AP Grama Sachivalayam-2020 Exam Date(Latest Updated):
ఎపి గ్రామ సచివాలయం పరిక్ష తేదీలు ఖరారు. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద శుభవార్తే. కరోనా మహమ్మారి కారణంగా పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న సచివాలయ పరిక్షలు ఎట్టకేలకు తేదీలు విడుదల చేశారు.
ఈ పరిక్షలకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్తులు పరీక్షకు హాజరువుతారు అని అంచనా. 3 వేల నుండి 6 వేల పరిక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు అని తెలిపారు.సెప్టెంబర్ 20 వ తేది నుండి సచివాలయం పరిక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ పరిక్షలు వారం రోజుల పాటు జరగనున్నాయి అని తెలిపారు.
AP Grama Sachivalyam Online Exams in Telugu By Alladi Publication:
ఏపి గ్రామ సచివాలయం పరీక్ష కొరకు అల్లాడి పబ్లికేషన్ ద్వారా (అల్లాడి అంజయ్య గారి గైడెన్స్ లో) అద్భుతమైన 3000 ప్రశ్నలను ఈ ప్యాకేజ్ ద్వారా అందిస్తున్నాము. ఈ పరిక్షలు అన్ని ఆన్లైన్ ఎక్జామ్ రూపంలో ఉంటాయి. ఆగస్ట్ లో నిర్వహిస్తున్న గ్రామ సచివాలయం పరిక్షలను ద్రుష్టి లో పెట్టుకొని ప్రశ్నలను తయారు చేయడం జరిగంది.
Our Contact Number : 9052450869 & 9154236239
Price:Rs.499
Now Only for Rs.199
Use Coupon Code for 60% Discount : AUG15 (For First 50 Users )
Offer 3 Days Only.
Package Details:
Total Questions :3000
Model Papers : 10
AP History : 50
AP Geography : 50
AP Bifurcation : 50
AP Budget 2020-21 – 100
AP Survey 2019-20 – 200
Indian History -100
Polity – 100
Indian Geography : 100
Indian Economy : 100
Society Justice Rights : 50
Current Affairs (Latest) : 300
General Science : 100
Arithmetic : 100
Reasoning : 100
మీరు పేమెంట్ గూగల్ పే మరియు ఫోన్ పే ద్వారా కుడా చేయవచ్చు.
మా గూగుల్ పే మరియు ఫోన్ పే నంబర్ : 9052450869
ఈ ఆన్లైన్ పరిక్షల ప్రత్యేకతలు :
- రిజల్ట్ వెంటనే చూసుకునే అవకాశం
- సబ్జెక్ట్ వైజ్ అనలైసిస్
- ఏ సబ్జెక్ట్ లో మీరు వీక్ గా ఉన్నారో తెలుస్కోవచ్చు
- మొబైల్ మరియు పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్ లలో రాసుకొవచ్చు
- స్టేట్ ర్యాంకు తెలుసుకోవచ్చు
Click here for AP Grama Sachivalyam Online Exams
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |