
Daily Current Affairs in Telugu 01-02-2020
సేవల్లో మంగళగిరి ఎయిమ్స్ కు దేశంలోనే ద్వితియ స్థానం:

రోగులకు సేవలందించడంలో మంగళగిరి లో ని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)దేశంలోనే ద్వేతియ స్థానంలో నిలిచింది.కేంద్ర ప్రబుత్వ ఆస్పత్రులలో అందుకున్న వైద్య సేవ లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోగుల నుంచి దేశ వ్యాప్తంగా సేకరిస్తున్న అబిప్రాయాలపై ఆదారంగా ర్యాంకింగ్ ప్రకటించింది.పీఎస్ఎస్ స్కోర్ 79 తో జిప్మర్ పుదుచ్చేరి ప్రథమంగా ,77 పీఎస్ఎస్ స్కోర్ తో మంగళ గిరి ఎయిమ్స్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సేవల్లో మంగళగిరి ఎయిమ్స్ కు దేశంలోనే ద్వితియ స్థానం:
ఎక్కడ :మంగళగిరి
ఎప్పుడు:ఫెబ్రవరి 01
కేంద్రబడ్జెట్లో క్రీడలకు రూ.28.26.92కోట్లు :

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2019-20) గాను ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో క్రీడలకు రూ.2826.92 కోట్లు కేటాయించారు.గత ఏడాది (రూ.2776.92కోట్లు)తో పోలిస్తే ఈ ఏడాది ఈ సారి క్రీడల్ బడ్జెట్‌కు రూ.50కోట్లు అదనంగా కేటాయించారు.ఖెలో ఇండియా పెద్ద పీట వేస్తూ రూ.29142 కోట్లు ఇచ్చారి బడ్జెట్లో అయితే దీని కారణంగా మిగతా కేటాయింపుల్లో కోత విధించక తప్పలేదు. జాతీయ క్రీడా సమాఖ్యల (రూ.245కోట్లు )కు గత బడ్జెట్ (రూ.300.85కోట్లు)తో పోలిస్తే రూ.55కోట్లు తగ్గించారు.క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకం లకు సంబంధించిన కేటాయింపులు రూ.111కోట్ల నుంచి రూ.70కోట్లకు జాతీయ క్రీడా అబివృద్ది ,నిధులు రూ.77.15కోట్ల నుంచి రూ.50కోట్లకు తగ్గాయి.సాయ్ కు అందించే నిధులను రూ.615 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్రబడ్జెట్లో క్రీడలకు రూ.28.26.92కోట్లు
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 01
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ గా సోపియా కేనిన్ :

ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో కొత్త చాంపియన్ !అంచనాలు లేకుండా సంచలన విజయాలతో పైనల్‌కు దూసుకొచ్చిన 21ఏల్ల అమెరికా అమ్మాయి సోఫియ కేనిన్ టైటిల్ ను ఎగరేసుకు పోయింది.ఫిబ్రవరి 01 న జరిగిన మహిళల సింగిల్స్ పైనల్లో పద్నాలుగో సీడ్ కేనిన్ 4-,6-2,6-2 తో అన్ సీడేడ్ మురుగుజను ఓడించింది.తొలి సెట్ ఆరంబంలో మురుగుంజ 3-1 తో అత్యదికంలో నిలిచినా ఆమె సర్వీసును బ్రేక్ చేసిన కెవిన్ ఆపై 3-3 తో స్కోర్ సమం చేసింది.ఈ క్రమంలో వీళ్ళిద్దరి మద్య జరిగిన 23షాట్ల ర్యాలి హైలెట్ గా నిలిచింది.స్కోర్ 4-4 తో ఉన్న దశలో తొమ్మిదో గేములో బ్రేక్ సాధించిన ముగురుజ 5-4 తో ఆధిక్యంలో కి వెళ్ళడమే కాకుండా ఆపై సర్వీసు నిలబెట్టుకుని 6-4 తో తొలి సెట్ గెలిచి పోటీలోకి వచ్చింది.మూడో సెట్లో ముగురుజ చేసిన తప్పిదాలు కేనిన్ కు కలిసొచ్చాయి,3-2 తో కేనిన్ ఆధిక్యంలో ఉన్నపుడు ముగురుజ డబుల్ ఫాల్ట్ చేయడంతో 4-2 తో ఆధిక్యంలో ఉన్నపుడు ముగురుజ డబుల్ ఫాల్ట్ చేయడంలో 4-2తో ఆధిక్యంలో నిలిచిన సోఫియా ఎనిమిదో గేములోనే మరోసారి ప్రత్యర్హ్తి డబుల్ ఫాల్ట్ చేయడంతో 6-2తో సెట్ తో పాటు టైటిల్ ను గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ గా సోపియా కేనిన్ :
ఎవరు: సోపియా కేనిన్
ఎక్కడ :ఆశ్రేలియా
ఎప్పుడు:ఫెబ్రవరి 01
ఇస్రో సంస్థకు కేంద్ర బడ్జెట్లో 13,479.47కోట్లు కేటాయింపు :

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో ) కి కేంద్ర బడ్జెట్లో రూ.13,479.47 కోట్లు కేటాయించారు.గత ఏడాదిలో పోలిస్తే ఇది 8శాతం పెరిగింది.ఇస్రో గగన్ యాన్ ,చంద్ర యాన్ -3 ,చిన్న ఉపగ్రహా ప్రయోగ వాహనం (ఎస్ఎస్ఎల్సి )అబివృద్ది తో పాటు తమిళనాడు లోని తుత్తు కూడి జిల్లా కుల శేకర పట్నం లో కొత్త అంతరిక్ష ప్రయోగం కేంద్రం ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేశారు.దీంతో ఈ ఏడూ బడ్జెట్ పెరిగింది.2018-19 లో రూ.11,200 కోట్లు కేటాయించగా ,2019-20లో బడ్జెట్ కేటాయింపు రూ.12,473.26 కోట్లు కేటాయించారు.తాజాగా కేటాయింపులో ప్రదానంగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం (రూ.976150 కోట్లు ),అనువర్తనాలు (రూ.1810కోట్లు )అంతరిక్ష శాస్త్రాలు (రూ.265 కోట్లు ),ఇన్సాట్ ఉపగ్రహాలు కోసం (రూ.750.50)కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇస్రో సంస్థకు కేంద్ర బడ్జెట్లో 13,479.47కోట్లు కేటాయింపు :
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 01
స్వచ్చ భారత్ మిషన్ కు రూ.12,300కేటాయింపు:

కేంద్ర బడ్జెట్ 2020-21లో భాగంగా దేశంలో స్వచ్చతకు అధిక ప్రాదాన్యత ఇవ్వనున్నట్లు నిర్మల సీత్తరామన్ ప్రకటించింది.స్వచ్చ్ భారత్ మిషన్ కు రూ.12.300 కోట్లు కేటాయిస్తున్నమని తెలిపారు.అలాగే విదేశీ విద్యార్థుల కోసం ఇండియా లో ఇంద షాట్ ప్రోగ్రాం ని అమలు చేస్స్తామని అన్నారు.పీజీ కోర్సుల ప్రోత్సాహానికి పెద్ద ఆస్పత్రుల ఏర్పాటు కు చేస్తామని ప్రస్తుతమున్న జిల్లా ఆసుపత్రుల ను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులపరిధి పెంచుతామన్నారు.అదే సమయంలో నేషనల్ పోలీస్ యునివర్సిటి ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రకటించారు.జైల్ జివాన్ మిషన్ కు రూ.1150కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: స్వచ్చ భారత్ మిషన్ కు రూ.12300కేటాయింపు
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎక్కడ :డిల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 01