Daily Current Affairs in Telugu 19 October – 2022
ఐరోపా సమాఖ్య (ఈయూ) అత్యున్నత -మానవహక్కులు పురస్కారం గెలుచుకున్న యుక్రయిన్ దేశ ప్రతినిధులు :

రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ధీరత్వంతో ప్రతిఘటిస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజలు ఆ దేశ ప్రతినిధులకు ఐరోపా సమాఖ్య (ఈయూ) అత్యున్నత -మానవహక్కులు పురస్కారం ప్రకటించింది. సోవియట్ అసమ్మతివాది. నోబెల్ శాంతి బహుమతి విజేత ఆండ్రే సఖరోవ్ పేరున 1988లో ఈ ప్రరస్కారాన్ని ఈయూ నెలకొల్పింది. మానవ హక్కుల ఉల్లంఘునును ఎదిరించే వ్యక్తులు, సమూహాలకు దీన్ని ప్రదానం చేస్తుంది. కారాగారంలో ఉన్న రష్యా విపక్షనేత అలెక్సీ నావల్మీకి గత ఏడాది సూరోప్ పురస్కారాన్ని ప్రకటించిన ఈయూ ఉక్రెయిన్ ప్రజలకు దాన్ని అందించడం ద్వారా రష్యాకు గట్టి సందేశం ఇదని విశ్లేషకులు పేర్కొన్నారు. పురస్కారాన్ని ప్రకటిస్తున్నప్పుడు యూరోపియన్ పార్లమెంటు సభ్యులంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలేన్ స్కి ని ఆ దేశ ప్రజలను ఉద్దేశించి దీరులంబూ నినాదాలు చేశారు. పురస్కారం రెండ 50 వేల యూరోలు (సుమారు రూ.10 లక్షల నగదు)ను డిసెంబరులో అందజేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐరోపా సమాఖ్య (ఈయూ) అత్యున్నత -మానవహక్కులు పురస్కారం గెలుచుకున్న యుక్రయిన్ దేశ ప్రతినిధులు
ఎవరు : యుక్రయిన్ దేశ ప్రతినిధులు
ఎప్పుడు :అక్టోబర్ 19
అండర్-23 ప్రపంచ YODHA రెజ్లింగ్ చాంపియన్షిప్ లో పతకం నెగ్గిన భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్ సాజన్ భన్వాలా :

యువ రెజ్లర్ సాజన్ భన్వాలా చరిత్ర సృష్టించాడు. అండర్-23 ప్రపంచ YODHA రెజ్లింగ్ చాంపియన్షిప్ లో పతకం నెగ్గిన భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్ గా రికార్డు నమోదు చేశాడు కాంస్య పతక పోరులో దిమిత్రో వెసెస్కీ (ఉక్రెయిన్) పై అతను గెలిచాడు ఓ దశలో 1-10తో వెనకబడ్డ సాజన్ అద్భుతంగా పంజుకున్నాడు. ప్రత్యర్దిని పడగొట్టి రెండు పాయింట్లు సాధించిన అతను బౌల్లో మరో 35 సెకన్లు. మాత్రమే మిగిలి ఉందనగా దిమిత్రో వీపు మ్యాచ్ కు తాకేలా పడేసి 10-10తో స్కోరు సమం చేశాడు రెండేసి పాయింట్ల చొప్పున గెలిచినప్పటికీ చివరి పాయింట్లు నెగ్గిన సాజన్ విజేతగా నిలిచాడు. అంతకుముందు ప్రిక్వార్ట క్స్ లో అతను మాల్చోవా రెజ్లర్ అలెగ్జాండ్రిన్ చేతిలో ఓడాడు. కానీ అలెగ్జాం స్క్రీన్ ఫైనల్ చేరడంతో రెపితేజ్ ఆడే అవకాశం దక్కించుకున్న సాజన్ కాంస్య పతకం గెలిచాడు. మరోవైపు వికాస్ (172 కేజీలు) కంచు పతక పోరులో, (10) కేజీలు) రెసిఛేజ్ రౌండ్లో పోటీ పడనున్నారు. 21 మంది భారత లెజ్లర్ల వీసాలను స్పెయిన్ దౌత్య కార్యాలయం తిరస్కరించడంతో కేవలం అరు గురు గ్రీకో రోమన్, ఇద్దరు అమ్మాయిలు ఓ ఫ్రీస్టైల్ రెజ్లర్లు మాత్రమే ఈ చాంపియన్షిప్ బరిలో దిగారు. సజన్ భన్వాలా అండర్ -23 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ గ్రీకో రోమన్ రెజ్లర్గా నిలిచాడు, అతను స్పెయిన్లోని పొంటెవెడ్రాలో జరిగిన కాంస్య ప్లే-ఆఫ్ విజేతగా నిలిచేందుకు ‘క్రైటీరియా’పై ఉక్రెయిన్లకు చెందిన డిమిట్రో వాసెట్స్కీని అధిగమించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అండర్-23 ప్రపంచ YODHA రెజ్లింగ్ చాంపియన్షిప్ లో పతకం నెగ్గిన భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్ సాజన్ భన్వాలా
ఎవరు : సాజన్ భన్వాలా
ఎప్పుడు :అక్టోబర్ 19
కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణె నియమకం :

కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా 1988 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణె నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర రహదారులు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రక్షణ శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఆయన ఆ శాఖ ఓఎ స్త్రీగా బాధ్యతలు చేపట్టి. తర్వాత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి సుమితా దావ్రా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆదనపు కార్యదర్శి స్థాయిలో ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ డైరెక్టర్ జనరల్ గా ఉన్న 1901 తెలంగాణ కేడర్ ఐఏ ఎస్ అధికారి జి.అశోక్ కుమార్ ను అదే స్థానంలో కొనసాగిస్తూ కార్యదర్శి స్థాయి హోదా ఇచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణె నియమకం
ఎవరు : గిరిధర్ అరమణె
ఎప్పుడు :అక్టోబర్ 19
అదాని ఎయిర్, పో’ర్ట్ హొల్డింగ్స్ సియివో గా అరుణ్ బన్సాలాస్ నియామకం :

అదాని ఎయిర్, ‘ర్ట్ హొల్డింగ్స్ ఎరిక్సన్ అనుభవజ్ఞుడైన అరుణ్ బన్సాలాస్ ను దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఎన్నుకుంది. బన్సల్ స్వీడిష్ టెలికాం నెట్వర్క్ కంపెనీలో 25 సంవత్సరాలు అనుభవం ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అదాని ఎయిర్, పో’ర్ట్ హొల్డింగ్స్ సియివో గా అరుణ్ బన్సాలాస్ నియామకం
ఎవరు : అరుణ్ బన్సాలాస్
ఎప్పుడు :అక్టోబర్ 19
మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న యు.ఎన్.వో సెక్రటరి జనరల్ :

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్నారు. గుటెర్రెస్ అక్టోబర్ 18-20, 2022 మధ్య భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉంటారు. జనవరి 2022లో అతను తన రెండవ పదవీకాలాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన భారతదేశానికి ఇది మొదటి పర్యటన. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో 26/11 ఉగ్రదాడుల -మృతులకు నివాళులు అర్పించడం ద్వారా గుటెర్రెస్ తన భారత పర్యటనను 20 అక్టోబరు 2022న గుజరాత్లో (ఏక్తా నగర్, కెవాడియా), మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) బుక్లెట్, లోగో మరియు ట్యాన్లైన్ ఆవిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు. నవంబరు 2021లో గ్లాస్గోలో జరిగిన COP26 సందర్భంగా పీఎం మోదీ లైఫ్ గుర్తుంచుకోవాలి. అనే భావనను ప్రవేశపెట్టారనిమిషన్ లైఫ్ అనేది ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ పాడి ఫారమ్ ల జీవవరణ చర్యలను ప్రదర్శించడాని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందస్తుగా సాధించడానికి భారతదేశం యొక్క సంతకం ఇన్షియేటివ్ .
క్విక్ రివ్యు :
ఏమిటి : మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న యు.ఎన్.వో సెక్రటరి జనరల్
ఎవరు : యు.ఎన్.వో సెక్రటరి జనరల్
ఎప్పుడు :అక్టోబర్ 19
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |