Daily Current Affairs in Telugu 3-06-2021

current affairs pdf 2020,

Daily Current Affairs in Telugu 3-06-2021

RRB Group d Mock test

నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి సూచికలో మొదటి స్థానం లో నిలిచిన కేరళ :

నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి సూచికలో తెల౦గాణ రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఐదో స్థానం లో నిలిచింది. జూన్ 3 న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ లు సుస్థిర అభివృద్ధి “సూచిక డ్యాష్ బోర్డును ఆవిష్కరించడంతో పాటు 2020 నివేదికను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్ నివేదికలు విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈసారి మూడో నివేదికను వెల్లడించింది. 2018లో 13 లక్ష్యాలు, 62 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును వెల్లడించగా. ఇప్పుడు 16 లక్ష్యాలు, 115 సూచికల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. ఈ లక్ష్యాల్లో రాష్ట్రాల పనితీరును ఆధారంగా చేసుకొని 0,100 మార్కులు ప్రకటించారు. 100 మార్కులు సాధిస్తే 2000 లక్ష్యాన్ని ముందే సాధించిన కార్యసాధక రాష్ట్రంగా ప్రకటిస్తున్నారు. 75 మార్కులతో కేరళ అగ్ర రాష్ట్రంగా నిలిచింది. 74 మార్కులతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులు రెండో స్థానాన్ని, 72 మార్కులతో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్లు మూడోస్థానాన్ని పంచుకున్నాయి.

  • నీతి అయోగ్ స్థాపన : 1 జనవరి 2015
  • నీతి అయోగ్ చైర్మన్ : ప్రదాని నరేంద్ర మోడి
  • నీతి అయోగ్ సియివో :అమితాబ్ కాంత్
  • నీతి అయోగ్  ప్రధాన కార్యాలయం : న్యుడిల్లి

క్విక్ రివ్యు :

ఏమిటి : నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి సూచికలో మొదటి స్థానం లో నిలిచిన కేరళ

ఎవరు: కేరళ

ఎక్కడ : న్యుడిల్లి

ఎపుడు :  జూన్ 3

ప్రపంచ బ్యాంకు సలహదారునిగా నియమితులైన మహారాష్ట్ర కు చెందిన ఉపాద్యాయుడు :

ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్’ అవార్డు గ్రహీత, మహారాష్ట్రకు చెందిన ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాంకుకు సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. ఆధునిక సాంకేతికత సహాయంతో ఉపాధ్యాయుల శిక్షణలో నాణ్యతను పెంచేందుకుగాను ‘గ్లోబల్ కోచ్ పేరుతో ఓ నూతన కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి 12 మంది సలహాదారులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. అందులో రంజిత్ సింగ్ డిసలేకు స్థానం దక్కింది.  2024 జూన్ వరకు కమిటీలో ఆయన కొనసాగనున్నారు. డిసలే గత ఏడాది గ్లోబల్ టీచర్ అవార్డును అందుకున్నారు.

  • ప్రపంచ బ్యాంకు స్థాపన :1944 జులై
  • ప్రపంచ ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ డిసి
  • ప్రపంచ బ్యాంకు అద్యక్షుడు  : డేవిడ్ మాల్ పాస్

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచ బ్యాంకు సలహదారునిగా నియమితులైన మహారాష్ట్ర కు చెందిన ఉపాద్యాయుడు

ఎవరు: రంజిత్ సింగ్ డిసలే

ఎపుడు : జూన్ 3

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తాత్కాలిక చైర్మన్ గా వీ.భూపాల్ రెడ్డి నియామకం :

రాష్ట్ర శాసనమండలి ప్రొటెం (తాత్కాలిక) చైర్మన్ గా తెరాస ఎమ్మెల్సీ వెన్నవరం భూపా ల్రెడ్డి(74) ని నియమిస్తూ గవర్నర్ తమిళిసైసౌందర రాజన్ గారు  జూన్ 3  ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ దృష్ట్యా 2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయననుముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేశారు. భూపాల్రెడ్డి జూన్ 04 న ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలికి కొత్తగా,ఎన్నికైన వాణిదేవిలతో పదవీ స్వీకార ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణం చేయించే అధికారాన్ని గవర్నర్ భూపాల్రెడ్డికి కల్పించారు. మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఆయన తొలి ప్రొటెం చైర్మన్. మరోవైపు పదవీకాలం ముగిసిన చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు వైస్ఛైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, సభ్యులు కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్లు జూన్ 03 న పదవీ విరమణ పొందారు.

  • తెలంగాణ రాష్ట్ర రాజదాని : హైదరాబాద్
  • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి : కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు
  • తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ; తమిళ సై సౌందర రాజన్
  • తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ :శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డి

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తాత్కాలిక చైర్మన్ గా వీ.భూపాల్ రెడ్డి నియామకం

ఎవరు: వీ.భూపాల్ రెడ్డి

ఎక్కడ : తెలంగాణ రాష్ట్ర

ఎపుడు : : జూన్ 3

భారత్- అర్జెంటీనా ఎం.ఓ.యు కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం :

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమీయూ) కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖనిజ వనరుల రంగంలో సహకారానికి, సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎమీయూ కేంద్రం ఆమోదం తెలిపింది. లిథియమ్ గనుల తవ్వకం, వాటి తాలూకు లబ్ధిని పొందడంతో  సహా ఖనిజ వనరుల అన్వేషణ కు  అభివృద్ధిని, ఖనిజ నిక్షేపాల వెలికితీతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సహకారం.మౌలిక లోహాలు, వ్యూహాత్మకఖనిజాలరంగంలో ఒకసంయుక్త సంస్థనుఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలించడం, సాంకేతికపరమైనటువంటి, విజ్ఞాన శాస్త్రపరమైన సమాచారాన్ని అందించుకోవడంతో పాటు ఆలోచనలను, పరస్పరం ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం,శిక్షణ, సామర్థ్యాల నకు పెంపుదల వంటివన్నీ ఈ ఎమ్బీయు ఉద్దేశ్యాలలో భాగంగా ఉన్నాయి

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్- అర్జెంటీనా ఎం.ఓ.యు కు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

ఎవరు: భారత్- అర్జెంటీనా దేశాలు

ఎపుడు : జూన్ 3

ముంబై క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం అమోల్ మజుందార్ నియామకం :

 దేశవాళీ సీజన్ లో ముంబై క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్  నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్  ఎంపికయ్యారు. ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా జతిన్ పరాంజ్పే, నీలేశ్ కులకర్డి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ కమిటీ ముజుందార్ వైపే మొగ్గు చూపింది. ముంబై కొత్త కోచ్ ఎంపికైన మజుందార్ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి

క్విక్ రివ్యు :

ఏమిటి : ముంబై క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం అమోల్ మజుందార్ నియామకం

ఎవరు: అమోల్ మజుందార్

ఎక్కడ : ముంబై క్రికెట్ జట్టు

ఎపుడు : : జూన్ 3

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu Pdf February- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 02-02- 2021
Daily current affairs in Telugu Pdf 03-02- 2021
Daily current affairs in Telugu Pdf 04-02- 2021
Daily current affairs in Telugu Pdf 05-02- 2021
Daily current affairs in Telugu Pdf 06-02- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 08-02- 2021
Daily current affairs in Telugu Pdf 09-02- 2021
Daily current affairs in Telugu Pdf 10-02- 2021
Daily current affairs in Telugu Pdf 11-02- 2021
Daily current affairs in Telugu Pdf 12-02- 2021
Daily current affairs in Telugu Pdf 13-02- 2021
Daily current affairs in Telugu Pdf 14-02- 2021
Daily current affairs in Telugu Pdf 15-02- 2021
Daily current affairs in Telugu Pdf 16-02- 2021
Daily current affairs in Telugu Pdf 17-02- 2021
Daily current affairs in Telugu Pdf 18-02- 2021
Daily current affairs in Telugu Pdf 19-02- 2021
Daily current affairs in Telugu Pdf 20-02- 2021
Daily current affairs in Telugu Pdf 21-02- 2021
Daily current affairs in Telugu Pdf 22-02- 2021
Daily current affairs in Telugu Pdf 23-02- 2021
Daily current affairs in Telugu Pdf 24-02- 2021
Daily current affairs in Telugu Pdf 25-02- 2021
Daily current affairs in Telugu Pdf 26-02- 2021
Daily current affairs in Telugu Pdf 27-02- 2021
Daily current affairs in Telugu Pdf 28-02- 2021

For Online Exams in Telugu online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *