
Daily Current Affairs in Telugu 03-02-2020
జీఎస్ ఐ డైరెక్టర్ జనరల్ గా శ్రీదర్ నియామకం :

జియలజిస్ట్ సర్వ్ ఆఫ్ ఇండియా (జీఎస్ఐ )డైరెక్టర్ జనరల్ గా ఎం.శ్రీదర్ గారు పదవి బాద్యతలు స్వీకరించారు.ఇంతక ముందు ఆయన జిఎస్ఐ దక్షిణ శాఖ అదనపు డైరెక్టర్ గా సేవలందించారు.రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో చదువుతున్న ఆయన ఓయు నుంచే హైద్రోజిల్యలజి లో ఎంటెక్ పూర్హ్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జీఎస్ ఐ డైరెక్టర్ జనరల్ గా శ్రీదర్ నియామకం
ఎవరు: శ్రీదర్
ఎక్కడ:
ఎప్పుడు:
పీఎంఎంవిఐ పథకం అమలులో కర్నూలు జిల్లా రెండో స్థానం:

ప్రాదాన మంత్రి మాత్రువందన యోజన (పేఎంఎంవివై)పథకం అమలులో జాతీయ స్థాయిలో కర్నూలు జిల్లా కు రెండో స్థానం లబించినది.ఫెబ్రవరి 03డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా కలెక్టర్ వీర పాండియన్ ,డీఎంహెచ్వో నరసింహులు ,అడిషనల్ డీఎంహెచ్వో వెంకట రమణ అవార్డును అందుకున్నారు.జాతీయ స్థాయిలో కర్నూలు కు రెండో స్థానం రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చేలా కృషి చేసిన వైద్య ,ఆరోగ్య శాఖ సిబ్బందికి ,వైద్యులకు కలెక్టర్ ఈ సందర్బంగా అబినందనలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పీఎంఎంవిఐ పథకం అమలులో కర్నూలు జిల్లా రెండో స్థానం
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 03
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
“లారిస్ స్పోర్టింగ్ మూమెంట్ “ బరిలో సచిన్ :

ప్రతిష్టాత్మక లారిస్ స్పోర్ట్స్ మూమెంట్ 2000-2020 అవార్డు రేసులో నిలిచినా తుది ఐదుగిరి జాబితలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు చోటు దక్కింది.ఈ ఫెబవరి 16న ముగిసే ఆఖరి మూడో రౌండ్ ఆన్లైన్ ఓటింగ్ తోవిజేతను నిర్ణయించారు.అవార్డుల ఓటింగ్ ను తొలుత ఆరంబిన్చిన్నపుడు సచిన్ సహా 20మంది రేసులో నిలిచారు.రెండు రౌండ్ల తర్వాత ఐదుగురు అవార్డుల కోసం పోటీపడుతున్నారు.ఈ నెల 17 న బెర్లిన్ లో జరిగే వేదుకలో వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును విజేతకు ప్రదానం చేస్తారు.గత ఇరవై ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిన 20 క్రీడా సంగాతనలను ఈ మూమెంట్ కోసం షార్ట్ లిస్టు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: “లారిస్ స్పోర్టింగ్ మూమెంట్ “ బరిలో సచిన్
ఎవరు: సచిన్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 03
బిబిసి అవార్డుల రేసులో సింధు,మేరికోం ,వినేష్:

బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ,బాక్సింగ్ దిగ్గజం మేరి కొం ,రెజ్లర్ వినేష్ ఫోగాట్ బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు రేసులో నిలిచారు.తొలిసారిగా నిర్వహిస్తున్న అవార్డుల కోసం ఈ ముగ్గురి తో పాటు స్ప్రింటర్ ద్యుతి చంద్ ,పారా బ్యాట్మింటన్ ప్లేయర్ మానసి జోషి కూడా పోటీ పడుతున్నారు.ఈ ఫెబ్రవరి 18నుంచి ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహిస్తారు.మార్చ్ నెల8 న విజేత ను ప్రకటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బిబిసి అవార్డుల రేసులో సింధు,మేరికోం ,వినేష్
ఎవరు: సింధు,మేరికోం ,వినేష్
ఎక్కడ:న్యుదిల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 03
జాతీయ మాలనాడు వ్యవస్థాపక అద్యక్షుడిగా దయాకర్ ఎన్నిక:

జాతీయ మాల మహా నాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అద్దంకి దయాకర్ ఎన్నికయ్యారు.ఉస్మానియా యునివేర్సిటి లో మాల మహానాడు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా జాతీయ మాలమహనాదు తెలంగాణా అద్యక్షుడిగా కొండబాబు త,తమిళనాడు అద్యక్షుడిగా అరివేలు ,కర్ణాటక అద్యక్షుడిగా కొండప్ప ,మహారాష్ట్ర అద్యక్షుడిగా బత్తుల లింగం లను ఎన్నుకున్నారు.ఆర్ట్స్ కలాశాల ఆవరణలో అద్దంకి దయాకర్మాట్లాడుతూ రాజ్యాంగానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రబుత్వం తీసుకునే నిర్ణయాలపై పోరాటం చేయాలనీ సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ మాలనాడు వ్యవస్థాపక అద్యక్షుడిగా దయాకర్ ఎన్నిక
ఎవరు: అద్దంకి దయాకర్
ఎప్పుడు:ఫెబ్రవరి 03