Daily Current Affairs in Telugu 01-01-2020

daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 01-01-2020

rrb ntpc online exams in telugu

పర్యావరణ ఆవిష్కరణలకు ఎర్త్ షాట్ పురస్కారం :

ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డు కట్ట వేసేలా వినూత్న ఆవిష్కారణలు చేపట్టే వారికీ ఎర్త్ షాట్  పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు బ్రిటన్ రాకుమారుడు  విలియం డిసెంబర్ 31న ప్రకటించారు.బ్రిటన్ రానున్న దశాబ్ద కాలం పాటు ఏటా ఐదుగిరికి ఈ బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.పర్యావరాణానికిసంబంధించి  ఎర్త్ షాట్ పురస్కారాలు అత్యంత ప్రతిష్టాత్మక మైన పురస్కారాలు.

క్విక్ రివ్యూ :

ఏమిటి:  పర్యావరణ ఆవిష్కరణలకు ఎర్త్ షాట్ పురస్కారం

ఎవరు: బ్రిటన్ రాకుమారుడు విలియం

ఎప్పుడు: జనవరి 01

రైల్వే బద్రత దళం పేరు ను రైల్వే బద్రత దళం సర్వీస్ గా మార్పు:

రైల్వే బద్రత దళం (ఆర్పిఎఫ్)పేరును భారత రైల్వే బద్రత దళం సర్వీసు గా (ఐఆర్పి ఎఫ్ ఎస్ ) మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.దీంతో పాటు వ్యవస్తిక్రుత గ్రూప్ –ఎహోదా కల్పిస్తూ డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.అలగీ రైల్ చార్జీలు ను పెంచుతున్నట్లు ప్రకటించింది. సబర్బాస్ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్ళలో 2020 జనవరి నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: రైల్వే బద్రత దళం పేరు ను రైల్వే బద్రత దళం సర్వీస్ గా మార్పు

ఎవరు:  రైల్వే శాఖ

ఎప్పుడు: జనవరి 01

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

2021 లో చంద్ర యాన్-3 ప్రయోగం ఇస్రో :

చంద్రయాన్-3 గా పిలువబడే నూతన ప్రాజెక్టును వచ్చే ఏడాది చేపట్టే అవకాశం ఉన్నట్లు  భారత అంతరిక్ష పరిశోదన సంస్థ  (ఇస్రో ) ప్రకటించింది. సంబంధిత పనులు సజావుగా సాగుతున్నల్ట్లు తెలిపింది.బెంగళూర్ లో నిర్వహించిన విలేకర్ల  సమావేశంలో ఇస్రో చైర్మన్ కే.శివన్ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు.చంద్రయాన్-3 ని 2020 లోనే చేపట్టే అవకాశాలున్నాయని  కేంద్ర హోం సహాయమంత్రి  జేతేంద్ర సింగ్  జనవరి 01న వెల్లడించారు.చంద్ర యాన్ -3తో పాటే ప్రతిష్టాత్మక గగన్ యాన్ ప్రాజెక్టు పనులను ఏకకాలంలో పూర్తి చేస్తున్నట్లు శివన్ చెప్పారు.గగన్ యాన్ కోసం వాయుసేన కు చెందిన నలుగురు పురుషులను ఏమిక చేశామని రష్యాలో జనవరి మూడో వారంలో శిక్షణ ప్రారంబమవుతుంది అని తెలిపారు.ప్రత్యెక జిపిఎస్ వ్యవస్థతో కూడిన ఇండియన్ రీజనల్ నావిగేషాన్ శాటిలైట్ సిస్టం (నావిక్) ను ఈ ఏడాదే ఆవిష్కరిస్తామని చెప్పారు.

.

క్విక్ రివ్యూ :

ఏమిటి: 2021 లో చంద్ర యాన్-3 ప్రయోగం –ఇస్రో :

ఎక్కడ: బెంగళూర్

ఎవరు: ఇస్రో చైర్మన్ కే.శివన్

ఎప్పుడు: జనవరి 01

ఏఎండి డైరెక్టర్ గా డికే సిన్హా నియమాకం:

అటామిక్ మినరల్స్ డైరేక్టరేట్ (ఏఎండిస) ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ గా డాక్టర్  డికే సిన్హా నియమితులయ్యారు.దేశంలోనే తూర్పు ,పశ్చిమ ,మద్య భాగాల్లో విస్తరించి  ఉన్న అను ఖనిజాల అన్వేషణలో సిన్హా కు 35 ఎల్ల విశేషం అనుబవం ఉంది.ఆయన  వ్యూహంతో మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర ,చత్తిస్గడ్ ,రాజస్థాన్,రాష్ట్రాల్లో  పెద్ద ఎత్తున అను ఖనిజాల నిక్షేపాలు పెరిగాయి. ప్రస్తుతం ఆయన అదనపు డైరెక్టర్ హోదాలో ఇక్కడే ఉన్నారు.తాజాగా ఏఎండి డైరెక్టర్ గా నియమించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఏఎండి డైరెక్టర్ గా డికే సిన్హా నియమాకం

ఎవరు:  డికే సిన్హా

ఎప్పుడు: జనవరి 01

పశువుల కృత్రిమ గర్బాదరణ అగ్రస్థానంలో తెలంగాణా :

జాతీయ కృత్రిమ గర్బాదరణ కార్యక్రమంలో అమలులో తెలంగాణా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.పశువులకు కృత్రిమ గర్బాదరణ ద్వారా మేలు జాతి పశు సంపత్తిని వృద్ది చేసి ,పాల ఉత్పత్తిని పెంచేదుకు కేంద్ర ప్రబుత్వం గత సెప్టెంబర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంబించింది.దేశ వ్యాప్తంగా ఎంపిక చేసి న 600 జిల్లలో రోజుకు 25వేల చొప్పున ఆరేళ్ళ కాలంలో కోటి  బర్రెలు ,ఆవులకు  కృత్రిమ గర్బాదరణ చేయాలనేది లక్ష్యం.కాగా 9,73,128 పశువులకు ఆ ప్రక్రియ పూర్తి చేశారు.ఇందులో తెలంగాణ 14,1165 తో  అగ్ర స్థానంలో ఉండగా ,మధ్యప్రదేశ్ 1,02273,గుజరాత్ 93461,ఉత్తర ప్రదేశ్ 79.217 ,తమిళనాడు 63,765తో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.బిహార్ ,కర్నాటక ఓడిశా ,ఆంద్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలేవి 50వేల మార్కు దాటలేదు.తెలంగాణా లోని 32జిల్లాలోని కార్యక్రమం  అమలవుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: పశువుల కృత్రిమ గర్బాదరణ అగ్రస్థానంలో తెలంగాణా

ఎవరు: తెలంగాణా

ఎప్పుడు: జనవరి 01

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *