Daily Current Affairs in Telugu 01-02-2021

current affairs practice test,

Daily Current Affairs in Telugu 01-02-2021

rrb ntpc online exams

నాసాలో ముఖ్య పదవికి  భారత సంతతి మహిళా ఎంపిక :

భారత సంతతికి చెందిన భవయా లాల్ అమెరికా లోని అంతరిక్ష పరిశోదన సంస్థ అయిన నాసాలో ముఖ్యమైన పదవికి ఎంపిక అయ్యారు. ఈ సంస్థ తాత్కాలిక చీఫ్ ఆఫ్ చీఫ్ గా నియమితులయ్యారు. ఆమె ఇప్పటికే జో బైడెన్ అధికార మార్పిడి సమీక్ష బృందంలో సభ్యురాలిగా  ఉన్నారు.ఆమెకు ఇంజనీరింగ్ అంతరిక్ష పరిజ్ఞానంలో ఆపార అనుభవం ఉందని అధికార వర్గాలు  పేర్కొన్నాయి. 2005 నుంచి 2020 వరకు ఇన్స్టిట్యూట్  ఫర్  డిఫెన్స్ అనాలసిస్ పరిశోదన అధికారిగా పని చేసిన ఈమె విస్తృత సేవలు అందిస్తుందని వివరించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాసాలో ముఖ్య పదవికి  భారత సంతతి మహిళా ఎంపిక

ఎవరు: భవయా లాల్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: ఫిబ్రవరి 01

రంజీ ట్రోఫీని బిసిసిఐ తొలిసారిగా రద్దు చేసిన సంవత్సరం 2020-21 :

రంజీ ట్రోఫీని 2020-21లో నిర్వహించకూడదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇటీవల నిర్ణయించింది.1934-35లో ప్రారంభమైనప్పటి నుంచి 87 సంవత్సరాలలో ఇదే మొదటిసారి, భారతదేశం యొక్క ప్రధాన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జాతీయ ఛాంపియన్‌షిప్ 2020-21 దేశీయ సీజన్‌లో జరగకుండా నిలిపివేశారు. రంజీ ట్రోఫీకి బదులుగా, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ టి 20 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ టోర్నమెంట్ మరియు సీనియర్ ఉమెన్స్ వన్డే టోర్నమెంట్ నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది..

క్విక్ రివ్యు :

ఏమిటి: రంజీ ట్రోఫీని బిసిసిఐ తొలిసారిగా రద్దు చేసిన సంవత్సరం 2020-21

ఎవరు: బిసిసిఐ

ఎప్పుడు: ఫిబ్రవరి 01

కరోన వ్యాక్సిన్ టీకా పంపిణి లో రికార్డు సృష్టించిన భారత్ :

భారత దేశం లో కరోనా వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది.ఇప్పటివరకు 37,44 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణి చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 2,44,307మందికి టీకా అందిస్తున్నట్లు వెల్లడించింది. టీకా పంపిణి విషయంలో అమెరికా బ్రిటన్ వంటి దేశాలను వెనక్కి నెట్టి కొత్త రికార్డులను భారత్ నమోదు చేసినట్లు తెలిపింది. ఈ కార్యక్రమం మొదలు  పెట్టిన పదిహేను రోజులలోనే 37లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా 10,20,30, లక్షల కోవిడ్ టీకాల లక్ష్యాలను అతి తక్కువ సమయం లోనే చేరుకున్న దేశంగా భారత్  రికార్డు సృష్టించినట్లు తెలిపింది. పది లక్షల మార్కును అమెరికా దేశ౦10 రోజుల్లో,బ్రిటన్ 18 రోజుల్లో చేరుకోగా భారత్  కేవలం ఆరు రోజుల్లోనే సాధించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ గారు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కరోన వ్యాక్సిన్ టీకా పంపిణి లో రికార్డు సృష్టించిన భారత్

ఎవరు: భారత్

ఎప్పుడు: ఫిబ్రవరి 01

2021 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ :

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 01న బడ్జెట్​ ప్రవేశపెట్టారు. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ కేటాయింపులను 137శాతం పెంచారు. మరోవైపు 75ఏళ్లు పైబడిన వారికి పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపును ఇచ్చారు. ఇలా.. మరెన్నో హైలైట్స్​ నిర్మల ప్రసంగంలో ఉన్నాయి.

ముఖ్యాంశాలు :

 • ఆరోగ్య రంగానికి కేటాయింపులు రూ. 2.23 లక్షల కోట్ల(137%)కుపైగా పెంపు.
 • కొవిడ్​ వ్యాక్సిన్​ కోసం రూ. 35,000కోట్లు కేటాయింపు.
 • త్వరలో అందుబాటులోకి మరో రెండు టీకాలు. ఇప్పటికే దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లు.
 • గత ఆర్థిక ఏడాది(రూ. 4.39లక్షల కోట్లు)తో పోల్చుకుంటే.. మూలధన వ్యయంలో భారీ పెరుగుదల(రూ. 5.54లక్షల కోట్లు).
 • ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యలోటు 9.5శాతం. బడ్జెట్ అంచనా 3.5శాతం.
 • వచ్చే ఆర్థిక ఏడాదిలో ద్రవ్యలోటు 6.8శాతంగా అంచనా. ​రూ. 12లక్షల కోట్లు అప్పు చేయనున్న ప్రభుత్వం.
 • 2025-26 నాటికి జీడీపీలో 4.5శాతానికి దిగువకు ద్రవ్యలోటు వచ్చే విధంగా చర్యలు.

పన్ను ప్రతిపాదనలు..

 • 75ఏళ్లకు పైబడిన సీనియర్​ సిటిజన్లకు ఐటీఆర్​ ఫైలింగ్​ నుంచి ఉపశమనం. టీడీఎస్​ను తొలగించనున్న బ్యాంకులు.
 • ఐటీ అసెస్​మెంట్​ కేసులు తిరిగి తెరిచేందుకున్న గడువు 3ఏళ్లకు తగ్గింపు. భారీ మోసాలకు 10ఏళ్లుగా నిర్ణయం.
 • 2020లో 6.8కోట్లుగా ఐటీ రిటర్న్​ దరఖాస్తుదారుల సంఖ్య. 2014లో ఇది కేవలం 3.31కోట్లు.
 • బంగారం, వెండి మీద 2.5శాతం అగ్రీ ఇన్​ఫ్రా సెస్​. యాపిల్​ పండుపై 35శాతం.
 • కాబూల్ చెనా మీద7 30శాతం అగ్రీ ఇన్​ఫ్రాసెస్​. బఠానీల మీద 10శాతం, బెంగాల్​ గ్రామ్​ మీద 50శాతం, పప్పుల మీద 20శాతం, పత్తి మీద 5శాతం.
 • లీటర్​ పెట్రోల్​ మీద రూ. 2.5, లీటర్​ డీజిల్​ మీద రూ. 4 అగ్రీ ఇన్​ఫ్రా సెస్​.
 • ఈ నెల రెండు నుంచి అమల్లోకి నూతన అగ్రీ ఇన్​ఫ్రా డెవెలప్​మెంట్​ సెస్​
 • ఎన్​ఆర్​ఐలకు ఉపశమనం. డబుల్​ ట్యాక్సేషన్​ ఉపసంహరణకు త్వరలో ఐటీశాఖ నుంచి నోటిఫికేషన్​.
 • అంకురాలకు ట్యాక్స్​ హాలీడే, మూలధన లభాల మినహాయింపు మరో ఏడాది పొడిగింపు.
 • విమాన లీజు ఖర్చు నుంచి పన్ను మినహాయింపు.
 • చౌక ఇళ్ల పథకంలో వడ్డీపై రూ. 1.5లక్షల వరకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు.
 • డిజిటల్​ విధానంలో ఎక్కువ వ్యాపారాలు చేసే కంపెనీల ట్యాక్స్​ ఆడిట్​ లిమిట్​ రూ. 10కోట్లకు పెంపు.
 • 400కుపైగా కస్టమ్స్​ సుంకాల మినహాయింపుపై సమీక్షకు ప్రతిపాదన. 2021 అక్టోబర్​ నుంచి కన్​సల్టేషన్​.
 • పలు వాహన విడిభాగాలు, సౌర విద్యుత్​ పరికరాలపై కస్టమ్స్​ సుంకాలు పెంపు.

కేటాయింపులు.. సంస్కరణలు:

 • బీమా రంగంలో ఎఫ్​డీఐలు 49శాతం నుంచి 74శాతానికి పెంపు.
 • రూ.1.75లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.
 • బీపీసీఎల్​, ఐడీబీఐ బ్యాంక్​, మరో రెండు పీఎస్​యూ బ్యాంక్​లు, ఒక బీమా కంపెనీతో పాటు మరిన్ని సంస్థల ప్రైవేటీకరణ.
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఎస్​యూ బ్యాంక్​లకు రూ. 20వేల కోట్లతో మూలధన సహాయం.
 • రూ. 64,180కోట్లతో ఆత్మనిర్భర్​ హెల్త్​ ప్రోగ్రామ్​(ప్రధానమంత్రి ఆత్మనిర్భర్​ భారత్​ స్వస్త్​ యోజన).
 • ఆరోగ్య- సంక్షేమం, ఫిజికల్​-ఫైనాన్షియల్​ క్యాపిటల్​ & ఇన్​ఫ్రా, మానవ వనరులు​, ఆవిష్కరణ- ఆర్​ & డీ, తక్కువ ప్రభుత్వం- ఎక్కువ పరిపాలన, భారత అభివృద్ధి.. వంటి ఆరు స్తంభాలపై బడ్జెట్​ ప్రతిపాదన.
 • రూ. 20వేల కోట్లతో డెవెలప్​మెంట్​ ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్​ ఏర్పాటుకు బిల్లు.
 • పాత, పనికిరాని వాహనాలను తగ్గించేందుకు వలంటరీ స్క్రాపింగ్​ పాలసీ. 20ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలకు ఫిట్​నెస్​ టెస్ట్​.
 • బ్రౌన్​ఫీల్డ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అసెట్స్​ కోసం నేషనల్​ మోనెటైజేషన్​ పైప్​లైన్​.
 • జనాభా లెక్కలు చేపట్టేందుకు రూ. 3,726 కోట్లు కేటాయింపు. తొలిసారిగా డిజిటల్​ విధానంలో నిర్వహణ.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2021 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్

ఎవరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్

ఎక్కడ:  న్యుడిల్లి

ఎప్పుడు: ఫిబ్రవరి 01

సైనిక తిరుగుబాటును ప్రకటించిన మయన్మార్ దేశ సైన్యం :

మయన్మార్ లో మరోసారి ప్రజాస్వామ్య౦ను  సైన్య౦ అపహాస్యం చేసింది. మూడు నెలల క్రితం భారీ  మెజారిటీ తో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అన్న ఒకే ఒక సాకుతో ఫిబ్రవరి 01 న తెల్లవారుజామున  ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశంలోనే ఆత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీ,అద్యక్షుడు విన్ మింట్  సహా ఆ పార్టికి చెందిన సీనియర్ నాయకులందరికీ సైన్యం నిర్బంధించింది. రాజదాని అయిన నేపిడా తోసహా దేశంలోనే వివిధ నగరాల్లో మొబైల్ ఇంటర్ నెట్  సేవలను స్తంబింప చేసింది. టెలివిజన్ ప్రసారాలపై ఆంక్షలు విదించింది.విమానాశ్రయాలను మోసి వేసింది. ఏడాది పాటు ఆత్యయిక స్థితి కొనసాగుతుందని ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. సైన్యాది పతి మిన్ లయంగ్ ఇక నుంచి సర్వాధికారాలు చెలాయించనున్నారు. మయన్మార్ పార్లమెంట్ తొలిసారి సమావేశం కానుండగా అదే  రోజు సైన్యం తిరుగుబాటు జరగడం గమనార్హం .

క్విక్ రివ్యు :

ఏమిటి: సైనిక తిరుగుబాటును ప్రకటించిన మయన్మార్ దేశ సైన్యం

ఎవరు: మయన్మార్ దేశ సైన్యం

ఎక్కడ: మయన్మార్

ఎప్పుడు : ఫిబ్రవరి 01

AP Economy Survey 2019-2020

Download Manavidya app

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *