
TSPSC Group-IV Syllabus in Telugu -2023

Organisation Name | Telangana State Public Service Commission |
Exam Name | TSPSC Group-IV |
Exam Level | State level Exam |
Vacancies | 9168 |
Selection Process | Computer Based Test |
Exam Date | To be Notified |
Official web site | https://tspsc.gov.in/ |
టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ -4 సిలబస్ వివరాలు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సరైన అబ్యర్దులను ఎంపిక చేయడానికి గ్రూప్ -IV సర్వీసులలో 9168 పోస్టులకు గాను TSPSC Group -IV Notification -2022 ని విడుదల చేసింది. టి.ఎస్.పి.ఎస్.సి వెబ్ సైట్ ద్వారా అబ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే ఈ గ్రూప్ -4 పరీక్ష లో విజయం సాధించాలంటే ముఖ్యంగా పరీక్ష సిలబస్ తెలుసుకోవాల్సి ఉంటుంది.కాబట్టి మేము ఈ పోస్ట్ ద్వారా ముఖ్యంగా టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ IV పరీక్ష కు సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు ఈ పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | మొత్తం సమయం |
పేపర్-i | 150 | 150 | 150 నిముషాలు | |
పేపర్-ii | 150 | 150 | 150 0 నిముషాలు |
TSPSC Group -IV Syllabus 2022 -23
TSPSC Group -IV Paper -1 Syllabus -పేపర్ -1 :జనరల్ నాలెడ్జ్ సిలబస్
- వర్తమాన వ్యవహారాలు-ప్రాంతీయం, జాతియం, అంతర్జాతీయ స్థాయి
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
- దైనందిన జీవితంలో జనరల్ సైన్స్..
- పర్యావరణ అంశాలు మరియు విపత్తు నిర్వహణ.
- భారతదేశ, తెలంగాణ భౌగోళిక స్థితి గతులు, ఆర్ధిక వ్యవస్థ.
- భారత రాజ్యాంగం: ముఖ్యమైన లక్షణాలు.
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
- ఆధునిక భారత చరిత్ర: భారత జాతీయ ఉద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం
- తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర
- తెలంగాణ సమాజం సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం..
- తెలంగాణ రాష్ట్ర విధానాలు
TSPSC Group -IV Syllabus 2022 -23 పేపర్-II సెక్రటరి ఎబిలిటేస్ సిలబస్
- మానసిక సామర్ధ్యం (మెంటల్ ఎబిలిటి) (వర్బల్ మరియు నాన్ వెర్బల్)
- లాజికల్ రీజనింగ్
- కాంపూన్షన్ (సంగ్రహ అధ్యాయాన సామర్ధ్యం)
- గ్రంధంలోని ఒక భాగం విశ్లేషణ సామర్ధ్యం కోసం తిరిగి ఏర్పాటు చేయడం.
- సంఖ్యాగణిత సామర్థ్యాలు
- TSPSC Group -IV Selection Process :ఎంపిక ప్రక్రియ
టి.ఎస్.పి.ఎస్.సి గ్రూప్ -4 ఎంపిక ప్రక్రియ అనేది రెండు దశలలో ఉంటుంది.అందులో ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా OMR టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ .ప్రతి దశలో అబ్యార్దుల షార్ట్ లిస్టు మునుపటి దశలో అబ్యర్డులు సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది.

TSPSC Group -IV Exam Pattern 2022
- పేపర్ -1 జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది.
- పేపర్ -2 లో సేక్రటేరియాల్ ఎబిలిటీస్ అంశాలను కలిగి ఉంటుంది.
- ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున 150 నిమిషాలు కలిగి ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ లేదు
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |