You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Thank You
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
కొంత సొమ్ముపై 10% వడ్డీ చొప్పున 2 సంవత్సారాలకయ్యే బారువడ్డీ 90 రూపాయలు అయిన అదే సొమ్ముపై అదే కలనికయ్యే చక్రవడ్డీ ఎంత ?
Question 2 of 10
2. Question
1 points
కొంత సొమ్ముపై 10% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్యగల వ్యత్యాసం 42 రుపాయలయిన , ఆ సొమ్ము ఎంత ?
Question 3 of 10
3. Question
1 points
రాజేష్ 625 రూపాయలను చక్రవడ్డీ చొప్పున అప్పుగా తెచ్చుకొని 2 సంవత్సరాల అనంతరం 900 రూపాయలను చెల్లించిన, వడ్డీరేటును కనుగొనుము ?
Question 4 of 10
4. Question
1 points
10,000 రూపాయల సొమ్ముపై 10% చక్రవడ్డీ చొప్పున 1 ½ సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత ?
Question 5 of 10
5. Question
1 points
రామారావు 10,000 రూపాయలను 5% వార్షిక వడ్డిరేటు చొప్పున చక్రవడ్డీకి అప్పుతెచ్చాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత రామారావు ఆ సొమ్ముపై చెల్లించ వలసిన చక్రవడ్డీ ఎంత ?
Question 6 of 10
6. Question
1 points
A మరియు B లు కలిసి ఒక పనిని 15 రోజులలో చేయగలరు. B ఒక్కడే ఆ పనిని 20 రోజులలో చేయగలడు. అయితే A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు ?
Question 7 of 10
7. Question
1 points
A, B మరియు C లు కల్సి ఒక పనిని వరుసగా 6, 12 మరియు 24 రోజులలో చేయగలరు అయితే ఆ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ?
Question 8 of 10
8. Question
1 points
శివ మరియు సురేష్ ఒక పనిని వరుసగా 10, 15 రోజులలో చేయగలరు. సురేష్ పనిని ప్రారంబించిన తర్వాత శివ పనిలో చేరిన ఆ మొత్తం పని ఎన్ని రోజులలో పూర్తయ్యేను ?
Question 9 of 10
9. Question
1 points
ఒక పనిని 1/3 భాగాన్ని A అనే వ్యక్తి 5 రోజులలో మరియు 2/5 వ వంతు పనిని B అనే వ్యక్తి 10 రోజులలో చేయగలరు. అయితే ఎన్ని రోజులలో A,B లు కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు ?
Question 10 of 10
10. Question
1 points
ఒక పనిని A, B లు వరుసగా 30రోజులు, 40రోజుల్లో చేయగలరు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ?
Manavidya is providing daily chapter wise test for the RRB NTPC examination.These tests are very useful for all those who are preparing for RRB NTPC examination 2019. These mock test are conducting for free. we are not charging any kind of money for these mock tests. So you no need to pay for these tests. We are also providing daily syllabus wise RRB NTPC tests. So please follow our website for daily free mock tests.