
Biology study material in Telugu -Blood groups రక్త వర్గాలు వాటి ప్రాముఖ్యత : కార్ల్ లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త 1900లో A, B, O అనే మూడు రక్త వర్గాలను కనుగొన్నాడు. ఇతడిని ‘రక్తవర్గాల పితామహుడి’గా పేర్కొంటారు. AB రక్త వర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు డీకాస్టెల్లా, స్టర్లీ (1902). ఏటా జూన్14న Read More …