
Daily Current Affairs in Telugu 11 May-2022
టి20 క్రికెట్ లో అరుదైన ఫీట్ అందుకున్న రషీద్ ఖాన్ :
గుజరాత్ టైటాన్ 62 పరుగుల తేడాత ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ టి20 క్రికెట్ లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్ ఖాన్ ఇప్పటివరకు 27 మ్యాచ్ లలో 40 వికెట్లతో తొలిస్థానం లో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రషీద్ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్ ఇప్పటివరకు 27 మ్యాచ్లో 40 వికెట్లతో తొలిస్థానం లో ఉండగా సందీప్ లమిచ్చానే 23 మ్యాచ్లో 38 వికెట్లతో రెండవ స్థానంలో డ్వేన్ బ్రావో 19 మ్యాచ్ లో 34వికెట్లతో మూడవ స్థానంలో, జాసన్ హోల్డర్ 17 మ్యాచ్లో 29 వికెట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : టి20 క్రికెట్ లో అరుదైన ఫీట్ అందుకున్న రషీద్ ఖాన్
ఎవరు : రషీద్ ఖాన్
ఎప్పుడు : మే 11
ఫిలిఫ్ఫిన్స్ దేశ అద్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన మార్కోస్ జూనియర్ :
అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘనవిజయం సాధించారు. 97శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్ కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడుగా జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్ ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ జూనియర్ గెలుపు వార్త తెల్పి మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఫిన్ ల్యాండ్ దేశ అద్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన మార్కోస్ జూనియర్
ఎవరు : మార్కోస్ జూనియర్
ఎప్పుడు : మే
దేశంలోనే మొట్టమొదటి సేంద్రీయవ్యర్థాలతో నడిచే EVఛార్జింగ్ స్టేషన్ మహారాష్ట్ర లో ఏర్పాటు :
మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే ముంబైలోని హాజీ అలీ సమీపంలోని కేశవరావు ఖాడ్యే రోడ్డులో దేశంలోనే మొట్టమొదటి సేంద్రీయ వ్యర్థాలతో నడిచే ఈవి ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ స్టేషన్, మొదటి రకం దాని సమీప ప్రాంతాల నుండి సేకరించిన ఆహార వ్యర్థాల నుండి 220 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువగా హోటళ్లు మరియు 5 వ్యయాల వంటి బల్బ్ జనరేటర్ల నుండి వీధి దీపాలకు శక్తినివ్వడంతో పాటు ఈ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఛార్జ్ చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొట్టమొదటి సేంద్రీయవ్యర్థాలతో నడిచే EVఛార్జింగ్ స్టేషన్ మహారాష్ట్ర లో ఏర్పాటు
ఎవరు : మహారాష్ట్ర
ఎప్పుడు : మే 11
కేంద్ర మాజీ మంత్రి, పండిత్ సుఖ్ రామ్ కన్నుమూత :
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, పండిత్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మే 11న తెల్లవారుజామున సుఖ్ రామ్ తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సుబ్రమ్ ఈ నెల 4న హిమాచల్ ప్రదేశ్లోని మండీ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనను ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1927, జూలై 27న జన్మించిన సుఖ్ రామ్ 2011లో ఐదేళ్ల జైలమండీ లోక్స సభ స్థానం నుంచి మూడు సార్లు, కుంభకోణం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సార్లు గెలుపొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి, పండిత్ సుఖ్ రామ్ కన్నుమూత :
ఎవరు : పండిత్ సుఖ్ రామ్
ఎప్పుడు : మే 11
జాతీయ సాంకేతిక దినోత్సవంగా మే 11 :
ప్రతి సంవత్సరం మే 11, జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. మే 11న 1998లో రాజస్థాన్ లో పోఖ్రాన్‌లో అణు పరీక్షలను విజయవంతం చేసినందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ పరీక్ష శ్రేణిలో అణు పరీక్షల శ్రేణిని నిర్వహించింది. పోఖ్రాన్ II పరీక్షల వార్షికోత్సవానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ సాంకేతిక దినోత్సవంగా మే 11
ఎప్పుడు : మే 11
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |