Union Budget Highlights 2019 for Competitive exams in Telugu

budget 2019 highlights for competitive exams

Union Budget Highlights 2019:

కేంద్ర ప్రభుత్వం 2019 కి గాను మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి గా బాధ్యతలు చేపట్టిన పియూష్ గోయల్  ఈ రోజు అనగా 01 ఫిబ్రవరి 11 గంటలకు లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా రైతులకు మరియు 60 ఏళ్ళు పై బడిన వారికి పించన్లు మరియు మహిళలకు ఆకర్షనీయమైన పథకాలు ప్రకటించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్ ద్వారా ఆకర్షించటానికి మంచి అవకాశం లభించింది అని చెప్పవచ్చు.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

1.2 హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి కల పేద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6000 రూపాయలు ఇవ్వనుంది. దీనిని కిసాన్ సమ్మాన్ నిధి కింద అంధజేయనుంది.

2. గోవుల సంరక్షణకు గాను మిషన్ గోకుల్ కు 75౦ కోట్లు కేటాయించడం జరిగింది.

౩. 60 ఏళ్ళు దాటిని వారికి నెలకు 3000 రూపాయలు పించన్ పథకం.

4. అసంగటిత కార్మికులకు నెలకు రూ. 100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3000 పించన్.

5. సంవత్సరపు  ఆదాయం పన్ను 5 లక్షలు వరకు ఉన్న వారు ఇక నుంచి ఆదాయపు పన్ను కట్టనవసరం లేదు.

6. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు. 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనుంది.

7. ఇండియన్ రైల్వే కు 64,5౦౦ కోట్లు కేటాయించారు.

8. రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది.

9. సినిమా నిర్మాణ అనుమతి కోసం సింగిల్ విండో ఏర్పాటు చెయ్యడం జరిగింది.

10. ఆయుష్మాన్ భారత్ ద్వారా సుమారు 50 కోట్ల మందికి లబ్ది.

Latest AP Jobs : 

OrganisationpostGet more details
APSPDCLAsst.Executive Engineer/EletricalGet more details
APTRANSCOAEE(Asst.Executive Engineer)Get More Details
VIMS(Visakha Institute of Medical Sciences)Various PostsGet more details
Visakhapatnam Co-Operative Bank Ltd Probationary Officer(PO)Get more details
APPSCNon Gazetted OfficerGet more details
DPHFWStaff NurseGet More Details
APSWREISDCO, Principal, TGT, Care TakerGet More Details
APPSCVarious Gazetted OfficersGet more details
APEPDCLAsst.EngineerGet more details
COMMISSIONER OF SCHOOL EDUCATIONSA(Special Education)Get more details
APPSCSericulture OfficerGet More Details
APPSCDeputy SurveyorGet more Details
ANGRAUJr.Asst Cum TypistGet more details
APPSCTown Planning Building OverseerGet More Details
APPSCFood Safety OfficerGet More Details
APPSCFSOGet More Details
APPSCFBOGet More Details
District Collectorate,visakhapatnamJr.Asst,typist, steno,sweeper,watchman,other(backlog)Get more details
Commissionerate of Health & Family welfareANM/MPHAGet more details
AP Postal CircleMTS, Postman, Mail guardGet more details
SLPRBDriver OperatorGet more details
APPSC ASSISTANT DIRECTOR Get more Details
APPSCRESEARCH OFFICER IN A.P LEGISLATURE SECRETARIAT SERVICE Get more Details
APPSC Asst.Statistical OfficerGet more details
APCRDAAssociate Planner, Architect, Urban DesignerGet more details
Vizag Steel PlantManagement Trainee(tech) Through GATE-2019Get more details
Andhra UniversityJRF&SRFGet More Details
APPSCFisheries Development OfficersGet more details
APPSC Lecturers in Govt Polytechnic CollegeGet more details
APPSCGroup-1Get more details
APPSCDivisional Accounts Officer Gr-IIGet more details
APPSC`Junior LecturerGet more details
APPSCPanchayat Secretary Get more details
APPSCHorticulture OfficerGet more details
SLPRBSI (CIvil,AR,APSP),Dy.Jailor,Station Fire Officers Get more Details
AP State Bio-Diversity BoardDistrict Biodiversity coordinatorGet more details
AP DSCSA, SGT, Other VacanciesGet more Details
Directorate of Public health & Family welfare,VijCivil Asst. SurgeonGet more details
AP GovtVarious PostsGet more Details
Andhra UniversityJRFGet more details
Adikavi Nannaya UniversitySRFGet more details

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *