
Daily Current Affairs in Telugu 22 September -2022
కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా సంధ్యా పురేచా నియామకం :

కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గా సంధ్యా పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతికశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు, మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ నృత్య కళాకారిణి 35 ఏళ్ల పాటు ముంబయిలోని కళాపరిచయ ఇన్స్టిట్యూదలో నాట్యకళా సంస్థలో భోదించారు. ఈమె వద్ద సుమారు 5వేల మంది నాట్య కళాభ్యాసం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్ప ర్సన్ గా సంధ్యా పురేచా నియామకం
ఎవరు : సంధ్యా పురేచా
ఎప్పుడు : సెప్టెంబర్ 22
స్పెండ్లవ్ పురస్కారం ను గెలుచుకున్న్ ఆద్యాత్మిక వేత్త దలైలామా :

స్పెండ్లవ్ పురస్కారం టిబెట్ ఆధ్యాత్మికవేత్త దలైలామాను అలైస్ అండ్ క్లిఫర్డ్ స్పెండ్లవ్ పురస్కారం వరించింది. సామాజిక న్యాయం, దౌత్యం, సహన విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటించినట్లు దలైలామా. కార్యాలయం సెప్టెంబర్ 22న ఓ ప్రకటన విడుదల చేసింది. మెనెడ్’ నగరానికి చెందిన షెల్లీ స్పెండ్ వ్ 2005లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఈ అవార్జును స్థాపించారు. ఈ పురస్కారం కింద రూ.12.14902 (15,000 డాలర్లు) అందజేస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ ఆవార్డు అందుకొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్పెండ్లవ్ పురస్కారం ను గెలుచుకున్న్ ఆద్యాత్మిక వేత్త దలైలామా
ఎవరు : దలైలామా
ఎప్పుడు : సెప్టెంబర్ 22
జాతీయస్థాయిలో మూడు బంధన ఆవార్డులు గెలుచుకున్నదక్షిణ మధ్య రైల్వే :

దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే జాతీయస్థాయిలో మూడు బంధన ఆవార్డులు పొందింది. హైదరాబాద్ భవన్ (డీఆర్ఎం కార్యా లయం- హైదరాబాద్), కాచిగూడ స్టేషన్ భవనం, లింగంపల్లి రైల్వే స్టేషన్ (సికింద్రాబాద్ డివిజన్) భవనాల రంగులో ఇందన సామర్ధ్య యూనిట్లుగా ఆవార్డులు సాధించాయి. ఇందన నిర్వహణపై సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) గురువారం ఢిల్లీలో జాతీయ అవార్డులను ప్రదానం చేసింది అందన సామర్ధ్యంలో అత్యున్నత నేషనల్ ఎనర్జీ లీడర్. ఈ ఏడారి కారిగూడ స్టేషన్ ను ప్రకటించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్ వరుసగా మూడో సంవత్సరం విశిష్ట బంధన సామర్థ్య యూనిట్ అవార్డును చర్చించు మన్నట్లయింది. వాడిగూడ స్టేషన్ కు వచ్చిన ఆవార్డును హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎఎం) శరత్ చంద్రయాన్ మిగిలిన స్టేషన్ల అధికారులు అందుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయస్థాయిలో మూడు బంధన ఆవార్డులు గెలుచుకున్నదక్షిణ మధ్య రైల్వే
ఎవరు : దక్షిణ మధ్య రైల్వే
ఎప్పుడు : సెప్టెంబర్ 22
‘ఎంఎఎఎల్ వెల్త్ హురున్ ఇండియా కుబేరుల జాబితా 2022 లో తొలి స్థానంలో నిలిచిన లీలాకుమార్ రాజు :

డిజిటల్ ట్రాన్స్ఫర్మే షేన్ సేవల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎకాలైట్ డిజిటల్ అనే ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన లీలాకుమార్ రాజు, తెలుగు రాష్ట్రాల నుంచి ‘ఎంఎఎఎల్ వెల్త్ హురున్ ఇండియా కుబేరుల జాబితా 2022 లో తొలిసారిగా స్థానం సంపాదించారు. రూ. 3,600 కోట్ల సంపదతో ఆయన ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి సారిగా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారిలో రెండో స్థానంలో నిలిచారు. 2007లో ఏర్పాటైన ఎకాలైట్ డిజిట ల్లో 3,000 మందికి పైగా ఐటీ విపణులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు మనదేశంలో హైదరాబాద్, బెంగళూరు గురుగ్రాప్, రెన్నెలలో ఈ సంస్థ సుబ్రాలున్నాయి. 2025 • నాటికి 10000 మంది సిబ్బందితో 700 మిలియన్ బెంగ ఆదాయాలు అర్ధించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఎకటైన డిజిటలలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ న మౌందని కేసిఆర్ పెట్టుబడి పెట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ‘ఎంఎఎఎల్ వెల్త్ హురున్ ఇండియా కుబేరుల జాబితా 2022 లో తొలి స్థానంలో నిలిచిన లీలాకుమార్ రాజు
ఎవరు : లీలాకుమార్ రాజు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంబించిన ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ :

భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ఇటీవల లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ 22 సెప్టెంబర్ 2022న గౌహతిలో లోక్ మంథన్ ప్రోగ్రామ్ యొక్క మూడవ ఎడిషన్‌ను ప్రారంభించారు. 3 రోజుల ఈవెంట్‌లో చర్చలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు ఉంటాయి. ఇవి మన దేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. 2022 థీమ్ లోక్‌పరంపర (లోక్ సంప్రదాయాలు),దేశ్ కల్-స్థితిపై దృష్టి సారించిన లోకమంతన్ 1వ ఎడిషన్ 2016లో జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంబించిన ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్
ఎవరు : జగదీప్ ధన్‌ఖర్
ఎప్పుడు : సెప్టెంబర్ 22
2022 చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న లిండా ఫ్రుహ్విర్తోవా :

17 ఏళ్ల చెక్ టెన్నిస్ క్రీడాకారిణి లిండా ఫ్రుహ్విర్తోవా 2022 చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫ్రుహ్విర్తోవా ఫైనల్‌లో పోలాండ్ దేశానికి చెందిన మాగ్డా లినెట్‌ను ఓడించి తన కెరీర్‌లో మొదటి మహిళల టెన్నిస్ టైటిల్ ను గెలుచుకుంది. వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్.-2022 చెన్నై ఓపెన్ సెప్టెంబర్ 12 నుంచి 18 మధ్య జరిగింది. కాగా 2022 WTA టూర్‌లో భాగంగా, ఇది ఒక రిటర్న్‌గా గుర్తించబడింది. 2008 తర్వాత తొలిసారిగా భారత్‌లో జరిగిన తొలి డబ్ల్యూటీఏ టోర్నీ.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2022 చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న లిండా ఫ్రుహ్విర్తోవా
ఎవరు : లిండా ఫ్రుహ్విర్తోవా
ఎప్పుడు : సెప్టెంబర్ 22
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |