Daily Current Affairs in Telugu 25-05-2021

Daily Current Affairs in Telugu 25-05-2021

RRB Group d Mock test

సి.బి.ఐ కొత్త డైరెక్టర్ గా ఐపీ ఎస్ అధికారి సుబోధ్ జైశ్వాల్ నియామకం :

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా మహారాష్ట్ర కేడర్ కు  చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో విపక్షనేత అధీరంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ 109మంది జాబితా నుంచి వడపోసి జైశ్వాల్ ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 25న తెలిపింది. ఫిబ్రవరిలో రిషి కుమార్ శుక్లా పదవీ విరమణ చేయటంతో, మూడునెలలుగా సీబీఐ పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే నడుస్తోంది. 1962 సెప్టెంబర్ 22న జన్మించిన జైశ్వాల్ (1985 బ్యాచ్ ఐఎఎస్) ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనర నా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) లో కూడా జైశ్వాల్ కు 9 సంవత్సరాల అనుభవం ఉంది

క్విక్ రివ్యు :

ఏమిటి: సి.బి.ఐ కొత్త డైరెక్టర్ గా ఐపీ ఎస్ అధికారి సుబోధ్ జైశ్వాల్ నియామకం

ఎవరు : సుబోధ్ జైశ్వాల్

ఎప్పుడు: మే 25

ఇండియా బయోడైవర్శిటీ అవార్డు 2021 ను  దక్కించుకున్న షాజీ .ఎన్.ఎమ్ :

కేరళ రాష్ట్రానికి చెందిన ‘ట్యూబర్ మ్యాన్’ అని పిలవబడే షాజీ .ఎన్.ఎమ్ ‘కు పెంపుడు జంతువుల పరిరక్షణ’ అనే వ్యక్తిగత విభాగంలో ఇండియా బయోడైవర్శిటీ అవార్డు 2021ను ప్రదానం చేశారు.  రాష్ట్రంలో గడ్డ దినుసుల పెంపకాన్ని పరిరక్షించడానికి మరియు వాటిని  పెంచడానికి అతని ప్రయత్నాలు చాలా ఉపయోగపడతాయి  అని మరియు ఆహార భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమైనది గా పేర్కొంటూ కేరళరాష్ట్రానికి చెందిన  షాజీ ఎన్.ఎమ్ 2021 భారత జీవవైవిధ్య అవార్డును ప్రకటించింది.

  • కేరళా రాష్ట్ర రాజదాని : తిరువంతపురం
  • కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి :పినరయి విజయన్
  • కేరళా రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇండియా బయోడైవర్శిటీ అవార్డు 2021 దక్కించుకున్న షాజీ .ఎన్.ఎమ్

ఎవరు : షాజీ .ఎన్.ఎమ్

ఎక్కడ: కేరళా రాష్ట్రం

ఎప్పుడు: మే 25

‘సంజీవని పరియోజన’ అనే కార్యక్రమం ప్రారంభించిన హర్యానా ప్రభుత్వం :

ఇంట్లో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘సంజీవని పరియోజన’ ను ప్రారంభించింది., దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న  ప్రజలలో కోవిడ్-19 సంబందితతేలికపాటి లక్షణాలతో ఉన్న ప్రజలకు ఇంటి వద్దనే పర్యవేక్షించబడి మరియు వైద్య సంరక్షణను అంది౦చడం దీని యొక్క ఉద్దేశ్యం. వైద్య సంరక్షణను విస్తరించడానికి ఈ పరియోజన ను ప్రారంభించబడింది. కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ సంబంధిత చికిత్స గురించి అవగాహన తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో  అవగాహన కల్పిస్తూ  అవసర౦ ఉన్న వారికి వైద్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది..

  • హర్యానా రాష్ట్ర రాజధాని : చండీగర్
  • హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి : మనోహర్ లాల్ కట్టర్
  • హర్యానా రాష్ట్ర గవర్నర్ : సత్య దేవ నారయణ ఆర్య

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘సంజీవని పరియోజన’ అనే కార్యక్రమం ప్రారంభించిన  హర్యానా ప్రభుత్వం

ఎవరు : హర్యానా ప్రభుత్వం

ఎక్కడ: హర్యానా

ఎప్పుడు: మే 25

అణు ఇంధన విభాగం మాజీ చైర్‌పర్సన్‌ శ్రీకుమార్ బెనర్జీ కన్నుమూత :

అణు ఇంధన విభాగం (డీఈఈ) మాజీ చైర్‌పర్సన్‌గా ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీకుమార్ బెనర్జీ మే 23న తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న బెనర్జీ తన ముంబైలోని నివాసంలో గుండెపోటుకు గురయ్యాడు .ఆయన భౌతిక లోహశాస్త్రంలో  మరియు భౌతిక శాస్త్రంలో నిపుణుడు. 1967 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్ పూర్ నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసి ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లో శాస్త్రీయ అధికారిగా చేరారు. 2004 లో అతను బార్క్ డైరెక్టర్ గా కూడా భాద్యతలు నిర్వర్తించారు మరియు 2010 వరకు ఈ పదవిలో ఉన్నాడు.  ఆ తరువాత అతను రెండున్నర సంవత్సరాలు DAE లో పగ్గాలు చేపట్టాడు

క్విక్ రివ్యు :

ఏమిటి: అణు ఇంధన విభాగం మాజీ చైర్‌పర్సన్‌ శ్రీకుమార్ బెనర్జీ కన్నుమూత

ఎవరు : శ్రీకుమార్ బెనర్జీ

ఎప్పుడు: మే 25

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu March 2021 PDF
Daily current affairs in Telugu PDF 01-03- 2021
Daily current affairs in Telugu PDF 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03- 2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 02-02- 2021
Daily current affairs in Telugu 03-02- 2021
Daily current affairs in Telugu 04-02- 2021
Daily current affairs in Telugu 05-02- 2021
Daily current affairs in Telugu 06-02- 2021
Daily current affairs in Telugu 07-02- 2021
Daily current affairs in Telugu 08-02- 2021
Daily current affairs in Telugu 09-02- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 11-02- 2021
Daily current affairs in Telugu 12-02- 2021
Daily current affairs in Telugu 13-02- 2021
Daily current affairs in Telugu 14-02- 2021
Daily current affairs in Telugu 15-02- 2021
>Daily current affairs in Telugu 16-02- 2021
Daily current affairs in Telugu 17-02- 2021
Daily current affairs in Telugu 18-02- 2021
Daily current affairs in Telugu 19-02- 2021
Daily current affairs in Telugu 20-02- 2021
Daily current affairs in Telugu 21-02- 2021
Daily current affairs in Telugu 22-02- 2021
Daily current affairs in Telugu 23-02- 2021
Daily current affairs in Telugu 24-02- 2021
Daily current affairs in Telugu 25-02- 2021
Daily current affairs in Telugu 26-02- 2021
Daily current affairs in Telugu 27-02- 2021
Daily current affairs in Telugu 28-02- 2021
Daily current affairs in Telugu Pdf February- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 02-02- 2021
Daily current affairs in Telugu Pdf 03-02- 2021
Daily current affairs in Telugu Pdf 04-02- 2021
Daily current affairs in Telugu Pdf 05-02- 2021
Daily current affairs in Telugu Pdf 06-02- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 08-02- 2021
Daily current affairs in Telugu Pdf 09-02- 2021
Daily current affairs in Telugu Pdf 10-02- 2021
Daily current affairs in Telugu Pdf 11-02- 2021
Daily current affairs in Telugu Pdf 12-02- 2021
Daily current affairs in Telugu Pdf 13-02- 2021
Daily current affairs in Telugu Pdf 14-02- 2021
Daily current affairs in Telugu Pdf 15-02- 2021
Daily current affairs in Telugu Pdf 16-02- 2021
Daily current affairs in Telugu Pdf 17-02- 2021
Daily current affairs in Telugu Pdf 18-02- 2021
Daily current affairs in Telugu Pdf 19-02- 2021
Daily current affairs in Telugu Pdf 20-02- 2021
Daily current affairs in Telugu Pdf 21-02- 2021
Daily current affairs in Telugu Pdf 22-02- 2021
Daily current affairs in Telugu Pdf 23-02- 2021
Daily current affairs in Telugu Pdf 24-02- 2021
Daily current affairs in Telugu Pdf 25-02- 2021
Daily current affairs in Telugu Pdf 26-02- 2021
Daily current affairs in Telugu Pdf 27-02- 2021
Daily current affairs in Telugu Pdf 28-02- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *