Daily Current Affairs in Telugu 02-02-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 02-02-2020

rrb ntpc online exams in telugu

ఎపిఎన్జీఓ అద్యక్షుడిగా చంద్ర శేకర్ రెడ్డి :

ఎపి ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.ఫెబ్రవరి 02 లో నిర్వహించి న ఈ ఎన్నికల్లో అద్యక్షుడిగా  ఎన్.చంద్ర శేఖర్ రెడ్డి ,ప్రదాన కార్యదర్శిగా బండి శ్రీ నివాసరావు , ఇతర కార్యవర్గం ఏకగ్రీవం గా ఎన్నికైనల్టు ఎన్నికల అధికారి రామకృష్ణ రెడ్డి ప్రకటించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఎపిఎన్జీఓ అద్యక్షుడిగా చంద్ర శేకర్ రెడ్డి

ఎవరు: చంద్ర శేకర్ రెడ్డి

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:ఫెబ్రవరి  02

కివీస్ తో జరిగిన టి 20 సిరీస్ భారత్ క్లీన్ స్వీప్ :

న్యూజిలాండ్ పర్యతంనలో టీం ఇండియా చారిత్రాత్మక  ప్రదర్శన చేసింది. అయిదు టి20 ల సిరీస్ ను 5-0 తో గెలిచింది.ఫెబ్రవరి 02 న జరిగిన ఉత్కంట బరితంగా సాగిన చివరి మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.విదేశీ గడ్డపై  ఐదు  మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం  భారత్ కు ఇదే తొలిసారి.సిర్రేస్ లో బాగంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ను జస్ప్రీత్ బుమ్రా కు(3/12) మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రాహుల్  ఎంపికయ్యారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: కివీస్ తో జరిగిన టి 20 సిరీస్ భారత్ క్లీన్ స్వీప్

ఎవరు:భారత్

ఎక్కడ:న్యూజిలాండ్

ఎప్పుడు: ఫెబ్రవరి 02

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

నోవాక్ జకోవిచ్ కు మరో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్:

ఫేవరేట్ నోవాక్ జకోవిచ్ (సెర్బియా )ఆస్ట్రేలియా  ఓపెన్  టైటిల్ ను నిలబెట్టుకున్నాడు.ఫెబ్రవరి 02 న రసవత్తరంగా సాగిన పైనల్లో జకోవోవిచ్ 6-4,4-6,2-6,6-3,6-4 తో ఐదో సీడ్ డొమినిక్ తీం పై కష్టపడి గెలిచారు.అత్యధిక గ్రాండ్ సలాం  వీరుల జాబితాలో పెదరార్ (20),నాదల్ (19)మాత్రమె  అతడ కన్నా ముందు  ఉన్నారు.తాజాగా విజయంతో నాదల్ ను వెనక్కి నెట్టి జకోవిచ్ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు.పైనల్లో అతడు 9 ఎస్ లు ,46 విన్నర్లు కొట్టాడు మరోవైపు  తీం 13 ఎస్ లు ,55 విన్నర్లు కొట్టాడు.గ్రాండ్ సలాం  పైనల్లో ఓడడం 26 ఏళ్లథీమ్ కు ఇది మూడోసారి .నోవాక్ జకోవిచ్ కు ఇది ఎనిమిదోసారి ఆస్ట్రేలియా ఓపెన్  టైటిల్ విజేతగా నిలిచాడు.మొత్తం గా కెరీర్లో 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకున్నాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: నోవాక్ జకోవిచ్ కు మరో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్:

ఎవరు: నోవాక్ జకోవిచ్

ఎక్కడ:మేల్బోర్న్

ఎప్పుడు:ఫెబ్రవరి 02

కర్ణాటక సంగీతం,కోచిపూడి  ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు:

త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఫెబ్రవరి 02 చెన్నైలోని తిరువాన్మియార్ రామచంద్ర కన్వెన్షన్  సెంటర్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం కర్నాటక సంగీతం ,చిపూడి ,భారత నాట్య కాలాకారులు పాలోన్నారు.ఎందఱో మహానుభావులు  కీర్తనను 900మంది కర్ణాటక సంగీతంలో ఆలపించగా ,1400మంది  కూచి పూడి ,500 మంది భారత నాట్యం చేశారు.కర్ణాటక సంగెతం ,కోచిపూడి నృత్యాలకు గిన్నిస్ రికార్డు లబించగా  భారత నాట్యానికి ప్రకటించాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: కర్ణాటక సంగీతం,కోచిపూడి  ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు:

ఎక్కడ:చెన్నై

ఎప్పుడు:ఫెబ్రవరి 02

చిన్న ఎగుమతి దారుల కోసం నిర్విక్ అనే కేంద్ర ప్రబుత్వ పథకం :

దేశంలోని చిన్న ఎగ్మతి దారులను ప్రోత్సహించదానికి కొత్తగా నిర్విక్ పథకం ను ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్ధిక మంత్రి  నిర్మక సీతారామన్ ప్రకటించారు.త్వరలో జాతీయ  లాజిస్టిక్స్ పాలసీ తెస్తామని ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్ లు ఏర్పాటు చేయనున్నామని 2020-21బడ్జెట్ ప్రసంగంలో  తెలిపారు. ఇక నించి యంత్రాల తో సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్  చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.కరెంటు బిల్లు స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువస్తున్నామని చెప్పారు.ఆప్టికల్  ఫైబర్ లింక్ లక్ష గ్రామ పంచాయితి ల అనుసందానం  చేస్తామని తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: చిన్న ఎగుమతి దారుల కోసం నిర్విక్ అనే కేంద్ర ప్రబుత్వ పథకం :

ఎవరు:కేంద్ర ప్రబుత్వం

ఎక్కడ: డిల్లీ

ఎప్పుడు:ఫెబ్రవరి 02

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *