Daily Current Affairs in Telugu 19-05-2021

current affairs pdf 2020,

Daily Current Affairs in Telugu 19-05-2021

RRB Group d Mock test

టి.ఎస్.పి.ఎస్.స్సి చైర్మన్ గా బి. జనార్దన్ రెడ్డి నియామకం :

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) రెండో చైర్మన్ గా తెలంగాణా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బూసిరెడ్డి జనార్దన్రెడ్డి నియమితులయ్యారు. ఆయ నతో పాటు మరో ఏడుగురు సభ్యులను నియ మిస్తూ గవర్నర్ తమిళిసై  మే 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల పాటు లేదా 62 ఏళ్లు వచ్చే వరకు చైర్మన్, సభ్యులు పదవిలో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు. సభ్యులుగా విశ్రాంత చీఫ్ ఇంజినీర్ రమావత్ ధన్సింగ్, టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీంద ర్రెడ్డి, సీబీఐటీ భౌతికశాస్త్ర విభాగాధిపతి బండి లింగారెడ్డి, ప్రత్యేక గ్రేడ్ ఉప కలెక్టర్ కోట్ల అరుణకుమారి, తెలుగు పండిట్ సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యుడు ఎరవెల్లి చంద్రశేఖ రారావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణలను నియమించారు.

క్విక్ రివ్యు:

ఏమిటీ: టి.ఎస్.పి.ఎస్.స్సి చైర్మన్ గా బి. జనార్దన్ రెడ్డి నియామకం

ఎవరు: బి. జనార్దన్ రెడ్డి

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు:మే 19

గుజరాత్ కు  1000 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించిన ప్రధాని నరేంద్ర మోడీ :

 తుపాన్  బాధిత ప్రాంతాలలో  ఎరియల సర్వే నిర్వహించిన అనంతరం అహ్మదాబాద్ లో సీఎం మరియు అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడి గారు గుజరాత్ రాష్ట్రానికి కి రూ. 1000కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ.50వేలు అందించనున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. తాక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, దీవ్ డామన్ లో మే 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు.

క్విక్ రివ్యు:

ఏమిటీ: గుజరాత్ లో 1000 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఎవరు: ప్రధాని నరేంద్ర మోడీ

ఎక్కడ: గుజరాత్ లో

ఎప్పుడు: :మే 19

భారత్ లొనే మొదటి  అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్ ఫెసిలిటీ సెంటర్ ను పూణే లో ఏర్పాటు

భారతదేశపు మొదటి వ్యవసాయ ఎగుమతి సౌకర్య కేంద్రం పూణేలో ప్రారంభించబడింది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) సహకారంతో మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అండ్ అగ్రికల్చర్ (ఎంసిసిఐ) భారతదేశపు మొదటి వ్యవసాయ-ఎగుమతి సదుపాయాల కేంద్రాన్ని పూణేలో ప్రారంభించింది. కొత్త ఫెసిలిటేషన్ సెంటర్ ఒక-స్టాప్‌గా పనిచేస్తుంది గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం వ్యవసాయ రంగంలో ఎగుమతిదారుల కొస౦ కేంద్రీకృతమై, ఈ ప్రాంతం నుండి వ్యవసాయ ఎగుమతులను పెంచుతుంది. వ్యవసాయ-ఎగుమతుల వ్యవసాయ-ఎగుమతి గొలుసు యొక్క వివిధ సంబంధిత అంశాలపై కేంద్రం కాబోయే ఎగుమతిదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. నిపుణుల ద్వారా  సంబంధిత అంశాలపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణాకార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది,

క్విక్ రివ్యు:

ఏమిటీ: భారత్ లొనే మొదటి వ్యవసాయ ఎక్స్ పోర్ట్ ఫెసిలిటీ సెంటర్ ను పూణే లో ఏర్పాటు

ఎక్కడ: పూణే లో

ఎప్పుడు: :మే 19

ఆయుష్మాన్ భారత్ పథకం లో చేరిన దక్షిణాది రాష్ట్రం తెలంగాణ ;

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్లో చేరాలని, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జి మే 18న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి రాష్ట్ర వైద్యశాఖ అధికారులు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయుష్మాన్ భారత్… దేశంలోని పేదలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాత్మకంగా దేశంలోని పేదలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద 1393 రకాలైన వ్యాధులకు చికిత్స అందిస్తారు.

క్విక్ రివ్యు:

ఏమిటీ: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం తెలంగాణ

ఎవరు: తెలంగాణ

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు: :మే 19

జాతీయ భద్రత దళం మాజీ డైరెక్టర్ జనరల్ జె.కె దత్ కన్నుమూత

జాతీయ భద్రత దళం (ఎన్ఎస్ఓ) మాజీ డైరెక్టర్ జనరల్, 26/11 ముంబయి ఉగ్రదాడుల సమయంలో ఎన్ఎ కమాండో దళానికి నేతృత్వం వహించిన జ్యోతి క్రిష్ణ దత్ (72) కొవిడ్ తో కన్ను మూశారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఏప్రిల్ 4న ఆయనను గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయనకు గుండె ఆగిపోవడంతో(కార్డియాక్ అరెస్ట్) మే 19 న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి (1971 బ్యాచ్ పశ్చిమబెంగాల్ క్యాడర్) కి చెందినవాడు.. జేకే దత్ గా పిలవబడే  ఆయన 2006 ఆగస్టు నుంచి 2009 ఫిబ్రవరి వరకు ఎన్ఎ డీజీగా వ్యవహరించారు. అంతకుముందు సీబీఐ డైరెక్టర్గాను, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐ ఎస్ఎఫ్)లోనూ పనిచేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటీ: జాతీయ భద్రత దళం మాజీ డైరెక్టర్ జనరల్ జె.కె దత్ కన్నుమూత

ఎవరు: జనరల్ జె.కె దత్

ఎప్పుడు: :మే 19

ఒడిశా క్రికెట్ టీమ్ కెప్టెన్ మాజీ క్రికెటర్  ప్రశాంత్ మహాపాత్ర కన్నుమూత:

కరోనా మహమ్మారి వలన  మరో క్రికెటర్ కన్నుమూసారు.. ఒడిషా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రశాంత్ మహాపాత్ర కొవిడ్ కు  బలయ్యాడు. 47ఏళ్ల ఈ క్రికెటర్ భువనేశ్వర్లో ని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ప్రశాంత్. దివంగత ఎంపీ, పద్మవిభూషణ్ రఘునాధ్ మహాపాత్ర యొక్క  తనయుడు. రఘునాథ్ సైతం ఈ నెల 9న కొవిడ్తోనే మరణించారు. గత కొన్ని రోజుల నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నాడు. మే 19న అతడి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు. ప్రశాంత్ సోదరుడు జసోబంత్ సైతం వైరస్తో  పోరాడుతున్నాడు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడిన ప్రశాంత్ఆటకు రిటైర్మెంట్  ప్రకటించక బీసీసీఐ మ్యాచ్ రిఫరీగా పని చేశాడు.

క్విక్ రివ్యు:

ఏమిటీ: ఒడిశా క్రికెట్ టీమ్ కెప్టెన్ మాజీ క్రికెటర్ ప్రశాంత్ మహాపాత్ర కన్నుమూత:

ఎవరు: ప్రశాంత్ మహాపాత్ర

ఎప్పుడు: :మే 19

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu March 2021 PDF
Daily current affairs in Telugu PDF 01-03- 2021
Daily current affairs in Telugu PDF 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03- 2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
Daily current affairs in Telugu Pdf February- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 02-02- 2021
Daily current affairs in Telugu Pdf 03-02- 2021
Daily current affairs in Telugu Pdf 04-02- 2021
Daily current affairs in Telugu Pdf 05-02- 2021
Daily current affairs in Telugu Pdf 06-02- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 08-02- 2021
Daily current affairs in Telugu Pdf 09-02- 2021
Daily current affairs in Telugu Pdf 10-02- 2021
Daily current affairs in Telugu Pdf 11-02- 2021
Daily current affairs in Telugu Pdf 12-02- 2021
Daily current affairs in Telugu Pdf 13-02- 2021
Daily current affairs in Telugu Pdf 14-02- 2021
Daily current affairs in Telugu Pdf 15-02- 2021
Daily current affairs in Telugu Pdf 16-02- 2021
Daily current affairs in Telugu Pdf 17-02- 2021
Daily current affairs in Telugu Pdf 18-02- 2021
Daily current affairs in Telugu Pdf 19-02- 2021
Daily current affairs in Telugu Pdf 20-02- 2021
Daily current affairs in Telugu Pdf 21-02- 2021
Daily current affairs in Telugu Pdf 22-02- 2021
Daily current affairs in Telugu Pdf 23-02- 2021
Daily current affairs in Telugu Pdf 24-02- 2021
Daily current affairs in Telugu Pdf 25-02- 2021
Daily current affairs in Telugu Pdf 26-02- 2021
Daily current affairs in Telugu Pdf 27-02- 2021
Daily current affairs in Telugu Pdf 28-02- 2021
Daily current affairs in Telugu Pdf February- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 02-02- 2021
Daily current affairs in Telugu Pdf 03-02- 2021
Daily current affairs in Telugu Pdf 04-02- 2021
Daily current affairs in Telugu Pdf 05-02- 2021
Daily current affairs in Telugu Pdf 06-02- 2021
Daily current affairs in Telugu Pdf 01-02- 2021
Daily current affairs in Telugu Pdf 08-02- 2021
Daily current affairs in Telugu Pdf 09-02- 2021
Daily current affairs in Telugu Pdf 10-02- 2021
Daily current affairs in Telugu Pdf 11-02- 2021
Daily current affairs in Telugu Pdf 12-02- 2021
Daily current affairs in Telugu Pdf 13-02- 2021
Daily current affairs in Telugu Pdf 14-02- 2021
Daily current affairs in Telugu Pdf 15-02- 2021
Daily current affairs in Telugu Pdf 16-02- 2021
Daily current affairs in Telugu Pdf 17-02- 2021
Daily current affairs in Telugu Pdf 18-02- 2021
Daily current affairs in Telugu Pdf 19-02- 2021
Daily current affairs in Telugu Pdf 20-02- 2021
Daily current affairs in Telugu Pdf 21-02- 2021
Daily current affairs in Telugu Pdf 22-02- 2021
Daily current affairs in Telugu Pdf 23-02- 2021
Daily current affairs in Telugu Pdf 24-02- 2021
Daily current affairs in Telugu Pdf 25-02- 2021
Daily current affairs in Telugu Pdf 26-02- 2021
Daily current affairs in Telugu Pdf 27-02- 2021
Daily current affairs in Telugu Pdf 28-02- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *