
Degree Online Services Telangana (DOST) Notification-2020 Released
ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షలు ,2020 లో ఉత్తిర్ణులైన విద్యర్తుందరికి అభినందనలు 2020-21 విద్యా సంవత్సరంలో ,ఉన్నత విధ్యాజివితంలో అడుగు పెడుతున్న మీకు DOST (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణా )ఆన్ లైన్ ఫ్లాట్ పాం స్వాగతం పలుకుతున్న బి.ఎ ,బి.ఎస్సి ,బిబిఎ ,బిబిఎం కోర్సులో చేరడానికి DOST సహకరిస్తుంది.
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయం లోనైనా (ఉస్మానియా కాకతీయ ,తెలంగాణ, పాలమూర్ ,మహాత్మా గాంధీ శాతవాహన విశ్వవిద్యాలయాలు) డిగ్రీ కోర్సులో ప్రవేశానికి DOST సింగిల్ విండో (DOST వెబ్ సైట్ https://dost.cgg.gov.in) ద్వారా సేవలను అందిస్తుంది.ఈ సులభ ప్రక్రియను విద్యార్థులు ఎవరి సహాయం లేకుండా తం మొబైల్ ద్వారా పూర్హ్తి చేసుకోవచ్చు అందు కొరకు DOST వెబ్ సైట్ సందర్శించి ఇంటర్ హాల్ టికెట్ ద్వారా లాగిన్ అవడంద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలి .
Important Dates:
Particulars | Dates |
Notification | 20-08-2020 |
Fase -1 Registration ( Fee-200 ) | 24-08-2020 to 07-09-2020 |
Web options | 29-08-2020 to 08-09-2020 |
Phase -1 Allotment | 16-09-2020 |
Online Self Report by student | 17-09-2020 to 22-09-2020 |
Phase-2 Registration ( Fee-400 ) | 17-09-2020 to 23-07-2020 |
Web options | 17-09-2020 to 23-07-2020 |
Phase -2 Allotment | 28-09-2020 |
Online Self Report by student | 28-09-2020 to 02-10-2020 |
Phase-3 Registration ( Fee-400 ) | 28-09-2020 to 03-10-2020 |
Web options | 28-09-2020 to 03-10-2020 |
Phase -3 Allotment | 08-10-2020 |
Online Self Report by student | 20-08-2020 to 21-08-2020 |
Reporting Colleges by students to have already confirmed their seats online (self reporting)in phase-1,2,3 | 08-10-2020 to 12-10-2020 |
Commencement of classes for Semester -1 | Will be announced later |
Important Links :
Click here for Help Line centers
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |