Daily Current Affairs in Telugu 24-03-2020
పిఎల్ ఐ పథకానికి కేంద్ర కేబినేట్ ఆమోదం :

దేశీయంగా వైద్య పరికరాల తయారిని ప్రోత్సహించడానికి రూ.3420 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకానికి కేంద్ర ప్రబుత్వం ఆమోదం వేసింది.ప్రదాని నరేంద్ర మోది ఆద్వర్యంలో మార్చి 21 జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.పిఎల్ఐ పథకం ద్వారా వచ్చే ఐదేళ్ళలో రూ.68 437 కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయవచ్చనని కేంద్ర ప్రబుత్వం అంచనా వేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పిఎల్ ఐ పథకానికి కేంద్ర కేబినేట్ ఆమోదం :
ఎవరు:కేంద్ర ప్రబుత్వం
ఎప్పడు: మార్చి 24
ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి ప్రయోగం :

ఉత్తర కొరియా ప్రబుత్వం మార్చి 20 న రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రానికి పై కి ప్రయోగించింది.ఉత్తరకొరియా అధ్యక్షుని కిం జోన్ ఉంగ్ సోచార్ కోటి లోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న పోటోలను అధికార మీడియా విడుదల చేసింది.ఉత్తర కొరియా క్సిపనులను ప్రయోగించి నట్లు సమీప పొరుగు దేశాలు దక్షిణ కొరియా ,జపాన్ కూడా కూడా ద్రువికరించారు. ఇవి 410 కిలో మీటర్ల మేర ప్రయోగించి సముద్రంలో పడిపోయాయని దక్షిణ .కొరియా సైన్యం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి ప్రయోగం
ఎక్కడ: ఉత్తరకొరియా
ఎవరు:ఉత్తరకొరియా
ఎప్పడు:మార్చి 24
మాడ్రిడ్ క్లబ్ మాజీ అద్యక్షుడు లోరెంజో కన్నుమూత :

ప్రపంచ పుట్ బాల్ ఆట లో విఖ్యాత క్లబ్ గా పేరొందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అద్యక్షుడు లోరెంజోసాంజ్ మృతి చెందారు.కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన అయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మార్చి 22 న కన్ను మూశారు.76 ఏళ్ల లోరెంజో 1955 నుంచి 2000 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్ కు అద్యక్షుడు గా వ్యవహరించారు. ఆయన హాయంలో రియల్ మాడ్రిడ్ జట్టు ,1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్ లీగ్ టైటిల్ ను సొంతం చేసుకుంది.118 ఏళ్ల చరిత్ర ఉన్నరియల్ మాడ్రిడ్ క్లబ్ స్పేయిన్ దేశవాళి పుటబాల్ టోర్నీ లా లిగాలో 33 సార్లు …యూరప్ దేశాలల్లో ని క్లబ్ జట్ల మధ్య జరిగే చాంపియన్ లీగ్ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది
క్విక్ రివ్యు :
ఏమిటి: మాడ్రిడ్ క్లబ్ మాజీ అద్యక్షుడు లోరెంజో కన్నుమూత
ఎవరు: లోరెంజో
ఎప్పడు: మార్చి 24
ఆప్గానిస్తాన్ ప్రబుత్వం కరోనా ఫండ్ గా మిలియన్ డాలర్లు ప్రకటన :

సార్క్ కోవిద్ -19 ఎమర్జన్సీ ఫండ్ కు ఫండ్ కు ఆఫ్గనిస్తాన్ దేశ ప్రబుత్వం ఒక మిలియన్ డాలర్ల విరాళం గా ప్రకటించింది. మరియు మాల్దీవులు ప్రబుత్వం రెండు లక్షల డాలర్ల నిధుల విరాళంగా ప్రకటించిది.కరోనా పై పోరుకు సార్క్ దేశాలు కోవిద్ -19 ఎమర్జెంసీ ఫండ్ గా ను ఏర్పాటు చేయాలనీ భారత ప్రదాని నరేంద్ర మోడి ప్రతిపాదించిన విషయం తెసిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆప్గానిస్తాన్ ప్రబుత్వం కరోనా ఫండ్ గా మిలియన్ డాలర్లు ప్రకటన
ఎక్కడ:ఆఫ్గనిస్తాన్
ఎవరు:ఆఫ్గనిస్తాన్
ఎప్పడు:మార్చి 25
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
మార్చి25 నుండి 21రోజుల పాటు భారత్ లాక్ డౌన్:

ప్రపంచ వ్యాప్తంగా దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో వ్యాప్తి ని నివారించేందుకు భారత ప్రబుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్ ప్రదాని నరేంద్ర మోడి మొత్తం దేశం యొక్క పూర్తి లాక్ దౌన్ ను ప్రకటించారు.మొత్తం దేశం 2020 మార్చి 25 నుండి 21 రోజుల పాటు లాక్ దౌన్ లో ఉండనుంది.ఆరోగ్య నిపునుల ప్రకారం కరోనా కరోనా వైరస్ సంక్రమన చక్రాన్ని విచ్చ్సిన్నం చేయడానికి కనీసం 21 రోజుల సమయం ముఖ్యం .
క్విక్ రివ్యు:
ఏమిటి: మార్చి25 నుండి 21రోజుల పాటు భారత్ లాక్ డౌన్
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు:మార్చి 24
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |