Daily Current Affairs in Telugu 11-04-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 11-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

కోవిడ్-19 వైరస్ నిరోధానికి డిఆర్డివో కొత్త పరికరం :

కోవిడ్-19 వైరస్ కట్టడికి డిఆర్డివో మరో పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోగుల నుంచి వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు హైదరాబాద్ లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్,చండీగఢ్ లోని టిబీఆర్ఎల్ లు సంయుక్తంగా ‘ఏరోసాల్ కంటేయిన్న్మేంట్  బాక్స్’ను రూపొందించింది. చికిత్స లేదా నమూనాల సేకరణ సమయాల్లో రోగి నోటి నుంచి వెలువడే తుంపర్లు ఏవీ వైద్య సిబ్బందికి తాకకుండా ఈ పరికరం అడ్డుగోడ మాదిరిగా పనిచేస్తుంది. రోగికి పరిక్షలు జరిపేందుకు వీలుగా ఇందులో రెండు రంద్రాలను ఏర్పాటు చేశారు. అక్రిలిక్/పెర్స్ పెక్స్ పదార్థంతో తయారైన ఈ బాక్స్ తేలికగానే ఉంటుంది. రెండు సైజుల్లో లభించే ఈ పరికరం లభిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: కోవిడ్-19 వైరస్ నిరోధానికి డిఆర్డివో కొత్త పరికరం

ఎవరు; డిఆర్డివో సంస్థ

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు:ఏప్రిల్ 11

ఆక్స్ ఫర్డ్  కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్”లో భారతదేశం మొదటి స్థానం:

“ఆక్స్ ఫర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్” కోవిడ్-19 కు భారతదేశం యొక్క రెస్పాన్స్ ను ప్రపంచంలోనే అత్యంత కటినమైనది గా గుర్తించింది. ఈ డేటా 73 దేశాలను ట్రాక్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ట్రాకర్ ను ఆక్స్ ఫర్డ్ బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పరిశోధకులు రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రెస్పాన్స్ లను క్రమపద్ధతిలో రికార్డ్ చేయడానికి మరియు స్కోర్ లను సాధారణ ‘స్ట్రిజెన్నీఇండెక్స్’ గా సమగ్రపరచడానికి ట్రాకర్ రూపొందించబడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: “ఆక్స్పర్డ్ కోవిడ్-19 గవర్నమెంట్ రెస్పాన్స్ ట్రాకర్”లో భారతదేశం మొదటి స్థానం

ఎవరు;భారత్

ఎప్పుడు: ఏప్రిల్ 11

ఫిఫా యొక్క తాజా ర్యాంకింగ్స్ లో 108 వ స్థానాన్ని నిలుపుకున్నఇండియా :

తాజా ఫిఫా ర్యాంకింగ్స్ లో ఇండియా పుట్ బాల్ జట్టు 108వ స్థానాన్ని నిలుపుకుంది. బెల్జియం మొదటి స్థానంలో,ప్రపంచ ఛాంపియన్ ప్రాన్స్ 2వ స్థానంలో,బ్రెజిల్ 3వ స్థానంలో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఫిఫా ప్రపంచ కప్ మరియు ఇతర ప్రధాన ఆటలకు క్వాలిపైయర్ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఫిఫా యొక్క తాజా ర్యాంకింగ్స్ లో 108 వ స్థానాన్ని నిలుపుకున్న ఇండియా

ఎవరు; ఇండియా

ఎప్పుడు: ఏప్రిల్ 11

పద్మశ్రీ క్లాసికల్ సింగర్ శాంతి హిరానంద్ చావ్లా కన్నుమూత :

ప్రఖ్యాత హిందుస్థాని శాస్ర్తీయ గాయని,పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతి హిరానంద్ చావ్లా కన్నుమూశారు. ఈ గాయకురాలికి కి తుమ్రి,దాద్రా మరియు గజల్ గానం లో బేగంఅక్తర్ శిక్షణ ఇచ్చారు,మరియు ఆమె ప్రదర్శనలలో పురాణ గజల్ గాయకుడి శైలిని సజీవంగా ఉంచినండంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది, ఆమె లాహోర్,ఇస్లామాబాద్,టొరంటో,బోస్టన్,న్యూయార్క్ లలో ప్రదర్శనలు ఇచ్చింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పద్మశ్రీ క్లాసికల్ సింగర్ శాంతి హిరానంద్ చావ్లా కన్నుమూత

ఎవరు; శాంతి హిరానంద్

ఎప్పుడు: ఏప్రిల్ 11

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

ఆంద్ర ప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనక రాజ్ నియామకం :

రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ గా మద్రాస్ హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగారాజ్ బాద్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 12 న ఉదయం ప్రబుత్వం జివో ఇవ్వడం,వెంటనే ఆయన బాద్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటివరకు కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్ పదవి కాలం ముగిసినట్లు ఏప్రిల్ 10 న ఉదయం రాత్రి ప్రకటించిన ప్రబుత్వం మరుసటి రోజు ఉదయం కొత్త కమిషనర్ ను నియమిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆంద్ర ప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనక రాజ్ నియామకం

ఎవరు; జస్టిస్ కనక రాజ్

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: ఏప్రిల్ 11

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *