
Daily Current Affairs in Telugu 18-04-2020
ఎన్-95 కు ప్రత్యామ్నాయంగా సురక్షిత శ్వాస సాధనం అబివృద్ది ;ఐఐటి కాన్పూర్:

కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్-95 మస్కులకు తీవ్రంగా కొరత ఏర్పడినందు వల్ల కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ పరిశొదకులు ఒక వినూత్న ప్రత్యమ్నాయాన్ని రూపొందించారు.లక్నవు లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో కలిసి పాజిటివ్ ప్రెజర్ రేస్ప్రిరేటర్ సిస్టం (పిపిఆర్ఎస్) అనే శ్వాస వ్యవస్థను సిద్దం చేశారు. కరోనా రోగులు అనుమానితుల వద్దకు వెళ్ళే వైద్యుల సిబ్బందికి ధరించే వ్యక్తిగత రక్షణ సామగ్రిలో ఎన్-95 మాస్కు కీలకం .అయితే ఈ మస్కులకు ముఖానికి మద్య సీలు సరిగా లేకుంటే వైరస్ నుంచి రక్షణ లబించదని ఐఐఐటి కి చెందిన ప్రొఫెసర్ నచికేత తివారీ చెప్పారు.మాస్కు లోపల నెగెటివ్ పీడనం ఉండడమే ఇందుకు కారణం అని అన్నారు.తాము రూపొందించిన పిపిఆర్ఎస్ దీనికి మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయమని తెలిపారు.ఇది పాసిటివ్ పీడనం సాయంతో సురక్షిత మైన గాలిని అందిస్తుందని చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి :ఎన్-95 కు ప్రత్యామ్నాయంగా సురక్షిత శ్వాస సాధనం అబివృద్ది ;ఐఐటి కాన్పూర్:
ఎవరు:ఐఐటి కాన్పూర్
ఎప్పుడు:ఏప్రిల్ 18
వ్యవసాయ ఉత్పతుల రవాణాకు కిసాన్ రథ్ అనే నూతన యాప్ :

వ్యవసాయ ఉత్పతుల రవాణా కోసం కేంద్ర ప్రబుత్వం ట్రాన్స్ పోర్ట్ అగ్రి గేటర్ మొబైల్ యాప్ ను నూతనంగా తీసుకువచ్చింది. కిసాన్ రథ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ నూతన యాప్ ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఏప్రిల్ 17 న దీనిని ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పతులను పొలాల నుంచి ఉత్పతులను మార్కెట్లను తరలించేందుకు 5లక్షల ట్రక్కులు ,20వేల ట్రాక్టర్లు ఈ మొబైల యాప్ ఫ్లాట్ ఫాం లో అందుబాటులో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పతులను తరలించేందుకు అవసరమైన వాహన సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ ఉత్పతులను మందీలను ఇతర మార్కెట్లను తరలించానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంది అని అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వ్యవసాయ ఉత్పతుల రవాణాకు కిసాన్ రథ్ అనే నూతన యాప్
ఎక్కడ: నుడిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 18
ఆసేస్ కరోనా అనే నూతన యాప్ ను ప్రారంబించిన డిల్లి ప్రబుత్వం :

దేశ రాజదాని అయిన డిల్లి లో ఆ రాష్ట్ర ప్రబుత్వం ఆసేస్ కరోనా అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంబించింది. మరియు కోవిద్ -19 కంటైనేషణ్ జోన్లలో ఇంటింటికి సర్వే చేయడానికి కొత్త అసేస్ కోరోనా యాప్ ను ఉపయోగించాలని అధికారులకు సూచించింది. ఈ మొబైల్ యాప్ రియల్ టీం ద్వారా డేటాను విశ్లేషించడం ద్వారా ఇది నిర్ణయం తీసుకోవడం ను వేగంగా చేస్తుంది. మరియు అందువల్ల వైరస్ ను కలిగి ఉన్న ప్రయత్నాలలో ప్రదాన అద్దంకిని తొలగిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : వ్యవసాయ ఉత్పతుల రవాణాకు కిసాన్ రథ్ అనే నూతన యాప్
ఎప్పుడు:ఏప్రిల్ 18
వ్యక్తిగత రక్షణ కవరబుల్ సూట్ ను డెవలప్ చేసిన CSIR-NAL:

CSIR నేషనల్ ఎరోస్పోస్ లాబరేటరీస్ MAF క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో వ్యక్తిగత రక్షణ కవరెల్ సూట్ ను అబివృద్ధి చేసింది. లిమిటెడ్ ,బెంగళూర్ ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం పాలి ప్రోఫ్లేన్ స్పన్ లామినేటేడ్ మల్టీ లేయర్డ్ నాన్ నేసిన ఫాబ్రిక్ బేస్డ్ సూట్ అబివృద్ధి చేయబడింది.అనగా కోవిడ్ -19 తగ్గించడం పై గడియారం చుట్టూ పనిచేసే వైద్యులు ,నర్సులు ,పారా మెడికల్ సిబ్బంది కి మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికుల కు ఇది చాల ఉపయోగకరం.
క్విక్ రివ్యు :
ఏమిటి : వ్యక్తిగత రక్షణ కవరబుల్ సూట్ ను డెవలప్ చేసిన CSIR-NAL
ఎప్పుడు: ఏప్రిల్ 18
దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గా గ్రేం స్మిత్ నియామకం :

క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్ఎ) పూర్తి స్థాయి డైరెక్టర్ గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఏప్రిల్ 17 న నియమితులయ్యారు.2019 డిసెంబర్ నుంచి తాత్కాలిక డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న 39 ఏళ్ల స్మిత్ రానున్న రెండేళ్ళ పాటు ఈ పదవిలో అయన కొనసాగనున్నారు.ఈ విషయాన్నీ సిఎస్ఎ తాత్కాలిక చీఫ్ ఎగ్సిక్యుటివ్ జాక్వెస్ ఫౌల్ ప్రకటించారు.తాత్కలిక డైరెక్టర్ గా ఆరు నెలల పని కాలంలో కటిన శ్రమ ,అనుభవం ,అంకితభావం తోస్మిత్ అద్బుతాలు సాధించాడని జాక్వెస్ కలిస్ కొనియాడారు.గగ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కు 2003 -14 వరకు 117 టెస్టుల్లో ,197 వన్డేలు ,33 టి20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా కు ప్రాతినిత్యం వహించాడు.అందులో 108 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గా గ్రేమ్ స్మిత్ నియామకం
ఎవరు: గ్రేమ్ స్మిత్
ఎక్కడ: దక్షిణాఫ్రికా
ఎప్పుడు: ఏప్రిల్ 18
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |