Daily Current Affairs in Telugu 20 June -2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 20 June -2022

RRB Group d Mock test

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు స్వర్ణాలు గెలుచుకున్న భారత క్యాడెట్ మహిళలు :

అండర్-17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత క్యాడెట్ మహిళలు నాలుగు స్వర్ణాలు మరియు ఓ కాంస్య పథకం గెలుచుకున్నారు. ముస్కాన్ (40) కేజీ), ప్రతి (46జేజ్), రీనా (53కేజీ), సవిత (61 కేజీ) పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. మాన్సీ బదానా (69 కేజీ) కాంస్యం సాధించింది. గ్రీకో రోమన్ లో రోనిత్ శర్మ (48కేజీ) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ సింగ్ (110కేజీ) రజతం, మోహిత్ భోకర్ (80కేజీ) కాంస్య పథకం చేజిక్కించుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు స్వర్ణాలు గెలుచుకున్న భారత క్యాడెట్ మహిళలు

ఎవరు: భారత క్యాడెట్ మహిళలు

ఎప్పుడు : జూన్  20

యునెస్కో అవార్డు దక్కించుకున్న  కేంద్ర విద్యాశాఖ :

కోవిడ్ సంక్షోభ సమయంలో పిఎం ఈ-విద్య పథకం కింద పాఠశాల విద్యలో ఐసీటీ (ఇన్ఫర్మే షన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) వినియోగానికి చొరవ చూపినందుకుగాను కేంద్ర విద్యాశాఖకు యునెస్కో అవార్డు దక్కింది. సాంకేతికత ద్వారా విద్యను అందించి అధ్వాన దీని ముఖ్య ఉద్దేశం. జూన్ 24వ పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో కింగ్ హమీద్ బిన్ అరాఫల్ బలిపా పేరిట ఇచ్చే ఈ అవార్డు కింద దాదాపు రూ.20 లక్షల నగడి (25 వేల డాలర్లు), పతకం ఇస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: యునెస్కో అవార్డు దక్కించుకున్న  కేంద్ర విద్యాశాఖ

ఎవరు: కేంద్ర విద్యాశాఖ

ఎప్పుడు : జూన్  20

అత్యధిక పట్టణ జనాభా కలిగిన మొదటి రాష్ట్రంగా నిలిచిన తమిళనాడు :

తెలంగాణలో 2025 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రస్తుతం పట్టణ జనాభా జాతీయ సగటు 31.16 శాతం కాగా, తెలంగాణలో 46.8 శాతంగా నమోదైనట్లు నివేదికలో తెలిపింది. పట్టణీకరణలో తొలి రెండు స్థానాల్లో తమిళనాడు రాష్ట్రము(48.4 శాతం), కేరళ రాష్ట్రం (47. 2) ఉండగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మహా రాష్ట్ర (15.23 శాతం) నాలుగో స్థానంలో ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: అత్యధిక పట్టణ జనాభా కలిగిన మొదటి రాష్ట్రంగా నిలిచిన తమిళనాడు

ఎవరు: తమిళనాడు

ఎప్పుడు : జూన్  20

ఓఎసీసీ విదేశ్ లిమిటెడ్ డైరెక్టర్ గా బాద్యతలు స్వీకరించిన అనుపమ్ అగర్వాల్ :

ఓఎన్.జిసి విదేశ్ లిమిటెడ్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా అనుపమ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. “అగర్వాల్ ను ఫిబ్రవరి 28, 2022న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎస్.బి) ఈ స్థానానికి సిఫార్సు చేసింది మరియు (ఇప్పుడు భారత రాష్ట్రపతి చే ఆ పదవికి నియమించబడ్డాడు. దీనికి ముందు, అగర్వాల్ జనవరి 2020 నుండి OVL యొక్క మాతృ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేశారు. ONGC విదేశ్ లిమిటెడ్, పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో భారత ప్రభుత్వం యొక్క మినీరత్న షెడ్యూల్ “A” సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ (CPSE), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ మరియు విదేశీ విభాగం.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఓఎసీసీ విదేశ్ లిమిటెడ్ డైరెక్టర్ గా బాద్యతలు స్వీకరించిన అనుపమ్ అగర్వాల్

ఎవరు: అనుపమ్ అగర్వాల్

ఎప్పుడు : జూన్  20

ప్రపంచ శరణార్థుల దినం గా జూన్ 20 :

శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది.2001 నుండి, ఐక్యరాజ్యసమితి మరియు 100 కంటే ఎక్కువ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ అరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎస్ హెచ్సీఆర్ తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ శరణార్థుల దినం గా జూన్ 20

ఎక్కడ:  ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు : జూన్  20

. కెనడా గ్రాండ్ ఫ్రీ విజేతగా  నిలిచిన రెడ్ బుల్ జట్ట్టు డ్రైవర్ వెర్ స్టాఫన్  :

ఈ ఫార్ములావన్ సీజన్లో తన అచ్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్ స్టాఫన్ ఆరో విజయం లో వెర్ నమోదు చేశాడు. కెనడా గ్రాండ్ ఫ్రీ వెర్ స్టాఫన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పాజిషన్ తో  రేసును మొదలుపెట్టిన వెర్ స్టాఫన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచి నిర్ణీత 70 ల్యాప్లను అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 21,757 సెకన్లలో పూర్తి చేశాడు. కార్లోస్ సెయింజ్(ఫెరారీ) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్చిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటివరకు తొమ్మిది రేసులు జరగ్గా ఆరింటిలో వెర్రోపెన్ నెగ్గడం విశేషం ప్రస్తుతం ఈ రెడ్ బుల్ డ్రైవర్ 175 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు సీజన్లో లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రౌండ్ పై జూలై 3న జరుగుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: కెనడా గ్రాండ్ ఫ్రీ విజేతగా  నిలిచిన రెడ్ బుల్ జట్టు  డ్రైవర్ వెర్ స్టాఫన్  

ఎక్కడ:  రెడ్ బుల్ జట్టు  డ్రైవర్ వెర్ స్టాఫన్  

ఎప్పుడు : జూన్  20

Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022</strong>
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022</strong>
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022
Daily current affairs in Telugu March -2022
Daily current affairs in Telugu01-03-20220/strong>
>Daily current affairs in Telugu02-03-2022
>Daily current affairs in Telugu 03-03-2022
Daily current affairs in Telugu04-03-2022
Daily current affairs in Telugu05-03-2022
Daily current affairs in Telugu06-03-2022
Daily current affairs in Telugu 07-03-2022
Daily current affairs in Telugu 08-03-2022
Daily current affairs in Telugu 09-03-2022
Daily current affairs in Telugu10-03-2022
Daily current affairs in Telugu11-03-2022
Daily current affairs in Telugu12-03-2022
Daily current affairs in Telugu13-03-2022
Daily current affairs in Telugu14-03-2022
Daily current affairs in Telugu15-03-2022</strong>
Daily current affairs in Telugu16-03-2022
Daily current affairs in Telugu 17-03-2022
Daily current affairs in Telugu 18-03-2022
Daily current affairs in Telugu 19-03-2022
Daily current affairs in Telugu 20-03-2022
Daily current affairs in Telugu 21-03-2022
Daily current affairs in Telugu 22-03-2022
Daily current affairs in Telugu23-03-2022
Daily current affairs in Telugu24-03-2022
Daily current affairs in Telugu25-03-2022
Daily current affairs in Telugu 26-03-2022
Daily current affairs in Telugu27-03-2022
Daily current affairs in Telugu28-03-2022
Daily current affairs in Telugu29-03-2022
Daily current affairs in Telugu30-03-2022
Daily current affairs in Telugu February -2022
Daily current affairs in Telugu 01-02-2022
Daily current affairs in Telugu 02-02-2022
Daily current affairs in Telugu 03-02-2022
Daily current affairs in Telugu 04-02-2022

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *