Daily Current Affairs in Telugu 19-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 19-05-2020

rrb ntpc online exams in telugu

నాబార్డు చైర్మన్ గా చింతల గోవిందరాజులు నియామకం :

నాబార్డు చైర్మన్ గా చింతల గోవిద రాజులూ నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినేట్ కమిటీ మే 19న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నాబార్డు సి జిఎం గా ఉన్న ఆయన్ను చైర్మన్ గా నియమిస్తూ  కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గోవింద రాజులు బాద్యతలు స్వీకరించిన తరువాతి నుంచి 2022 జులై 31 న పదవి విరమణ చేసే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.నాబార్డు సిజిఎంగా ఉన్న పివిఎస్ సుర్యకమార్  డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాబార్డు చైర్మన్ గా చింతల గోవిందరాజులు నియామకం

ఎవరు: చింతల గోవిందరాజులు

ఎప్పుడు: మే 19

NAREDCO  కొత్త డిజి గా నియమితులైన రాజేష్ గోయెల్ :

రాజేష్ గోయెల్ రియల్టర్ బాడి నేషనల్ రియల్ ఎస్టేట్ డేవోలోప్ మెంట్  కౌన్సిల్ (నారేడ్కో) యొక్క కొత్త డైరెక్టర్  జనరల్ (డిజి) గ నియమితులయ్యారు అయ్యారు.దీనికి ముందు అతను హించుస్తాన్ ప్రిఫాబ్ లిమిటెడ్ చైర్మన్ గా మరియు మేనేజింగ్ డిరెక్టర్ గా పనిచేస్తున్నాడు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ప్రముఖ పీఎస్ యు లలో 37 సంవత్సరాల అనుబవం ఉన్న ప్రొఫెషనల్ .

క్విక్ రివ్యు :

ఏమిటి: NAREDCO  కొత్త డిజి గా నియమితులైన రాజేష్ గోయెల్

ఎవరు: రాజేష్ గోయెల్

ఎప్పుడు: మే 19

వలస కార్మికుల కోసం చరణ్ పాడుకా అనే ప్రచారాన్ని ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

వివిధ రాష్ట్రాల నుండి బయలు దేరి మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళే వలస కూలీల కోసం మధ్యప్రదేశ్ చరణ్ పాదుకా అనే ఒక ప్రచారాన్ని ప్రారంబించంది.ఈ ప్రచారం కింద వారి భాదలను తగ్గించడానికి మరియు చెప్పులు కూడా లేకుండా వెళ్ళే కార్మికుల కోసం బూట్లు మరియు చెప్పులు అందించ బడతాయి. ఇండోర్ లోని రౌ అనే ఓక పోలిస్ స్టేషన్ నుంచి ప్రారంబించి రాష్ట్రంలో ని చాలా చోట్ల చరణ్ పాడుకా  అనే కార్యక్రమాన్ని ఈ పోలీసులు నిర్వహిస్తున్నారు.ఎటువంటి నష్టం జరగకుండా వలస కార్మికులను వారి గమ్యస్థానం చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశం .

క్విక్ రివ్యు :

ఏమిటి: వలస కార్మికుల కోసం చరణ్ పాడుకా అనే ప్రచారాన్ని ప్రారంబిచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు: మే 19

సాఫ్ట్ బ్యాంక్ బోర్డు నుంచి రాజీనామా చేసిన అలిభాబా కో ఫౌండర్ జాక్ మా :

ఆలీబాబా సహా  వ్యవస్థాపకుడు అయిన జాక్ మా సాఫ్ట్ బ్యాంకు బోర్డు డైరెక్టర్ లు రాజీనామా చేయనున్నారు.జా మా బోర్డులో దాదాపు 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. జూన్ 25 న అయన మా గ్రూప్ బోర్డు నుంచి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఈ బృందం 13 బిలియన్ ల డాలర్ల ఆర్ధిక నష్టాన్ని నమోదు చేసింది. జాక్ మా 2019 సెప్టెంబర్  ఆలీబాబా ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా పదవి విరమణ చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: సాఫ్ట్ బ్యాంక్ బోర్డు నుంచి రాజీనామా చేసిన అలిభాబా కో ఫౌండర్ జాక్ మా

ఎవరు: అలిభాబా కో ఫౌండర్ జాక్ మా

ఎప్పుడు: మే 19

కోవిద్ -19 ను ఎదుర్కోవడానికి CSIR–CMERI క్రిమి సంహారక స్ప్రేయర్లను అబివృద్ధి :

దుర్గాపూర్ లోని సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్  ఇంజనీరింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్  (సిఎంఇఆర్ఐ) లోని శాస్త్రవేత్తలు న్యుమటిక్ అపరేటెడ్  మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక (ఫోమిడ్) మరియు బ్యాటరి పవర్డ్ క్రిమిసంహారక స్ప్రేయర్ల్ (బిపిడిఎస్) అనే రెండు మోబైల్ ఇండోర్ క్రిమి సంహారక స్ప్రేయర్లు యూనిట్లను అబివృద్ది చేశారు.ఈ యూనిట్ల యొక్క అనువర్తనం ముఖ్యంగా ఆసుపత్రులలో సమర్ధవంతమైన శుబ్రపరచడం మరియు క్రిమి సంహారక వ్యాధీ కారక సూక్ష్మ జీవిని తొలగించడం వంటి వాటికి ఉపయోగపడుతుంది .

 క్విక్ రివ్యు :

ఏమిటి: కోవిద్ -19 ను  ఎదుర్కోవడానికి CSIR –CMERI క్రిమి సంహారక స్ప్రేయర్లను అబివృద్ధి :

ఎవరు: CSIR

ఎప్పుడు: మే 19

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *