List of Central Cabinet Ministers of India in Telugu:
Here we providing list central cabinet ministers of the government of PM Narendra modi. Prime minister Sri. Narendra Modi and his cabinet ministers are taken oath on 31st May 2019 in the presence of President Ram Nath kovind.
List of Cabinet Ministers of India 2019 (Updated ):
క్యాబినెట్ మినిస్టర్స్ | హోదా |
అమిత్ షా | హోం శాఖ |
రాజ్‌నాథ్‌సింగ్ | రక్షణశాఖ |
నిర్మలా సీతారామన్ | ఆర్థికశాఖ |
సదానందగౌడ | రసాయన, ఎరువుల శాఖ |
నితిన్ గడ్కరీ | రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు |
నరేంద్రసింగ్ తోమర్ | వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ |
రవిశంకర్ ప్రసాద్ | న్యాయ, సమాచార, ఐటీ శాఖ |
హర్సిమ్రత్ కౌర్ బాదల్ | ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ |
థావర్ చంద్ గహ్లోత్ | సామాజిక న్యాయం, సాధికారత |
రమేశ్ పొఖ్రియాల్ | మానవ వనరుల అభివృద్ధిశాఖ |
అర్జున్ ముందా | గిరిజన సంక్షేమం |
స్మృతి ఇరానీ | స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ |
రామ్‌విలాస్ పాసవాన్ | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు |
హర్షవర్ధన్ | ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ |
ప్రకాశ్ జావడేకర్ | పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ |
పీయూష్ గోయల్ | రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ |
ధర్మేంద్ర ప్రదాన్ | పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ |
ప్రహ్లాద్ జోషీ | పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ |
మహేంద్రనాథ్ పాండే | నైపుణ్యాభివృద్ధి శాఖ |
అరవింద్ గణపత్ సావంత్ | భారీ పరిశ్రమలు |
గిరిరాజ్ సింగ్ | పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్ |
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | మైనార్టీ సంక్షేమశాఖ |
గజేంద్రసింగ్ షెకావత్ | జలశక్తి |
ఎస్.జయశంకర్ | విదేశాంగశాఖ |
స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు:
క్యాబినెట్ మినిస్టర్స్ | హోదా |
సంతోష్ కుమార్ గాంగ్వర్ | శ్రామిక, ఉపాధి కల్పన శాఖ |
ఇంద్రజీత్ సింగ్ | ప్రణాళిక, గణాంక శాఖ |
శ్రీపాద యశోనాయక్ | ఆయుష్, రక్షణశాఖ |
జితేంద్ర సింగ్ | ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి |
కిరణ్ రిజిజు | క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు |
ప్రహ్లాద్ సింగ్ పటేల్ | సాంస్కృతిక పర్యాటక శాఖ |
రాజ్ కుమార్ సింగ్ | విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి |
హర్దీప్ సింగ్ పూరి | గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ |
మన్సుఖ్ మాండవీయ | షిప్పింగ్ |
కేంద్ర సహాయ మంత్రులు:
క్యాబినెట్ మినిస్టర్స్ | హోదా |
కిషన్ రెడ్డి | హోంశాఖ |
ఫగన్‌సింగ్ కులస్థే | ఉక్కు శాఖ |
అశ్వనీ కుమార్ చౌబే | ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం |
అర్జున్‌రామ్ మేఘవాల్ | పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు |
జనరల్ వీకే సింగ్ | రహదారులు, రవాణాశాఖ |
కిషన్ పాల్ | సామాజిక న్యాయం, సాధికారత |
రావు సాహేబ్ ధాన్వే | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ |
పురుషోత్తమ్ రూపాలా | వ్యవసాయం, రైతు సంక్షేమం |
రాందాస్ అథవాలే | సాంఘిక న్యాయం, సాధికారత |
సాధ్వి నిరంజన్ జ్యోతి | గ్రామీణాభివృద్ధి |
బాబుల్ సుప్రియో | అటవీ పర్యావరణ శాఖ |
సంజీవ్ కుమార్ బల్యాన్ | సంజీవ్ కుమార్ బల్యాన్ |
సంజయ్ ధోత్రే | మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీశాఖ |
అనురాగ్ ఠాకూర్ | ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు |
సురేశ్ చిన బసప్ప | రైల్వే శాఖ |
రతన్ లాల్ కఠారియా | నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత |
మురళీధరన్ | పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు |
రేణుకా సింగ్ సరూటా | గిరిజన వ్యవహరాలు |
సోంప్రకాశ్ | పరిశ్రమలు, వాణిజ్యం |
రామేశ్వర్ తేలి | ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ |
ప్రతాప్ చంద్ర సారంగి | మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ |
కైలాష్ చౌదరి | వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ |
దేబశ్రీ చౌదరి | మహిళా శిశు సంక్షేమ శాఖ |
నిత్యానంద్ రాయ్ | హోంశాఖ |
Manavidya Youtube Channel : Click Here
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |