
Daily Current Affairs in Telugu 18-05-2020
కీలక రంగాల్లో ప్రైవేటుకు ఆహ్వానం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం :

ఆర్ధిక రంగాన్ని కొవిద్-19 ప్రభావం నుంచి గట్టెక్కించడానికి స్వయం సమృద్ధి భారతం పెరిట 20 లక్షల కోట్ల రూపాయాల ప్యాకేజిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంను అందులో భాగంగా మరి కొన్ని సంస్కరణల తెర తీయనున్నట్లు స్పష్టం చేసింది.బొగ్గు గనుల తవ్వకంతో సహా రక్షణ ఉత్పత్తుల తయారి అంతరిక్ష పరిశోదనలు అణు శక్తి రంగం ,విమానాశ్రాయల నిర్వహణలో ప్రయివేటుకు స్వాగతం పలుకుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితరామన్ మే 16 ఈ ప్యాకేజి ని ప్రకటించింది.
క్విక్ రివ్యు :
ఎవరు: కీలక రంగాల్లో ప్రైవేటుకు ఆహ్వానం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: న్యుడిల్ల్లి
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు: మే 18
కేంద్ర క్రీడా శాఖకు లేఖ పంపిన బాక్సింగ్ క్రీడాకారుడు అమిత్ :

ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతక గ్రహీత భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియ విషయం పైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎంపిక చేసే ప్రక్రియను మార్చాలని పేర్కొంటూ కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజుజు కు మే 15 న లేఖ రాసాడు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలో వివక్ష ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు.గతంలో రెండు పర్యాయాలు అర్జున అవార్డు కోసం అమిత్ నామినేట్ అయినప్పటికీ డోపింగ్ ఆరోపణలతో అతని పేరు తిరస్కరణకు గురైంది. 2012లో చికేన్ పాక్స్ చికిత్సలో భాగంగా తీసుకున్న ఔషదాల కారణంగా అమిత్ డోపింగ్ పట్టుబడి సంవత్సరం పాటు నిషేదానికి గురయ్యాడు. డోపింగ్ నేపద్యమున్న క్రీడాకారుల జాతీయ క్రీడా పురస్కారాలకు అనర్హులని కేంద్ర క్రీడా శాఖ గతంలో పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఎవరు: కేంద్ర క్రీడా శాఖకు లేఖ పంపిన బాక్సర్ అమిత్
ఎవరు: అమిత్
ఎప్పుడు: మే 18
టెక్ ఫ్లాట్ ఫాం ను నిర్మించడానికి డాట్ పే తో భాగస్వామ్యం కుదుర్చుకున్న NRAI :

నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఐఐ)తన సొంత టెక్ ఫ్లాట్ ఫాం ను నిర్మించడానికి ఫిన్ టెక్ స్టార్ట్అప్ డాట్ పే తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది డిజిటల్ అర్దరింగ్ ,బిల్ సెటిల్ మెంట్ లు మరియు కాంటాక్ట్ లెస్ డైనింగ్ కోసం ఆన్ లైన్ చెల్లింపు తో వీలు కల్పిస్తుంది.ఈ భాగస్వామ్యంతో నేరుగా ఉన్న ఫుడ్ టెక్ అగ్రిగేటర్స్,జోమాతో మరియు స్విగ్గిలను నేరుగా తీసుకుంటుంది. NRAI సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలైన వాట్సాప్,ఫెస్బూక్ మరియు ఇంస్టాగ్రామ్ లతో సినర్జిలను అన్వేషిస్తుంది. రెస్టారెంట్స్ భాగస్వాములకు దాని సభ్యులుగా ఉండే సౌకర్యాలు మరియు సౌకర్యాలు చూపించడానికి వాటిని అందించడానికి అర్దరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు :
ఎవరు: టెక్ ఫ్లాట్ ఫాం ను నిర్మించడానికి డాట్ పే తో భాగస్వామ్యం కుదుర్చుకున్న NRAI
ఎవరు: NRAI
ఎప్పుడు: మే 18
వుహాన్ డైరీ :ఓక నిర్బంధ నగరం నుండి పంపడం అనే పుస్తకం రచించిన ఫాంగ్ ఫాంగ్ :

చైనీస్ సాహిత్య రచయిత ఫాంగ్ ఫాంగ్ రచించిన “వుహాన్ డైరీ డిస్పాచేస్ ఫ్రం ఎ క్వారంటైన్ ద్ సిటీ” అనే పుస్తకం ఇది .కోవిడ్-19 వ్యాప్తిస్తున్న సమయంలో 60 రోజుల లాక్ డౌన్ ను డాక్యుమెంట్ చేసిన ఆన్ లైన్ డైరీ ఎంట్రీలు మరియు సోషల్ మీడియా పోస్ట్ ల సంకలనం ఈ పుస్తకం.తరువాతి రొజులు మరియు వారాలలో ,రచయిత యొక్క రాత్రి పూట పోస్టింగ్ లు ఆమె మిలియన్ల మంది తోటి పౌరుల భయాలు వారి యొక్క నిరాశలు కోపం మరియు ఆశలకు స్వరం ఇచ్చాయి. ఇది బలవంతపు ఒంటరితనం యొక్క మానసిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
క్విక్ రివ్యు :
ఎవరు: వుహాన్ డైరీ :ఓక నిర్బంధ నగరం నుండి పంపడం అనే పుస్తకం రచించిన ఫాంగ్ ఫాంగ్
ఎక్కడ: చైనా
ఎవరు: ఫాంగ్ ఫాంగ్
ఎప్పుడు: మే18
కరోనా వ్యాక్సిన్ అబివ్రుద్దిలో ముందడుగు వేసిన మోడెర్నా కంపని :

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అబివృద్ధి విషయంలో తాము ముందడుగు వేసినట్లు అమెరికన్ బయోటేక్నాలజి కంపని అయిన మోడేర్నా మే 18 వ తేదిన ప్రకటించింది. మనుషులపైన ప్రాథమికంగా వ్యాక్సిన్ టెస్ట్ నిర్వహించామని ఆశాజనకమైన పలితాలు లబించాయని వేలడిచింది.తాము అబివ్రుద్ధ్హి చేసిన ఈ వ్యాక్సిన్ మనుషుల్ల్లో కరోనా కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తోందని పేర్కొంది. వ్యాక్సిన్ ఇచ్చిన వారితో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఇది పూర్తిగా సురక్షితమైనది అని తెలిపింది. 2020 మార్చిలో నెలల్లో ఈ ప్రయోగం చేశామని మొత్తం 8 మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చామని మోడెర్నా సంస్థ వివరించింది. ఈ వ్యాక్సిన్ పైన పూర్తి స్థాయిలో ప్రయోగాలూ చేస్తున్నట్లు తెలియజేసింది.
క్విక్ రివ్యు :
ఎవరు: కరోనా వ్యాక్సిన్ అబివ్రుద్దిలో ముందడుగు వేసిన మోడెర్నా కంపని
ఎవరు: మోడెర్నా కంపని
ఎప్పుడు: మే18
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |