Daily Current Affairs in Telugu 01-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 01-05-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

గూగుల్ పే ఇండియాసలహాదారుడిగా శిఖా శర్మ నియామకం:

మాజీ యాక్సేస్ బ్యాంక్ యొక్క సియివో అయిన శిఖా శర్మా గూగుల్ పే ఇండియా కు సలహా దారుడిగా ఎంపికయ్యారు.అమెజాన్ పే ,పేటిఎం ,మొదలైన వాటితో పోరాడుతున్న యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) లోని ప్రముఖ మైన యాప్ లలో గూగుల్ పే యాప్ ఒకటి .

క్విక్ రివ్యు :

ఏమిటి : గూగుల్ పే ఇండియాసలహాదారుడిగా శిఖా శర్మ నియామకం

ఎవరు: శిఖా శర్మ

ఎప్పడు : మే 01

నిక్కి ఆసియా ఫ్రిజ్ 2020 కి ఎంపికయిన IIT  మద్రాస్ ప్రొఫెసర్ టి.ప్రదీప్ :

ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ తలప్పిర్ ప్రదీప్ నిక్కి ఆసియా ప్రైజ్ 2020 కి ఎంపికయ్యారు. ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో నిక్క్కి ఆసియా ఫ్రిజ్ 2020 తో ప్రదానం చేస్తారు. నానో టెక్నాలజీ ఆదారిత నీటి శుద్దికరణలో ఆయన చేసిన  మార్గదర్శక కృషికి ఆయనకు బహుమతి లబిస్తుంది . సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో తలప్పిల్ (ఇండియా),సంస్కృతి మరియు సంఘం  లో రాం ప్రసాద్ కడల్ (నేపాల్),ఎకనామిక్ అండ్ బిజినెస్ ఇనోవేషన్ లో అంటోనీ టాన్ (మలేషియా ) మరియు టాన్ హుయి లింగ్  లు ఎంపికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : నిక్కి ఆసియా ఫ్రిజ్ 2020 కి ఎంపికయిన IIT  మద్రాస్ ప్రొఫెసర్ టి.ప్రదీప్

ఎవరు: IIT  మద్రాస్ ప్రొఫెసర్ టి.ప్రదీప్

ఎప్పడు : మే 01

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

రాస్ టేలర్ కు దక్కిన రిచర్డ్ హ్యుడ్లి పురస్కారం  :

కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్ కు ఈ అవార్డు లబించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పలితంగా మూడో సారి  రిచర్డ్ హ్యుడ్లి అవార్డును టేలర్ గెలుచుకున్నాడు. వరుస  రెండు వన్డే వరల్డ్ కప్ లో కివీస్ ఫైనల్లోకి చేరడంలో కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. గత ఏడాది కాలం లో న్యూజిలాండ్ టీం తరపున అత్యంత విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మరో వైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడిన తొలి క్రికెటర్ గా కూడా టేలర్ రికార్డును సాధించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : రాస్ టేలర్ కు దక్కిన రిచర్డ్ హ్యుడ్లి పురస్కారం 

ఎవరు: రాస్ టేలర్

ఎక్కడ: న్యూజిలాండ్

ఎప్పడు : మె 01

AIIA డిల్లి ,పోలీసులతో కలిసి నిరహిస్తున్న అయురక్ష అనే కార్యక్రమం :

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) డిల్లి  మరియు డిల్లి పోలిసులతో కలిసి సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాని పేరు “ఆయురాక్ష”  “కరోనా సే జంగ్  డిల్లి పోలిస్ కె సంగ్“ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న మహామ్మారి కరోన వైరస్ యొక్క వ్యాప్తి ని తగ్గించడానికి దానికి వ్యతిరేఖంగా పోరాడటానికి ఈ కార్యక్రమాన్ని న్యుడిల్లి లో నిర్వహిస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : AIIA డిల్లి ,పోలీసులతో కలిసి నిరహిస్తున్న అయురక్ష అనే కార్యక్రమం

ఎక్కడ: న్యు డిల్లీ

ఎప్పడు : మే 01

ఆరోగ్య కార్యకర్తలకు నివాళిఅర్పించడానికి  ఫిఫా ప్రారంబించిన #వి విల్ విన్ ప్రచారం:

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) “#We  Will Win  అనే ఒక ప్రచారం ద్వారా కోవిద్ 19 మహమ్మారి మద్య  సమాజంలో  వ్యాప్తి కొనసాగుతుందని నిర్దారించే ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఇతర నిపుణలకు ఫిఫా ప్రత్యేఖ వీడియో ను నివాళి అర్పించింది. భారత మాజీ ఫుట్ బాల్ కేప్త్తెన్ బైచుంగ్ భూటియా 50 మంది గత మరియు ప్రస్తుత ఫుట్ బాల్ తారలు కూడా  ఇందులో ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆరోగ్య కార్యకర్తలకు నివాళిఅర్పించడానికి ఫిఫా  ప్రారంబించిన #వి విల్ విన్  ప్రచారం

ఎవరు: ఫిఫా

ఎప్పడు : మె 01

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *