
Telangana Intermediate Recounting and Re -verification results on May-27 2019:
Telangana Intermediate Recounting and Re verification results will be announced on May 27, 2019. According to court orders Telangana Government has taken this decision to be announce results. Telangana Intermediate Board has to take decision to conduct advance supplementary exam for Intermediate may be 28th or 29th May 2019. That’s why Intermediate board has taken decision to release Recounting and Re verification results on 27th May 2019.
కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలలో జరిగిన తప్పులకుగాను చర్యలు చేపట్టింది. దాదాపు 15 కేంద్రాల్లో 500 స్కానర్లతో ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్ కు సిద్దమైంది. అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్షలను మే 28 లేదా 29 నుండి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు యోచిస్తుంది. దాదాపు 380,000 ఇంటర్ విద్యార్థులకు చెందిన 9 లక్షల జవాబు పత్రాలను స్కాన్ చెయ్యడానికి సిద్దమైంది. అయితే రేకౌంటింగ్ మరియు రివేరిఫికేషన్ ఫలితాలను మే 27 న ఫలితాలను విడుదలకు రంగం సిద్దం చేసింది?
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |