Daily Current Affairs in Telugu 14-03-2022
ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్ అస్ట్రోసియేషన్ పురస్కారానికి ఎంపిక అయిన డా .నాగేశ్వర్ రెడ్డి :

ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్ అస్ట్రోసియేషన్(ఏజీఏ) అందించే విశిష్ట విద్యావేత్త పర స్కారానికి ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు, ఏషియన్ ఇన్స్టై ట్యూడ్ టెస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ఎంపికయ్యారు. తొలిసారిగా ఓ-భారతీయ వైద్యు డికి ఈ అవార్డు దక్కడం విశేషం. మే 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే ‘డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్న రెన్స్’లో డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ఈఈ పురస్కారాన్ని ప్రధానం చేయ నున్నారు. ప్రపంచంలోనే అత్యంత భావించే ఏజీఏ.. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వైద్య రంగంలో మరియు శాస్త్రవేత్తగా చేసిన కృషికి ఈ అవార్డు ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్ అస్ట్రోసియేషన్ పురస్కారానికి ఎంపిక అయిన డా .నాగేశ్వర్ రెడ్డి
ఎవరు: డా .నాగేశ్వర్ రెడ్డి
ఎప్పుడు: మార్చ్ 14
పంజాబ్ సిఎం కార్యదర్శిగా ప్రదాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి :

పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ బృందంలో తెలుగు వ్యక్తికి కీలక స్థానం లభించింది. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా వేస్ అధికారి అరిబండి వేణుప్రసాద్ ను శనివారం నియ మించారు. వేణుప్రసాద్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్చిన్న వాసి, ఆయన 1941లో ఎఎఎస్ గా ఎంపికై పంజాల్ లో పనిచేస్తున్నారు. ఫరీద్ కోట్, బలంధర్ జిల్లాల కలెక్టర్ గా పనిచే శారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ సీఎండిగా పనిచేస్తున్నారు. నాగా నసాగర్ ఇంటర్, బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఎంఎస్సీ పూర్తి చేశాడు.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చండీ ఘడ్
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ :బన్వారి లాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ సిఎం కార్యదర్శిగా ప్రదాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
ఎవరు: అరిబండి వేణుప్రసాదు
ఎక్కడ: పంజాబ్ రాష్ట్రం
ఎప్పుడు: మార్చ్ 14
ఎయిర్ ఇండియా చైర్మన్ గా చంద్ర శేఖరన్ నియామాకం :

ఎయిర్ ఇండియా చైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ గా ఎన్.చంద్ర శేఖరన్ ను నియమించారు.మార్చ్ 13 న జరిగిన సమావేశంలో ఎయిర్ ఇండియా బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది.జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ మాజీ సిఎండి అలైస్ జీవర్గీస్ వైద్యాన్ ను స్వతంత్ర డైరెక్టర్ గా బోర్డులోకి తీసుకుంది.ఈ నెల ప్రారంబం లో ఎయిర్ ఇండియా సియివో ఎండి గా తర్కీష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ గా ఇల్కర్ ఐసి ని నియమించేందుకు టాటా గ్రూప్ ప్రయత్నించగా ఆయన సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిర్ ఇండియా చైర్మన్ గా చంద్ర శేఖరన్ నియామాకం
ఎవరు: చంద్ర శేఖరన్
ఎప్పుడు: మార్చ్ 14
ఐఆర్డిఏ ఐ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన దేవాశిష్ పాండే :

భారతీయ భీమా నియంత్రణ అబివృద్ది ప్రాధికార సంస్థ నూతన చైర్మన్ గా దేవాశిష్ పాండా గారు మార్చ్ 14 న బాద్యతలు స్వీకరించినట్లు సంస్థ తెలిపింది.సుభాష్ చంద్ర కుంతియా పదవి విరమణ తర్వాత దాదాపు పది నెలల ఖాలిగా ఉన్న చైర్మన్ పాండా నియామకానికి గత మార్చ్ 13 న కేంద్రం ఆమోదం తెలిపింది.కేంద్ర ఆర్ధిక సేవల విభాగానికి రెండేళ్ళ పాటు కార్యదర్శిగా పని చేసే గత జనవరి లో పదవి విరమణ చేసారు.ఐ ఆర్ డి ఏ ఐ చైర్మన్ గా మూడేళ్ళ పాటు కొనసాగనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐఆర్డిఏ ఐ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన దేవాశిష్ పాండే
ఎవరు: దేవాశిష్ పాండే
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: మార్చ్ 14
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |