
Daily Current Affairs in Telugu 02-01-2020
ఎన్ఎం సి చైర్మ గా సురేష్ చంద్ర శర్మ నియామకం:

జాతీయ వైద్య కమీషన్ (ఎన్ఎంసి) చైర్మన్ గా ప్రోఫెసేర్ సురేష్ చంద్ర శర్మ నియమితులయ్యారు.ఆయన ఇప్పటి వరకు డిల్లి లోని ఎయిమ్స్ ఈ ఎన్ టి హెడ్ అండ్ నేక్ విబాగానికి అధిపతిగా ఉన్నారు.జాతీయ వైద్య మండలి (ఎన్సిఐ) పై ఆరోపణలు వచ్చిన నేపద్యంలో కేంద్ర ప్రబుత్వం ఆ స్థానంలో ఎన్ఎంసి ని ఏర్పాటు చేసింది.ఎన్ఎంసి చైర్మన్ పదవిలో మూడేళ్ళు లేదా ఆయనకు 70ఏళ్ళు వచ్చే వరకు కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్ఎం సి చైర్మ గా సురేష్ చంద్ర శర్మ నియామకం
ఎవరు: సురేష్ చంద్ర శర్మ
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: జనవరి 02
ఆంద్ర ప్రదేశ్ కు కిసాన్ కిరన్య పురస్కారం :

ఆహార దాన్యాల ఉత్పాదనలో 2017-18సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది.కోటి టన్నుల కంటే అత్యధిక ఉత్పాదన సాధించిన రాష్ట్రాల విభాగంలో కిసాన్ కిరన్య పురస్కారాన్ని దక్కించుకుంది.కర్నాటక లో తుమకుర్ లో జనవరి 02 ప్రదాని నరేంద్ర మోది చేతుల మీదుగా కిసాన్ సమ్మాన్ పురస్కారాన్ని ఏపి ప్రబుత్వ కార్యదర్శి పూర్ణ అందుకున్నారు. ఈ పురస్కారంలో భాగంగా రూ.5కోట్ల నగదు జ్ఞాప్పికను ప్రదాని అందజేశారు.ప్రగతి రైతు విభాగంలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కనక దుర్గ ,మల్లెల శ్రీనివాస్ రూ.2 లక్షల ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంద్ర ప్రదేశ్ కు కిసాన్ కిరన్య పురస్కారం
ఎక్కడ: ఆంద్ర[ప్రదేశ్
ఎప్పుడు: జనవరి 02
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
హైదరాబాద్ లో మరో డిఆర్డి వో ప్రయోగ శాల :

భవిష్యత్ దేశ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోదనలు చేయడానికి రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డిఆర్డివో) యువ శాస్త్ర వేత్తలతో హైదరాబాద్లో కొత్తగా ఒక ప్రయోగ శాల ఏర్పాటు చేశారు.నగర శివారు బాలాపూర్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమార త్ (ఆర్సిఐ )మార్గంలో ఉన్న దేవత ల గుట్టలో స్థాపించారు. డిఫెన్సు మేటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ (డిఎంఆర్ఎల్) కి చెందిన అడ్వాన్సు టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) ఇది వరకు ఇక్కడ ఉండేది .దీని స్థానంలో ప్రదాని మోది ఆలోచనల నుంచి అచ్చిన ప్రతిష్టాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగ శాల ఏర్పాటు చేశారు.దేశావ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు ల్యాబ్ లలో ఇదొకటి మిగతావి బెంగళూర్ ,ముంబాయి ,చెన్నై ,కోల్ కతా లలో ఏర్పాటు చేశారు.డిఎంఆర్ఎల్ లో శాస్త్ర వేత్త గా పనిచేస్తున్న రామకృష్ణన్ రాఘవన్ హైదరాబాద్ ప్రయోగ శాలలకు డైరెక్టర్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్ లో మరో డిఆర్డి వో ప్రయోగ శాల
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: జనవరి 02
హిందుస్తాన్ కాపర్ సిఎండి గా అరుణ్ కుమార్ నియామకం :

ప్రబుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కాపర్ చైర్మన్ మెంజింగ్ డైరెక్టర్ (సిఎండి ) గా అరుణ్ కుమార్ శుక్ల పదవి బాద్యతలు స్వీకరించారు.ఈ విషయాన్నీ జనవరి 1న హిందుస్థాన్ కాపర్ సంస్థ వెల్లడించింది. దైరేకర్ (ఆపరేషన్) గా 2018లో కంపెనీ లో చేరిన చేపట్టిన శుక్ల తాజాగా సిఎండి పదవిని చేపట్టారని ప్రకటిచింది.గతంలో ఎస్ఎండిసికి ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా సేవలందించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హిందుస్తాన్ కాపర్ సిఎండి గా అరుణ్ కుమార్ నియామకం
ఎవరు: అరుణ్ కుమార్
ఎప్పుడు: జనవరి 02
ఆర్బిఐ మని యాప్ ప్రారంబం :

కంటి చూపు సరిగా లేని వారు గురెంచి నోట్లను గుర్తిన్చేదుకు వీలుగా రూపొందించిన “మనీ (MANI) యాప్” ను రిజర్వ్ బ్యాంక్ అఆఫ్ సులువుగా నోట్లను గుర్తించవచ్చని ఆర్బిఐ అధకారులు ఈ యప్ ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుందని తెలిపారు.ఈ యాప్ కెమరా సాయంతో కరెంచి నోట్లను స్కాస్ చసి హింది లేదా ఇంగ్లిష్ ద్వారా సమాదానం ఇస్తుందని పేర్కొన్నారు.ఆండ్రాయిడ్ ,ఐపోన్ యుసర్ల ఉచితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆర్బిఐ మని యాప్ ప్రారంబం
ఎవరు: శక్తికాంత దాస్
ఎప్పుడు: జనవరి 02
Daily Current Affairs in Telugu 31-12-2019