Daily Current Affairs in Telugu 24&25 September -2022
ప్రముఖ మహిళల క్రికెటర్ బౌలర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్ ప్రకటింపు :

మహిళల క్రికెట్ అనగానే గుర్తొచ్చే పేరు మిథాలిరాజ్: బౌలింగ్‌లో అంతటి స్టార్డమ్ దక్కించుకుంది పేసర్ జులన్ గోస్వామికి మాత్రమే సొంతం. మిదాలీలాగే సుదీర్ఘ మైన కెరీర్ తో పాటు ఎన్నో ఘనతలను సొంతం చేసుకుందామె. ‘రాష్ట్ర ఎక్స్ ‘ప్రెస్’ గా ముద్దుగా పిలుచుకునే జులన్.బాల్ గర్ల్ గా మొదలై భారత మహిళల క్రికెట్ పై తనదైన ముద్ర వేసింది. బెంగాల్ లో చిన్న ఊరి నుంచి వచ్చినా ప్రపంచం తనవైపు చూసేలా చేసిన ఏసర్ జులన్, భారత్ లో మహిళల క్రికెట్ ఉనికే లేని స్థితిలో కెరీర్ ఆరంభించించింది. “తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్లో ‘పేస్ బౌలింగ్ అంటే జులన్ పేరు గుర్తుచ్చే స్థాయికి ఎదిగింది.: 1997లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మహిళల 2002లో ఇంగ్లాండ్ పై ఆరంగేట్రం చేసిన ఆమె. వేగంగా భారత జట్టులో కీలక సభ్యు రాలిగా మారింది. దేశంలో అమ్మాయిల క్రికెట్ లో వన్డేల్లో జులన్ పడగొట్టిన వికెట్లు, ఈ ఫార్మాట్లో 5 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఆమె ఘనత సాధించింది. వన్డేలో 100 వికెట్లు, 1000 పరు ‘గులు చేసిన 11 మంది క్రికెటర్ల జాబితాలో కూడా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ మహిళల క్రికెటర్ బౌలర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు : జులన్ గోస్వామి
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఐఎస్ఎస్ఎఫ్ షాటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్లు :

ఐఎస్ఎస్ఎఫ్ షాటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత షూటర్లు అదరగొట్టారు. జూనియర్ పురుషుల ట్రాప్ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ ఛాంపియన్షిప్స్ చరిత్రలో దేశానికి తొలి పతకం. ఫైనల్లో శపధ్, శార్దూల్, ఆర్యతో కూడిన భారత త్రయం 6-4 తేడాతో ఇటలీపై విజయం సాధించింది. కాగా కాంస్య పథకం అమెరికా ఖాతాలో చేరింది. అంతకుముందు అర్హత రౌండ్ లో 205 పాయింట్లతో ఇటలీ తర్వాత రెండో స్థానంలో నిలిచి మన కుర్రాళ్లు తుదిపోరుకు చేరారు. ఇక పసిడి పోరులో ఓ దశలో 0-4తో వెనకబడ్డ భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. తొలి రెండు షూటాప్ ల లో వెనకబడ్డ షూటర్ లు. ఆ తర్వాత నిలకడ ప్రదర్శించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఎస్ఎస్ఎఫ్ షాటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత షూటర్లు
ఎవరు : భారత షూటర్లు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
2022 గాను దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్ జోన్ జట్టు :

ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ విజేతగా అవత రించింది. ఫైనల్లో ఆ జట్టు 201 పరుగుల భారీ, తేడాతో సౌత్ జోన్ ను చిత్తు చేసింది. 123 పరుగుల చేదనలో ఓపర్ నెట్ స్కోరు 151/6తో చివరి రోజు, ‘ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ 31 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు పడిన నాలుగు వికెట్లలో మూడు సాప్స్ (5/4) ఖాతాలో చేరాయి. రవితేజ (51, 97 బంతుల్లో సాయి సౌశోక్ (82 బంతుల్లో 7)తో కలిసి వెస్ట్ విజయాన్ని ఆలస్యం చేశాడు. కానీ సాయికిశోర్ ను చింతన్ గజా (1/47) ఔట్ చేయడంతో సౌత్ ఇన్నింగ్స్ తో సేపు కొనసాగలేదు. వెస్ట్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ (2/28), అరీత్ సేవ్ (2/21) కూడా ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 2711 పరుగులు చేయగా సౌత్ 127 పరుగు ఇది ఆలౌట్టింది. రెండో ఇన్నింగ్స్ లో యజువేంద్ర జైస్వాల్ (205) యల్ సెంచరీ చేయగా సర్వాజ్ బాన్ (127) శతకంతో మెరిశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 గాను దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్ జోన్ జట్టు
ఎవరు : వెస్ట్ జోన్ జట్టు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
దేశంలో తొలి సారిగా యాంటీడ్రోన్ వాహనాన్ని సమకూర్చుకున్న రాష్ట్రంగా నిలిచిన కేరళ రాష్ట్రము :

యాంటీడ్రోన్ వాహనాన్ని ‘సమకూర్చు కుని దేశ లోనే తొలి సారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్ గా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని శాఖకే చెందిన డ్రోన్ పోరె సన్ డిపార్ట్మెంట్ రూ.80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం దీని సాయంతో అనుమతిలేకుండా ఎగిరే, దాడికి పాల్పడే ద్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే, ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు అందు లోని యాంటీ డ్రోన్ వ్యవస్థ కిలోమీటర్ల పరిధిలో అనుమతులేకుండా వినియోగించే డ్రోన్ లను . గుర్తించడంతోపాటు వాటిని కూల్చివేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో తొలి సారిగా యాంటీడ్రోన్ వాహనాన్ని సమకూర్చుకున్న రాష్ట్రంగా నిలిచిన కేరళ రాష్ట్రము
ఎవరు : కేరళ రాష్ట్రము
ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సిక్కిరెడ్డి రోహన్ కపూర్ :

సిక్కి రెడ్డి జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఇండియా ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డి టైటిల్ సాధించింది. రాయ్ పూర్ లో 1) 37 సెప్టెంబర్ 25 న జరిగిన మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ (భారత్) జోడీ లాండ్) ద్వయంపై గెలిచింది. 22-20, 23-21తో రదాబౌల్ చాసిని (థాయ్ మహిళల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఫారూఖి 21-14, 17-21, 11-21తో తన్నీమ్ మీర్ (భారత్) చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సిక్కిరెడ్డి రోహన్ కపూర్
ఎవరు : సిక్కిరెడ్డి రోహన్ కపూర్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
జర్మన్ చాప్టర్ హెర్మన్ కెస్టన్ ప్రైజ్ గెలుచుకున్న భారత రచయిత్రి మీనా కంద స్వామి :

భారతీయ రచయిత్రి మీనా కందసామి హర్మన్ కెస్టన్ అవార్డును గెలుచుకున్నారు భారతీయ రచయిత్రి & కవయిత్రి మీనా కందసామి PEN ఇంటర్నేషనల్ రైటర్స్ అసోసియేషన్ జర్మన్ చాప్టర్ హెర్మన్ కెస్టన్ ప్రైజ్ గెలుచుకున్నారు. కులం & జాతి అణచివేత ఇతివృత్తాలపై ఆమె చేసిన కృషికి ఆమెకు అవార్డు లభించింది. హింసించబడిన రచయితలకు మద్దతుగా వారి అత్యుత్తమ ప్రయత్నాలకు వ్యక్తులకు ఈ బహుమతి ఇవ్వబడుతుంది.జ కాగా జర్మన్ నవలా రచయిత హెర్మన్ కెస్టెన్ గౌరవార్థం దీనికి పేరు పెట్టారు
క్విక్ రివ్యు :
ఏమిటి : జర్మన్ చాప్టర్ హెర్మన్ కెస్టన్ ప్రైజ్ గెలుచుకున్న భారత రచయిత్రి మీనా కంద స్వామి
ఎవరు : మీనా కంద స్వామి
రైల్ టెల్ క్రాప్ దాని ఎండి&చైర్మన్ గా సంజయ్ కపూర్ నియామకం :

రైల్ టెల్ క్రాప్ దాని ఎండి & చైర్మన్‌గా సంజయ్ కుమార్‌ను నియమించింది రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. అతను ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ అధికారి. రైల్‌టెల్, “మినీ రత్న (కేటగిరీ-1) సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనేది ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రొవైడర్. ఇది విస్తృత బ్రాడ్‌బ్యాండ్ మరియు టెలికామ్ నెట్‌వర్క్‌ను సృష్టించే లక్ష్యంతో 2000లో ఏర్పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : రైల్ టెల్ క్రాప్ దాని ఎండి&చైర్మన్ గా సంజయ్ కపూర్ నియామకం
ఎవరు : సంజయ్ కపూర్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
మొదటి క్వీన్ ఎలిజబెత్ II అవార్డును గెలుచుకున్న భారత సంతతి సుయేల్లా బ్రేవర్ మాన్ :

భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ మొదటి క్వీన్ ఎలిజబెత్ II అవార్డును గెలుచుకున్నారు భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ మొట్టమొదటిసారిగా క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతగా ఎంపికయ్యారు. లండన్‌లో జరిగిన ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ 2022 వేడుకలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డులు 2000లో UKలో గొప్ప విజయాలు సాధించిన దక్షిణాసియా పౌరులను గౌరవించటానికి స్థాపించబడ్డాయి. బ్రావర్మన్ గతంలో అటార్నీ జనరల్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : మొదటి క్వీన్ ఎలిజబెత్ II అవార్డును గెలుచుకున్న భారత సంతతి సుయేల్లా బ్రేవర్ మాన్
ఎవరు : సుయేల్లా బ్రేవర్ మాన్
ఎప్పుడు : సెప్టెంబర్ 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |