
TS High court given green signal to conduct 10 exams
Telangana high court has ordered to conduct the ssc exams from June last week and ordered to schedule the 10th class exams dates .Telangna high court has given advice to condct examination from the 8th June 2020 . Teangana govt will be announce schedule for ssc exams .
తెలంగణా హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించిన గైడ్ లైన్స్
- టిఎస్ హైకోర్ట్ టెన్త్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్
- 10 టివి తో తెలంగాణా అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్
- జూన్ 8 నుండి టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్ట్
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన తెలంగాణా హైకోర్ట్
- టెన్త్ పరీక్షలు జరపడానికి సిద్దంగా ఉందని హైకోర్ట్ కు తెలంగాణా ప్రబుత్వం అందించిన అఫిడవిట్
- ప్రభుత్వం దాఖు చేసిన అఫిడవిట్ పై హైకోర్ట్ విచారణ
- పరీక్ష కెంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్
- జూన్ 3 న కోవిద్ పరిస్థితులు లపై సమీక్షించాలని ప్రభుత్వం హైకోర్ట్ ఆదేశం
- జూన్ 4 న కోవిద్ పరిస్థితులపై నివేదిక సమర్పిచాలని హైకోర్ట్ ఆదేశం
- జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కు సూచించిన తెలంగాణా హైకోర్ట్
- ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యాధి ఇవ్వాలన్న హైకోర్ట్
- టెన్త్ క్లాస్ పరిక్షలు రాస్తున్న విద్యార్థులకుహెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలన్న హైకోర్ట్
- అన్ని చర్యలు చేపడుతమన్న తెలంగాణా ప్రభుత్వం
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |