణ తో పాటు రోడ్డు బద్రతకు అధిక ప్రాదాన్యతలు ఇస్తున్నట్లు తెలంగాణ డీజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.జనవరి 03న డీజిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ రోడ్డు బద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రబుత్వం ప్రారంబించిన “ఈచ్ వన్  టీచ్ వన్” కార్యక్రమలో పోలీస్ శాఖ పాల్గొంటున్నారు.ఒక్కొక్క పోలీస్ యూనిట్ కనీసం తమ పరిధిలోని 20మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

క్విక్ రేవ్యూ :

ఏమిటి: మహిళా రక్షణ -రోడ్డు బద్రత ఏడాదిగా 2020సంవత్సరం

ఎవరు:  మహేందర్ రెడ్డి 

ఎక్కడ :  తెలంగాణా

ఎప్పుడు: జనవరి 04

అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని  మృతి :

ఇరాన్ లోని అత్యంత శక్తివంతమైన నాయకుడు,ఆ దేశ రివల్యుషనరి గార్డ్ కమాండర్ జనరల్ ఖాసిం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు.బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జనవరి 03న సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయి పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి.ఈ దాడుల్లో సులేమాని తో పాటు ఇరాక్ చెందిన హషద్ అల్ సహాబి పారా మిలిటరీ  బలగాల డిప్యుటీ చీఫ్,ఇరాన్ కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిటెంట్లు మరణించారు. 2018 అమరికా ఇరాన్ తో అను ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటి నుంచి ఇరు దేశాల మద్య ఉద్రిక్తలు నెలకొన్నాయి..

క్విక్ రేవ్యూ :

ఏమిటి: అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని  మృతి

ఎవరు:  ఇరాన్ జనరల్ సులేమాని 

ఎక్కడ : ఇరాన్

ఎప్పుడు: జనవరి 03

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *