
Daily Current Affairs in Telugu 12 December- 2022
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం :

సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా తో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) జస్టిస్ డి.వై చంద్ర చూడ్ గారు డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేసారు.ఆయన రాకతో సర్వోన్నత న్యాయస్థానం తో న్యాయ మూర్తుల సంఖ్య 28 కి పెరిగింది.మరో ఆరు స్థానాలు ఖాలిగా ఉన్నాయి.జస్టిస్ దత్తా ఇన్నాళ్ళూ బాంబే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం
ఎవరు : జస్టిస్ దీపాంకర్ దత్తా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : డిసెంబర్ 12
జి -20 ఫైనాన్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిప్యూటి స్ సమవేశం కు ఆథిత్యం ఇవ్వనున్న బెంగళూర్ :

జి-20 ఫైనాన్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిప్యూటి స్ (FCBD) సమవేశం డిసెంబర్ 13-15,2022 బెంగళూర్ లో ఏర్పాటు చేయబడింది.ఆర్ధిక మంత్రిత్వ శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లు సంయుక్తంగా ఈ సామవేశాన్ని నిర్వహిస్తాయి. ఇది భారత దేశం యొక్క జి-20 ప్రెసిడెన్సి సమయంలో ఫైనాన్స్ ట్రాక్ ఎజండా పైన చర్చల ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది.
- కర్నాటక రాష్ట్ర రాజధాని : బెంగళూర్
- కర్ణాటక రాష్ట్ర సిఎం : బసవరాజ బొమ్మై
- కర్నాటక రాష్ట్ర గవర్నర్ : థావర్ చంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి : జి -20 ఫైనాన్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ డిప్యూటి స్ సమవేశం కు ఆథిత్యం ఇవ్వనున్న బెంగళూర్
ఎవరు : బెంగళూర్
ఎక్కడ: కర్ణాటక రాష్ట్రము
ఎప్పుడు : డిసెంబర్ 12
దేశంలో అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ను ప్రారంభించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం :

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రాయంలో దేశంలోనే మొట్టమొదటి చార్టర్ గేట్ వె మరియు బిజినెస్ జెట్ టెర్మినల్ ను ప్రారంబించారు.దీంతో కొచ్చిన్ విమానాశ్రయం ప్రైవేట్ జెట్ టెర్మినల్ ను నిర్వహిస్తున్న దేశంలో నాల్గవ విమానాశ్రయం గా అవతరించింది.విమానాశ్రయం లో కొత్త సదుపాయం రాష్ట్రము లో పర్యాటకం తో పాటు MICE ప్రింటింగ్ ,ప్రోత్సహాకాలు,సమావేశాలు మరియు ప్రదర్శనలు )రంగాన్ని ప్రోత్సహిస్తుంది.
- కేరళ రాష్ట్ర రాజధాని : తిరువంత పురం
- కేరళ రాష్ట్ర సిఎం : పినరయి విజయన్
- కేరళ రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ మహమ్మద్
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలో అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ను ప్రారంభించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : కేరళ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: : కేరళ రాష్ట్ర౦
ఎప్పుడు : డిసెంబర్ 12
జి-20 డెవలప్ మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ముంబై లో ప్రారంభం :

G-20 డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ (DWG) యొక్క నాలుగు రోజుల పాటు జరగనున్న సమావేశం భారత అధ్యక్షతన ముంబైలో ప్రారంభం కానుంది.
డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు మరియు ద్వీప దేశాలలో అభివృద్ధి సమస్యలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జి-20 డెవలప్ మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ముంబై లో ప్రారంభం
ఎక్కడ: ముంబై లో
ఎప్పుడు : డిసెంబర్ 12
భారత దేశంలోనే కేరళ లో మొట్టమొదటి కార్బన్ సీడ్ ఫామ్ గా ఫామ్‌గా ప్రకటించిన సిఎం పినరయి విజయన్ :

కేరళ రాష్ట్ర సిఎం ఐన పినరయి విజయన్ గారు కేరళలోని అలువాలో ఉన్న సీడ్ ఫామ్ ను భారత దేశంలోనే మొట్టమొదటి కార్బన్ సీడ్ ఫామ్ గా ఫామ్‌గా ప్రకటించారు. కర్బన ఉద్గారాల తగ్గింపు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని విత్తన క్షేత్రం కార్బన్ తటస్థ స్థితిని సాధించడంలో సహాయపడింది. కేరళా లో వ్యవసాయ రంగం నుండి గత ఏడాదిలో మొత్తం కర్బన ఉద్గారాలు 43 టన్నులు అయితే దాని మొత్తం సేకరణ 213 టన్నులు గ ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశంలోనే కేరళ లో మొట్టమొదటి కార్బన్ సీడ్ ఫామ్ గా ఫామ్‌గా ప్రకటించిన సిఎం పినరయి విజయన్
ఎవరు : సిఎం పినరయి విజయన్
ఎక్కడ: కేరళ
ఎప్పుడు : డిసెంబర్ 12
Daily current affairs in Telugu Pdf November - 202 |
---|
Daily current affairs in Telugu 01-11-2022 |
>Daily current affairs in Telugu 02-11-2022 |
Daily current affairs in Telugu 03-11-2022 |
Daily current affairs in Telugu 04-11-2022</strong> |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 05-11-2022 |
Daily current affairs in Telugu 06-11-2022</strong> |
Daily current affairs in Telugu 07-11-2022 |
Daily current affairs in Telugu 08-11-2022 |
>Daily current affairs in Telugu 09-11-2022 |
Daily current affairs in Telugu 10-11-2022 |
Daily current affairs in Telugu 11-11-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |