Daily Current Affairs in Telugu 12-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 12-05-2020

కెసీపి లిమిటెడ్ సిఎం డి గా వి ఎల్ ఇందిరా దత్ నియామకం :

పంచదార ,సిమెంట్  విద్యుత్  రంగ విభాగాల్లో వ్యాపార కార్యకలపాలు సాగిస్తున్న సంస్థ కెవిపి లిమిటెడ్ సంస్థ  చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) గా విఎల్ ఇందిరా దత్ బాద్యతలు చేపట్టనున్నారు. ఆమె నియామకానికి కే సి పి  వాటా దార్ల ఆమోదం లబించినట్లు  కంపెని ప్రకటనలో వెల్లడించింది.ఇప్పటి వరకు ఆమె కేసి పి  బోర్డు డైరెక్టర్ గా వ్యవహరించారు.అంతే కాక వెలగ పూడి ఫౌండేషన్ కేసిపి వియత్నాం ఇండస్ట్రీస్ ,వి.రామ కృష్ణ సన్స్ ఓ డైరెక్టర్ గా ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కెసీపి లిమిటెడ్ సిఎం డి గా వి.ఎల్ ఇందిరా దత్ నియామకం

ఎవరు: వి.ఎల్ ఇందిరా దత్

ఎప్పుడు: మే 12

భారత్,మద్య ఆసియా లో నే ఉత్తమ విమానాశ్రయం గా డిల్లి విమానాశ్రయం గా గుర్తింపు :

జిఎం ఆర్ కన్శారియం ఆద్వర్యంలో నడుస్తున్న డిల్లి లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భాధ్ మధ్య ఆసియా లో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందినట్లు  జిఎంఆర్  సంస్థ తెలిపింది.వరుసగా రెండో ఏడాది గ్లోబల్ 4 స్టార్ ఎయిర్ పోర్ట్ గుర్తింపు లబ్న్చినట్లు  తెలిపింది.ప్రపంచ అత్యత్తమ 50 విమానాశ్రయాల్లో ను స్థానం సంపాదించిన థొఇ భారతీయ విమ్నాస్రయంగా నిలిచిందని పేర్కొంది.ఏటా ఆరేడు కోట్ల మంది రాక పోకలు సాగించే విమానాశ్రయాలు జాబితాలో ప్రపంచం లోనే 7 వ స్థానం లో నిలిచింది.మద్య ఆసియా లో దీని తర్వాతి స్థానాల్లో ముంబాయి ,బెంగళూర్ ,హైదరాబాద్ ,కోలోంబో  విమానాశ్రయాలు ఉన్నాయి.బెంగళూర్ ఆని కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బి ఐ ఎ ఎల్ )భారత దేశం మద్య ఆసియా పరిధిలో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది..ఈ పురస్కారం రావడం ఇది మూడో సారి.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్,మద్య ఆసియా లో నే ఉత్తమ విమానాశ్రయం గా డిల్లి విమానాశ్రయం గా గుర్తింపు

ఎవరు: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు :మే 12

భారత దేశం యొక్క మొదటి యాంటి బాడి టెస్టింగ్ కిట్ ఎలిసా ను అబివృద్ధి చేసిన ఎన్ఐవి పూనే :

భారత దేశం యొక్క మత్త మొదటి స్వదేశి యాంటి బాడి టెస్టింగ్ కిట్ ఎలిసా ను పోనెఒని నేషనల్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ వైరాలజీ విజయవంతంగా అబివృద్ధి చేసింది.ఈ యాంటి బాడి  టెస్టింగ్ కిట్ SARSCoV 2 సంక్రమణకు గురైన జనాభా నిష్పత్తి ని పర్యవేక్షించడంలో సహయాపడుతుంది. మరియు అందువల్ల  కోవిద్-19 ను ఎదుర్కొవడం లో ఇది సహాయ పడుతుంది. ఎలిసా టెస్ట్ కిట్ల యొక్క భారీ స్థాయి ఉత్పత్తి కోసం ఐ సిఎంఆర్ జైడస్ కాడిలా తో జత కట్టింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : రత దేశం యొక్క మొదటి యాంటి బాడి టెస్టింగ్ కిట్ ఎలిసా ను అబివృద్ధి చేసిన ఎన్ఐవి పూనే

ఎవరు: ఎన్ఐవి పూనే

ఎక్కడ: పూనే

ఎప్పుడు: మే 12

యుపిఎస్సి నూతన  కార్యదర్శిగా  వసుధ మిశ్రా నియామకం :

యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా 1987 తెలంగాణా కేడ ర్ ఐ ఏ ఎస్ అధికారిని వసుధ మిశ్రా నియమితులయ్యారు.ప్రస్తుతం కేంద్ర వ్యవసాయం ,సహకారం ,రైతు  సంక్షేమ శాఖ ప్రత్యేఖ కార్యదర్హ్సిగా ఉన్న ఆమెను యు పిఎస్సీ  కార్యదర్శిగా బధీ చేస్తూ కేంద్ర నియామక వ్యవహారాల కేబినేట్ కమిటీ మే 12 ఉత్తర్వులు జారీ చేశారు.సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ 1990 ఓడిశా కేదార్ ఐఏఎస్ అధికారి మనోజ్ అహుజా నియమితులయ్యారు.కేంద్ర ప్రబుత్వం మే 12 న మొత్తం 19 మంది అధికారులను బదిలి చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : యుపిఎస్సి నూతన  కార్యదర్శిగా  వసుధ మిశ్రా నియామకం

ఎవరు: వసుధ మిశ్రా

ఎప్పుడు : మే 12

ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబి) కమిషనర్ గా వినీత్ బ్రిజిలాల్ నియామకం :

ఇసుక ,మద్యం అక్రమ రవాణ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రబుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషన్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ ఈబి ) కమిషనర్ గా వినీత్ బ్రిజిలాల్ ను ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వం నియమించింది.ఐజి స్థాయి అధికారిగా ఉన్న ఆయన ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబి) కమిషనర్ గా వినీత్ బ్రిజిలాల్ నియామకం

ఎవరు : వినీత్ బ్రిజిలాల్

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్        

ఎప్పుడు : మే 12

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *