Daily Current Affairs in Telugu 27 July -2022

Daily Current Affairs in Telugu 27 July -2022

RRB Group d Mock test

టి 20లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఫ్రాన్స్ క్రీడాకారుడు మెక్ కెయాన్ :

టీ20ల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా ఫ్రాన్స్ క్రీడాకారుడు గుస్తావ్ మెక్ కెయాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఐరోపా ఉప ప్రాంతీయ క్వాలిఫయర్ టోర్నమెంట్ లో స్విట్జర్లాండ్ లో మ్యాచ్ లో సెంచరీ చేసి మెక్ కెయాన్ (100, 61 బంతుల్లో 5-4, 9-6) ఈ ఘనత సాధించాడు. ఆయన వయసు 18 ఏళ్ల 280 రోజులు. ఆఫ్గానిస్థాన్ బ్యాటర్’ హజ్రతుల్లా జజాయ్ ((20 ఏళ్ల 337 రోజులు, 162 నాటౌట్, 2019లో ఐర్లాండ్ పేరిట ఉన్న రికార్డును గుస్తావ్ అదిగమించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : టి 20లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఫ్రాన్స్ క్రీడాకారుడు మెక్ కెయాన్

ఎవరు :  మెక్ కెయాన్

ఎప్పుడు : జులై 27

దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్ సి.ఎల్ టెక్నాలజీ చైర్ పర్సన్ రోష్ని నాడార్ :

దేశంలో అత్యంత సంపన్న నహిళగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుందని కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ విడుదల చేసిన జాబితా తెలిపింది. బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ వృత్తి జీవితాన్ని వదులుకుని పదేళ్ల కిందట నైకా బ్రాండ్ ను ప్రారంభించిన పల్గుణి నాయర్ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఒక్క ఏడా నాయర్(53) సంపద ఏకంగా 963 శాతం పెరిగి రూ. 57520 కోట్లకు చేరుకుంది. మహిళా సంపన్నుల మొత్తం స్థానం జాబితాలో రెండో స్పానం ఈమెదే. ‘బయోకాన్ కిరణ్ మజుందార్ షా నికర సంపన 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు చేరడంతో ఒక స్థానం తగ్గి మూడో ర్యాంకు కు పరిమితం అయ్యారు.నాలుగో స్థానంలో హైదరాబాద్ కు చెందిన దివీస్ లేబరేటరీస్ శాశ్వత డైరెక్టర్ నీలిమా ప్రసాద్ రూ .28,180 కోట్లు నిలిచారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్ సి.ఎల్ టెక్నాలజీ చైర్ పర్సన్ రోష్ని నాడార్

ఎవరు : రోష్ని నాడార్

ఎప్పుడు : జులై 27

డోపింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ ;

జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ (నాడా), జాతీయ డోప్ పరీక్షల ప్రయోగశాల (ఎన్టీటీఎల్) ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించే డోపింగ్ నిరోధక బిల్లుకు లోక్ సభ జులై 27న ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలకు సభ్యులు మూజువాణి ఓటుతో అంగీకరించారు. క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని క్రీడలు-యువజన సర్వీసుల శాఖ మంత్రి అను రాగ్ సింగ్ థాకుర్ చెప్పారు. ఉత్ప్రేరక మందుల్ని తీసుకున్నారా లేదా అనేది పరీక్షించే సదుపాయాలను పెంచడం ఈ బిల్లు ఉద్దేశాల్లో ఒకటని వివరించారు. క్రీడల్లో ఇలాంటి మందుల వాడుకను నియంత్రించే చర్యల్ని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక మండలి కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. దర్యాప్తు చేయడానికి, డోపింగ్ నిరోధక నిబంధనల్ని ఉల్లంఘించి నవారిపై ఆంక్షలు విధించడానికి, తనిఖీలకు, నమూనాల సేకరణకు నాదాకు తగిన అధికారాలు కల్పించాలని బిలులో ప్రతిపాదించినట్లు వివరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : డోపింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ

ఎక్కడ : న్యు డిల్లి

ఎవరు : లోక్ సభ

ఎప్పుడు : జులై 27

పాక్ పంజాబ్ రాష్ట్ర సిఎం గా పర్వేజ్ ఇలాహి ప్రమాణస్వీకారం :

పాకిస్థాన్ ని పంజాబ్ ముఖ్యమంత్రిగా 78 ఏళ్ల చౌదరి పర్వేజ్ ఇలాహీ జులై 27న ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత కీలకమైన రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ సీఎం ఎన్నికలో 10 ఓట్లు చెల్లవంటూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహమ్మద్ మజారీ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ ముస్లిం లీగ్-బాయద్ (పీఎంఎల్-క్యూ) నేత ఇలాహీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయ స్థానం డిప్యూటీ స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధమని జులై 27న తీర్పు చెప్పింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు ఇస్తున్న బలహీని ముఖ్యమంత్రిగా న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ప్రధాని ‘షెహబాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగినట్లయింది. ఆయన కుమారుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్.ఎన్) నేత హన్ష షెహవాజ్ పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాను కోల్పో యారు. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఇలాహీతో ప్రమాణ స్వీకారం చేయించాలని పంజాబ్ గవర్నర్ను సుప్రీంకోర్టు ఆదేశించగా ఆయన నిరాకరించారు. దీంతో జులై 27న రాత్రి ఇలాహీ ఇస్లామాబాద్ లోని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ వద్దకు వెళ్లారు. ఆయన ఇలాహీతో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయించారు.

• పాకిస్థాన్ దేశ రాజధాని : ఇస్లామాబాద్
• పాకిస్తాన్ దేశ కరెన్సీ : పాకిస్తాన్ రూపయ
• పాకిస్థాన్ దేశ ప్రదాని : షేహబాజ్ బాజ్ షరీఫ్
• పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి

క్విక్ రివ్యు :

ఏమిటి : పాక్ పంజాబ్ రాష్ట్ర సిఎం గా పర్వేజ్ ఇలాహి ప్రమాణస్వీకారం

ఎక్కడ : పాక్ లోని  పంజాబ్ రాష్ట్ర

ఎవరు : పర్వేజ్ ఇలాహి

ఎప్పుడు : జులై 27

బర్మింగ్ హం లో జరిగే కామన్ వెల్త్ క్రీడల్లో భారత పతక దారులుగా పివి సింధు ,మాన్ ప్రీత్ సింగ్ :

బర్మింగ్ హం లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల ఆరంభవేడుకల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ పివి సింధు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ పతకదారులుగా వ్యవహరించారు.తొలుత గాయపడి క్రీడలకు దూరం అయిన నీరజ్ చోప్రా స్థానం లో సింధును పతాక దారిగా భారత ఒలింపిక్ సంఘం వారు ప్రకటించారు. అయితే ప్రతి దేశం నుంచి పురుషుల నుంచి ఒకరు మహిళల నుంచి ఒకరు పతకదారిగా ఉండాలని నిర్వాహకులు చెప్పడటం తో ఐ.వో.ఎ మన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చింది. గరిష్టంగా 164 మంది తో కూడిన భారత బృందం ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది.2018 కామన్ వెల్త్ క్రీడలలో నూ సిందు భారత్ పతాక దారిగా వ్యవహరించింది.కాగా ఈసారి 15 వేదికలలో 20 క్రీడలలో పోటీలు నిర్వహిస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బర్మింగ్ హం లో జరిగే కామన్ వెల్త్ క్రీడల్లో భారత పతక దారులుగా పివి సింధు ,మాన్ ప్రీత్ సింగ్

ఎక్కడ : బర్మింగ్ హం

ఎవరు :  పివి సింధు ,మాన్ ప్రీత్ సింగ్

ఎప్పుడు : జులై 27

కర్మ ఝరి అనే ప్రాంతాన్ని అభయారణ్యంగా మార్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజరవ్కు అనుకుని ఉన్న ప్రముఖ సఫారీ జోన్ అయిన కర్మఝరిని కొత్త అభయారణ్యంగా నోటిఫై చేసిందని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) జస్బీర్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ చర్య పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణను ఐలో పేతం చేస్తుందని మరియు జంతువుల కోసం అటవీ స్థలాన్ని కూడా వివరిస్తుంది.. ” సియోని జిల్లాలోని 1410. 420 హెక్టార్ల అటవీ ప్రాంతం కొత్త కర్మఝిరి అభయారణ్యంలో చేర్చబడింది.పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ప్రధాన టైగర్ రిజర్లలో ఒకటి మరియు మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర అనే రెండు రాష్ట్రాలలో విస్తరించిన మొదటిది.మధ్యప్రదేశ్ లో 24 అభాయరన్యాలు ఉనాయి.ఇటీవల 1981 లో స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కేంరం కరెర అభయారణ్యం ను డి నోటిఫై చేసింది.

• మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని : భోపాల్
• మధ్యప్రదేశ్ రాష్ట్ర సిఎం ; శివరాజ్ సింగ్ చౌహాన్
• మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : మంగుభాయ్ చంగు భాయ్ పటేల్

క్విక్ రివ్యు :

ఏమిటి : కర్మ ఝరి అనే ప్రాంతాన్ని అభయారణ్యంగా మార్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :

ఎక్కడ : మధ్యప్రదేశ్ రాష్ట్ర౦

ఎవరు : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ఎప్పుడు : జులై 27

Daily current affairs in Telugu May -2022
Daily current affairs in Telugu 01-05-2022
Daily current affairs in Telugu 02-05-2022
Daily current affairs in Telugu 03-05-2022
Daily current affairs in Telugu 04-05-2022/strong>
Daily current affairs in Telugu 05-05-2022
Daily current affairs in Telugu 06-05-2022
Daily current affairs in Telugu 07-05-2022
Daily current affairs in Telugu 08-05-2022/strong>
Daily current affairs in Telugu 09-05-2022
Daily current affairs in Telugu 10-05-2022
Daily current affairs in Telugu 11-05-2022
Daily current affairs in Telugu 12-05-2022
Daily current affairs in Telugu 13-05-2022
Daily current affairs in Telugu 14-05-2022
Daily current affairs in Telugu 15-05-2022
Daily current affairs in Telugu 16-05-2022
Daily current affairs in Telugu 17-05-2022
Daily current affairs in Telugu 18-05-2022
Daily current affairs in Telugu 19-05-2022
Daily current affairs in Telugu 20-05-2022
Daily current affairs in Telugu 21-05-2022
Daily current affairs in Telugu 22-05-2022
Daily current affairs in Telugu 23-05-2022
Daily current affairs in Telugu 24-05-2022
Daily current affairs in Telugu 25-05-2022
Daily current affairs in Telugu 26-05-2022
Daily current affairs in Telugu 27-05-2022
Daily current affairs in Telugu 28-05-2022
Daily current affairs in Telugu 29-05-2022
Daily current affairs in Telugu 30-05-2022
Daily current affairs in Telugu 31-05-2022
Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022
Daily current affairs in Telugu March -2022
Daily current affairs in Telugu01-03-20220/strong>
>Daily current affairs in Telugu02-03-2022
>Daily current affairs in Telugu 03-03-2022
Daily current affairs in Telugu04-03-2022
Daily current affairs in Telugu05-03-2022
Daily current affairs in Telugu06-03-2022
Daily current affairs in Telugu 07-03-2022
Daily current affairs in Telugu 08-03-2022
Daily current affairs in Telugu 09-03-2022
Daily current affairs in Telugu10-03-2022
Daily current affairs in Telugu11-03-2022
Daily current affairs in Telugu12-03-2022
Daily current affairs in Telugu13-03-2022
Daily current affairs in Telugu14-03-2022
Daily current affairs in Telugu15-03-2022
Daily current affairs in Telugu16-03-2022
Daily current affairs in Telugu 17-03-2022
Daily current affairs in Telugu 18-03-2022
Daily current affairs in Telugu 19-03-2022
Daily current affairs in Telugu 20-03-2022
Daily current affairs in Telugu 21-03-2022
Daily current affairs in Telugu 22-03-2022
Daily current affairs in Telugu23-03-2022
Daily current affairs in Telugu24-03-2022
Daily current affairs in Telugu25-03-2022
Daily current affairs in Telugu 26-03-2022
Daily current affairs in Telugu27-03-2022
Daily current affairs in Telugu28-03-2022
Daily current affairs in Telugu29-03-2022
Daily current affairs in Telugu30-03-2022
Daily current affairs in Telugu February -2022
Daily current affairs in Telugu 01-02-2022
Daily current affairs in Telugu 02-02-2022
Daily current affairs in Telugu 03-02-2022
Daily current affairs in Telugu 04-02-2022

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *