Daily Current Affairs in Telugu 5&6-06-2021

current affairs pdf 2020,

Daily Current Affairs in Telugu 5&6-06-2021

RRB Group d Mock test

2021 నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డువిజేతగా నిలిచిన థామస్ విజయన్ :

2021  నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డు విజేతగా ఇటీవల  థామస్ విజయన్  గెలుచుకున్నారు. థామస్ విజయన్  తీసిన ‘ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్  సై డ్ డౌన్ ఫోటోకి 2021 నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డులను గెలుచుకున్నారు. వార్షిక నేచర్ టిటిఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీ విజేతలను ఇటీవల 2021  సంవత్సరానికి ఈ అవార్డును  ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 8,000 ఫొటోస్ వచ్చాయి. ఒరంగుటాన్ (ఒరాంగుటాన్లు ఇండోనేషియా మరియు మలేషియా వర్షారణ్యాలకు చెందిన గొప్ప కోతులు ) అతను ఎక్కే చెట్టు క్రింద ఉన్న నీటి శరీరంలో అతని ప్రతిబింబం వైపు చూస్తున్నట్లు ఉండగా తీసినటువంటి చిత్రం కు లబించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2021 నేచర్ టిటిఎల్ ఫోటోగ్రఫి అవార్డువిజేతగా నిలిచిన థామస్ విజయన్

ఎవరు : థామస్ విజయన్

ఎప్పుడు: జూన్ 05

కాగ్నిజెంట్ ఇండియా హెడ్ గా  రాజేశ్ నంబియార్నియామకం :

అమెరికా దేశ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారత్ చైర్మన్ రాజేశ్ నంబియార్ డిజిటల్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న మాల్కం ఫ్రాంక్ ఈ ఏడాది సెప్టెంబర్  లో రిటైర్ కానున్నారు.  మాల్కం ఫ్రాంక్ స్థానే రాజేశ్ నంబియార్ ను   నియమిస్తున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. అలాగే  కాగ్నిజెంట్  సంస్థ భారత్ విభాగం చైర్మన్ గానూ కొనసాగుతారని  జూన్ 4వ తేదీన వెల్లడించింది.  సెప్టెంబర్ ఒకటో తేదీన రిటైరయ్యే వరకు మాల్కం ఫ్రాంక్ సంస్థ సీఈవోగా కొనసాగుతారు.  రాజేశ్ నంబియార్ ఇంతకుముందు నెట్ వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్త్ వేర్ కంపెనీ కెయినా నుంచి కాగ్నిజెంట్లో చేరారు. అంతకుముందు ఐబీఎం, టీసీఎస్లోనూ, ఈయన సేవలందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కాగ్నిజెంట్ ఇండియా హెడ్ గా  రాజేశ్ నంబియార్  నియామకం

ఎవరు : రాజేశ్ నంబియార్ 

ఎప్పుడు: జూన్ 05

లాస్ ఏంజెల్స్ లో జరగనున్న  94వ ఆస్కార్ అవార్డుల వేడుకలు :

లాస్ ఏంజెల్స్ లో  నిడాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలు 94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది.  2022, మార్చి 27న లాస్ ఏంజెల్స్ లో నిడాల్బీ థియేటర్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు. ఆస్కార్క్  షార్ట్ లిస్ట్ చేయబడిన చిత్రాలను 2021, డిసెంబరు 21న, ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనను 2022, ఫిబ్రవరి 8న, అవార్డుల ప్రదానోత్సవాన్ని ,2022, మార్చి 27న జరపనున్నట్లు తెలిపారు. ఆస్కార్ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కాగా  కోవిడ్ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్ అవార్డుల వేడుక ఏప్రిల్లో జరిగింది. ఇంకా 2022 ఏడాది బీజింగ్ లో  జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 4- 20), లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ప్రముఖ ఫుట్ బాల్  లీగ్ కారణంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్ ప్రతినిధులు ఎంచుకున్నట్లు సమాచారం.

క్విక్ రివ్యు :

ఏమిటి: లాస్ ఏంజెల్స్ లో జరగిన  94వ ఆస్కార్ అవార్డుల వేడుకలు

ఎక్కడ: లాస్ ఏంజెల్స్ లో

ఎప్పుడు: జూన్ 05

గ్రీన్ ఎయిర్ పోర్ట్  విభాగంలో అవార్డు గెలుచుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ :

పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్ పోర్ట్ విభాగంలో ‘ అవార్డు అందుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్)  మరోసారి  ఈ ఘనత సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ‘గ్రీన్ ఎయిర్ పోర్ట్ గోల్డెన్అవార్డు’ను అంతర్జాతీయ విమానాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్ పోర్ట్  వర్గాలు జూన్ 3న వెల్లడించాయి.  విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధనాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు గాను వారు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును అందజేశారని వెల్లడించాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (గెయిల్) సంస్థ నిర్వహిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: గ్రీన్ ఎయిర్ పోర్ట్  విభాగంలో అవార్డు గెలుచుకున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

ఎవరు : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: జూన్ 05

భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ పై నిషేధం విధించిన రెజ్లింగ్ సమాఖ్య :

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కు  ఇటీవల అర్హత సాధించిన భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ (125 కేజీలు)పై ని నిషేధం పడింది. కాగ ఈ మెగాటోర్నీకి ముందు  డోప్ టెస్టులో ఈ ఆటగాడు విఫలమవడంతో అతడిపై ఈ నిషేధం విధిస్తున్నట్లు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూబ్ల్యూ) స్పష్టం చేసింది.ఇదే విషయాన్నీ  భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎస్ఐ) కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ పై నిషేధం విధించిన రెజ్లింగ్ సమాఖ్య

ఎవరు : సుమిత్ మాలిక్

ఎప్పుడు: జూన్ 05

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు దక్కిన  బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు :

 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ ప్లాంట్ పవర్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి లో  “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్ అనే అవార్డు లభించింది. ముంబైకి చెందిన ప్రసిద్ధ లాభాపేక్షలేని సంస్థ  ఐన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. జాతీయవ్యాప్త వెబ్ సెమినార్ ముగింపు సమావేశంలో ఈ అవార్డును ప్రకటించింది. ఈ సదస్సులో భారతదేశం నలుమూలల నుండి సుమారు 500 మంది  ప్రతినిధులు పాల్గొన్నారు. ఎసీసీసీఎల్ 500 మెగావాట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్ ప్లాంట్ల విభాగంలో ఈ అవార్డును పొందింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు దక్కిన బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు

ఎవరు : : సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: జూన్ 05

అజర్ బైజాన్ గ్రాండ్ ఏజేతగా నిలిచిన రెడ్ బుల్ సెర్గి పెరెజ్ :

రెడ్ బుల్ డ్రైవర్ సెర్గి పెరెజ్ అజర్బైజాన్ గ్రాండ్ ఏజేతగా నిలిచాడు.  వేర్ వేర్ స్టాఫన్ (రెడ్ బుల్) కారు ప్రమా దానికి గురికావడం సెర్గి పెరెజ్  కలిసొచ్చింది.  మరోవైపు హామిల్టన్ (మెర్సీడజ్) కారు ట్రాక్ తప్పింది. అతడు 15వ స్థానానికి పడిపోయాడు. కాగా వెటిల్ రెండో స్థానం సాధించాడు. జూన్ 06 న  జరిగిన ఈ రేసులో గాస్లి  (ఆల్ఫాతారి హోండా) మూడో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్లో రేసును ఆరంభించిన లీకెర్స్ (ఫెరారీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అజర్ బైజాన్ గ్రాండ్ ఏజేతగా నిలిచిన రెడ్ బుల్ సెర్గి పెరెజ్

ఎక్కడ: అజర్ బైజాన్ ( బాకు )

ఎప్పుడు: జూన్ 06

ప్రపంచ పర్యవరణ దినోత్సవం గా జూన్ 05 :

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి అవగాహన పెంచడానికి మరియు ప్రకృతిని పెద్దగా పట్టించుకోవద్దని ప్రజలకు దాని ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి ఈ రోజును ఆచరిస్తారు.1974 నుండి  ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. మానవ పర్యావరణంపై జరిగిన మొదటి రోజు స్టాక్ హోమ్ సదస్సులో 1972 లో ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది దాని తరువాత 1974 లో “ఓన్లీ వన్ ఎర్త్” అనే ఇతివృత్తంతో ఈ రోజును  జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ‘రీమాజిన్. రిక్రియేట్ చేయడం పునరుద్ధరించు అనేదిగా ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ పర్యవరణ దినోత్సవం గా జూన్ 05

ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు: జూన్ 05

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu Pdf February- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 02-02- 2021
Daily current affairs in Telugu Pdf 03-02- 2021
Daily current affairs in Telugu Pdf 04-02- 2021
Daily current affairs in Telugu Pdf 05-02- 2021
Daily current affairs in Telugu Pdf 06-02- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 08-02- 2021
Daily current affairs in Telugu Pdf 09-02- 2021
Daily current affairs in Telugu Pdf 10-02- 2021
Daily current affairs in Telugu Pdf 11-02- 2021
Daily current affairs in Telugu Pdf 12-02- 2021
Daily current affairs in Telugu Pdf 13-02- 2021
Daily current affairs in Telugu Pdf 14-02- 2021
Daily current affairs in Telugu Pdf 15-02- 2021
Daily current affairs in Telugu Pdf 16-02- 2021
Daily current affairs in Telugu Pdf 17-02- 2021
Daily current affairs in Telugu Pdf 18-02- 2021
Daily current affairs in Telugu Pdf 19-02- 2021
Daily current affairs in Telugu Pdf 20-02- 2021
Daily current affairs in Telugu Pdf 21-02- 2021
Daily current affairs in Telugu Pdf 22-02- 2021
Daily current affairs in Telugu Pdf 23-02- 2021
Daily current affairs in Telugu Pdf 24-02- 2021
Daily current affairs in Telugu Pdf 25-02- 2021
Daily current affairs in Telugu Pdf 26-02- 2021
Daily current affairs in Telugu Pdf 27-02- 2021
Daily current affairs in Telugu Pdf 28-02- 2021

For Online Exams in Telugu online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *