Daily Current Affairs in Telugu 26-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 26-05-2020

rrb ntpc online exams in telugu

శ్వాసానుకూల పిపిఈ కిట్  నవరక్షక్ ను ఏర్పాటు చేసిన భారత నావికాదళం :

భారత నావికా దళం వినూత్న శ్వాస క్రియ ఫాబ్రిక్ మేటిరియల్  తో నవరక్షాక్ పిపి ఈ కిట్ ను ఏర్పాటు చేసింది.ఈ పిపిఈ కిట్  కోవిద్ -19 మహమ్మారి కి వ్యతిరేఖంగా పనిచేసే మల్టీ లేయర్డ్ కవరల్ పిపిఈ కి వ్యతిరేఖంగా పని చేసే ఆరోగ్య కార్మికులకు 12 గంటల పాటు వేడి మరియు తేమతో ఉన్న రోగులకు  ఇది ఉపయోగారంగా ఉంటుంది. ముంబై లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావల్ మెడిసిన్ యొక్క నావల్ మెడికల్ యొక్క స్పెషలిస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్ నుండి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ అర్నాభ్ ఘోష్ చేత ఈ పిపి ఈ కిట్ తయారు చేయబడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : శ్వాసానుకూల పిపిఈ కిట్  నవరక్షాక్ ను ఏర్పాటు చేసిన భారత నావికాదళం

ఎవరు: భారత నావికాదళం

ఎప్పుడు: మే 26

భారత సంతతి కి చెందిన శాస్త్రవేత్త రాజీవ్ జోషి కి దక్కిన ఇన్వెంటరి అవార్డు :

ఎలక్ట్రానిక్ పరిశ్రమల అబివృద్ది పరచడం లో ను కృత్రిమ మేదస్సు కు సమర్ధత మెరుగు పరచడం లో ను అత్యంత ప్రతిభ కనబర్చినందుకు గాను భారతీయ సంతతికి చెందిన రాజీవ్ జోషి ని ప్రతిష్టాత్మక “ ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” వరించింది.న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ  లా అసోసియేషన్ ఆయన్ను ఈ అవార్డు కు ఎంపిక చేసింది.అమెరికాలో దాదాపు 250 కి పైగా ఆవిష్కరనలు  చేసిన డాక్టర్ జోషి న్యూయార్క్ ఆని ఐబిఎం థామ్సన్ వాట్సన్ రిసర్చ్ సెంటర్  లో పనిచేస్తున్నారు. ఐఐటి  ముంబై పూర్వ విద్యార్ధి అయిన ఈయన మశాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) నుంచి  మాస్టర్స్ డిగ్రీ పొందారు .

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత సంతతి కి చెందిన శాస్త్రవేత్త రాజీవ్ జోషి కి దక్కిన ఇన్వెంటరి అవార్డు

ఎవరు: రాజీవ్ జోషి

ఎప్పుడు: మే 26

ఇండియా అనే పిలువబడే ఆట కేంద్రాన్ని యుపిడిఎఫ్ కు అప్పగించిన భారత్ :

ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన యుపిడిఎఫ్ కు “ఇండియా” అని పిలువబడే యుద్ద ఆట కేంద్రాన్ని భారత్ అప్పగించింది. ఇండియన్ మిలటరీ అడ్వైజరీ అండ్ ట్రైనింగ్ టీం సహకారం తో యుపిడిఎఫ్ కు ఇండియన్ అసోసియేషన్ ఉగాండా (ఐఎయు) స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మిలిటరీ ట్రైనింగ్ ఫెసిలిటీ ని అప్పగించింది. 1 బిలియన్ ఉగండా షెలింగ్స్ లేదా 265000 వ్యయం తో భారత సైనిక బృందం ప్రతిపాదించిన మరియు జింజా జిల్లలో IAU చేత నిర్మించ బడిన “ఇండియా” అనే యుద్ద ఆట కేంద్రాన్ని ఉగాండా రిపబ్లిక్ ప్రెసిడెంట్ జనరల్ యోవేరి కగుతా ముసేవేని ప్రారంబించారు. భారత సంతతి కి చెందిన ఉగాండా ప్రజలు యుద్ద ఆట కేంద్రం స్థాపనకు స్వచ్చందగా కృషి చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇండియా అనే పిలువబడే ఆట కేంద్రాన్ని యుపిడిఎఫ్ కు అప్పగించిన భారత్

ఎవరు: భారత్

ఎప్పుడు:

అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయిన జామి హంప్టన్  ఆటకు రిటైర్మెంట్ :

అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన జామి హంప్టన్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న్నట్లు ప్రకటించారు.మాజీ ప్రపంచ టాప్ 25 క్రీడాకారిణి అయిన ఆమె చివరి అధికారిక మ్యాచ్ ను ఆరు సంవత్సరాల కింద  ఆడింది.ఆమె ప్రపంచంలో 24 వ స్థానం లో ఉంది.కుడి చేతి వాటం ఆటగాడు అప్పుడు అనేక గాయాలతో బాధపడింది.  ఆ తరువాత జరిగిన శస్త్ర చికిత్సల తరువాత ఆటకు సహకరించడానికి అనుకూలంగా లేదని తెలిపింది. 2014 లో ఆక్లాండ్ లో జరిగిన ASB క్లాసిక్ యొక్క సెమి ఫైనల్స్ ఓ వీనస్ విలియమ్స్ తో అడలేకపోయింది.

క్విక్ రివ్యు :

ఏమిటి :అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయిన జామి  హంప్టన్ రిటైర్మెంట్

ఎవరు: జామి  హంప్టన్

ఎప్పుడు: మే 26

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

హైడ్రాక్సీ క్లోరో క్విన్ క్లినికల్ ట్రయల్స్ పై నిషేధం విధించిన డబ్ల్యుహెచ్వో  :

కరోన కట్టడికి వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరో క్విన్  అనే డ్రగ్ ను కినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యుహెచ్.వో మే 25న ప్రకటించింది. ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిద్ -19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సేట్ నివేదిక లో  వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  డబ్యుహెచ్వో చీఫ్ తేద్రోస్ అధనాం  ఘేబ్రేయేస్ చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి కోసం ఈ యాంటి మలేరియా  డ్రగ్ ను వినియోగిస్తున్న  సంగతి తెలిసిందే.సాలిడారిటి ట్రయల్స్ అని పిలువబడే ఎగ్సిక్యుటివ్  గ్రూప్ లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రుల లోకరోనా పేషంట్ల ను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్య గా ఈ హైడ్రో క్లోరోక్వినైన్ ను వాడుతున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హైడ్రాక్సీ క్లోరో క్విన్ క్లినికల్ ట్రయల్స్ పై నిషేధం విధించిన డబ్ల్యుహెచ్వో 

ఎవరు: డబ్ల్యుహెచ్వో

ఎప్పుడు: మే 26

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *