
Daily Current Affairs in Telugu 17-03-2020
జార్కాండ్ డిజిపి గా కృష్ణజిల్లా వాసి విష్ణు వరదన్ రావు నియామకం :

జార్కండ్ రాష్ట్ర డిజిపి గా కృష్ణా జిల్లా కు చెందిన ఐపి ఎస్ అధికారి మండప విష్ణువర్దన్ రావు నియమితుల్యారు. 1987 బ్యాచ్ జార్కండ్ కేదార్ కు చెందిన ఆయన గతంలో జార్కండ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో పలు హోదాల్లో సేవలందించారు.మార్చి 17 ఆయన కొత్త బాద్యతలు స్వీకరిచారు. 18నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదాలంక ఎంవి రావు స్వస్తలం వరంగల్ ఆర్ ఈ సిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు
క్విక్ రివ్యు ;
ఏమిటి : జార్కంద్ డిజిపి గా కృష్ణజిల్లా వాసి విష్ణు వర్ధన్ రావు నియామకం
ఎక్కడ: జార్కంద్
ఎవరు: విష్ణు వర్ధన్ రావు
ఎప్పుడు:మార్చి 17
బారత ఆర్థిక వృద్ది అంచన 2020 ఆర్ధిక సంవత్సరానికి ఎస్ అండ్ పి చేత 5.2. తగ్గింపు :

ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ 2020ఆర్ధిక సంవత్సరానికి భారత ఆర్ధిక వృద్ది అంచనాను 5.7శాతం నుంచి 5.2. శాతానికి తగ్గించింది.ఎస్ అండ్ పి తో పాటు ,మూదిస్ కూడా 2020 ఆర్ధిక సంవత్సరానికి భారత దేశ ఆర్ధిక వృద్ది అంచనాలను 5.3 శాతానికి తగ్గించిది.,ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డేవలోప్మెంట్ (OECD) 2020 ఆర్ధిక సంవత్సరానికి వృద్ది అంచనాలను 5.1 కి తగ్గించింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి : బారత ఆర్థిక వృద్ది అంచన 2020 ఆర్ధిక సంవత్సరానికి ఎస్ అండ్ పి చేత 5.2. తగ్గింపు
ఎప్పుడు: మార్చి 17
గూగుల్ క్లౌడ్ ఇండియా కొత్త ఎండి గా కిరణ్ బాజ్వా నియామకం :

గూగుల్ క్లౌడ్ ఇండియా సంస్థ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా కరణ్ బాజ్వా ను నియమించింది. గూగుల్ క్లౌడ్ యొక్క విస్తృత మైన సొల్యుషన్ పోర్ట్ పోలియో అయిన గూగుల్ క్లౌడ్ ఫలా ఫాం మరియు జిసూట్ కోసం కరణ్ బాజ్వా వివిధ కార్యకలాపాలను నిరహిస్తారు. అతను ఇంతకుముందు భారత దేశం మరియు దక్షిణ ఆసియా లో ఐబిఎం మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఈయన పని చేశారు.
క్విక్ రివ్యు ;
ఏమిటి : గూగుల్ క్లౌడ్ ఇండియా కొత్త ఎండి గా కిరణ్ బాజ్వా నియామకం
ఎవరు: కిరణ్ బాజ్వా
ఎప్పుడు:మార్చి 17
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రపంచం లోనే మొట్ట మొదటి వాణిజ్య ఫైయింగ్ కారు PAL-V గుజరాత్ లో నిర్మాణం :

ప్రపంచంలోనే మొట్ట మొదటి వాణిజ్య ఫ్లయింగ్ కార్ పాల్ –వి లిబర్టీ ని బారత దేశంలోని గుజరాత్ లోఅబివృద్ది చేయబడుతుంది. PAL-Vఅంటే వ్యక్తి గత ఎయిర్ ల్యాండ్ వెహికల్.PAL-V లిబర్టీ అనేది కారు మరియు అటో జీరో లేదా గైరొ ఫ్లేన్ కలయిక . PAL-V ఫ్లయింగ్ కారు రహదారి పై 160 కిలోమీటర్ల వేగంతోఇది ప్రయనించ గలదు.ఇది ప్రాథమికంగాకంపాక్ట్ ఇద్దరు వ్యక్తుల విమానం ,ఇది ప్రజా రహదారుల పై ప్రయనించ గలదు.
క్విక్ రివ్యు ;
ఏమిటి : ప్రపంచం లోనే మొట్ట మొదటి వాణిజ్య ఫైయింగ్కారు PAL-V గుజరాత్ లో నిర్మాణం
ఎప్పుడు:మార్చి 17
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు:మార్చి 17
తేజస్ యుద్ద విమానం పరీక్షలు విజయవంతం :

హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) రూపొందించిన తొలి తేలికపాటి యుద్ద విమానం తేజస్ (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ) తుధీ పరీక్షలు ను ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ స్టాండర్డ్స్ ఎస్ పి -21 ను విజయవంతంగా పూర్తి చేసినట్లు హెచ్ఎ ఎల్ వెల్లడించిది.హెచ్ ఏఎల్ పి ఎస్ యు కార్యాలయంలో మార్చి 17 న జరిగిన కార్యాలయంలో చీఫ్ టెస్ట్ ఫైల్యింగ్ ఎయిర్ కమందర్ కే.ఎ ముధన తేజస్ ను హెచ్ఎఎల్ అధికారులు నుంచి స్వీకరించారు.యుద్ద విమానాల మద్య ఇదన వినిమయం సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోను ఆధునిక మిసైల్ వ్యవస్థలను ఎల్ సిఎ తేజస్ సొంతం చేసుకుంది.అని హెచ్ ఏఎల్ ప్రకటించింది.
క్విక్ రివ్యు ;
ఏమిటి : తేజస్ యుద్ద విమానం పరీక్షలు విజయవంతం
ఎప్పుడు:మార్చి 17
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |