Daily Current Affairs in Telugu 06-11-2020

Daily Current Affairs in Telugu 06-11-2020 హాకి ఇండియ అద్యక్షుడిగా జ్ఞానేంద్రో  నింగొం బామ్  ఎన్నిక:  హాకి ఇండియా కొత్త అద్యక్షుడిగా మణిపూర్ కు చెందిన  జ్ఞానేంద్ర నింగోం బామ్ ఎన్నిక అయ్యారు.నవంబర్ 06న జరిగిన సమాఖ్య  సర్వ సభ  సమావేశం లో అతన్ని ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. మహ్మద్  ముస్తాక్  అహ్మద్  స్థానం లో Read More …