
TS 10th Exams Postponed :
తెలంగాణ లో లాక్ డౌన్ కారణంగా పదవ తరగతి (టెన్త్ పరిక్షలు) మల్లి వాయిదా పడ్డాయి. మార్చి 31 నుండి జరగవలసిన టెన్త్ ఫైనల్ పరిక్షలు మల్లి వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుండి 30 వరకు జరగవలసిన అన్ని పరిక్షలను వాయిదా వెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ గడువు ఈ రోజుతో ముగిసింది అయినా ఇంకా తెలంగాణ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంది. అన్ని పరిస్థితులు చక్కబడితే ఏప్రిల్ 20 నుండి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశం మొత్తం ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్ నిర్వహిస్తుంది. అప్పటి వరకు పరిస్థితులు కుదిరితే లాక్ డౌన్ పొడగించ బడదు. ఒక వేల కరోనా కేసులు ఇంకా పెరిగితే మాత్రం లాక్ డౌన్ ను పొడగించే చాన్స్ ఉంది?
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |