
Daily Current Affairs in Telugu 11-01-2020
ఖతర్ ఓపెన్ తోర్నే విజేతగా బోపన్న జంట :

ఖతార్ ఓపెన్ ఎటిపి-250 టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్ )పెస్లి కూలాఫ్ (నెదర్లాండ్ ) ద్వయం విజేతగా నిలిచింది.ఖతర్ రాజదాని దోహాలో జనవరీ 10న జరిగన ఫేబుల్స్ లో పైనల్లో బోపన్న కూలాఫ్ జంట 3-6,6-2,10-6 తో సూపర్ ట్రై బ్రేక్ లో ల్యుక్ బామ్బ్రిడ్జ్ (ఇంగ్లాండ్)-శాంటియాగో గొంజెంజ్ (మెక్సికో) జోడిని ఓడించింది.టైటిల్ నెగ్గిన బొపన్న జంటకు 76870 డాలర్ల ప్రైజ్ మనీ (రూ.54లక్షల 50వేలు )తో పాటు 250 ఏటిపి ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.ఒవరాల్ గా 39ఏల్ల బోపన్న కెరీర్లో ఇది 19 వ డబుల్స్ టైటిల్ .
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఖతర్ ఓపెన్ తోర్నే విజేతగా బోపన్న జంట
ఎక్కడ: దోహా
ఎవరు: రోహన్ బోపన్న, పెస్లి కూలాఫ్
ఎప్పుడు: జనవరి 11
ఇంగ్లాండ్ సంస్థలతో ఎపీఎస్ఎన్డిసి ఒప్పందం :

ఇంగ్లాండ్ చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డివలోప్మేంట్ కార్పోరేషన్ (ఎపిఎస్ఎన్డి సి ) ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ఇంగ్లాండ్ సంస్థలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నాయి. ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి ,ఎండి ఆర్జా శ్రీకాంత్ గ్లోబల్ లేర్నర్స్ ప్రోగ్రాం శిక్షణకు సంబందించిన మేతిరియాల్ ,పోస్టర్లను తాజాగా విదుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇంగ్లాండ్ సంస్థలతో ఎపీఎస్ఎన్డిసి ఒప్పందం :
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: జనవరి 11
ఒమాన్ పాలకుడు కాబున్ కన్నుమూత:

ఒమాన్ దేశ పాలకుడు సుల్తాన్ కాబున్ బిన్ సయీద్ అల్సయిద్ జనవరి 10న కన్ను మూసారు.ఆయన వయసు 79ఏళ్ళు గత కొంతకాలామ్ గా ఆయన కేన్సర్ వ్యాధితో బాదపడుతున్నారు.ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాతగా ఆయనకు పేరుంది.1970 లో తన తండ్రని పదవి నుంచి తొలగించి 29ఏళ్లకే అధికారం చేపట్టిన కాబున్ అప్పటి నుంచి నిరాటకంగా అయిదు దశాబ్దల పటు కొనసాగించారు.నూతన్ సుల్తాన్ గా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి హైతం బిన్ తారిక్ (65)ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రబుత్వం ట్వీట్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఒమాన్ పాలకుడు కాబున్ కన్నుమూత:
ఎక్కడ ఒమాన్
ఎవరు: కాబున్ బిన్ సయీద్ అల్సయిద్
ఎప్పుడు: జనవరి 11
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
తైవాన్ అధ్యక్షురాలిగా మళ్ళి తా యింగ్ వెన్ :

తైవాన్ అధ్యక్షురాలిగా తా యింగ్ వెన్ (63) మల్లి ఎన్నికయ్యారు.వరుసగా రెండోసారి ఆమె అధ్యక్ష బాద్యతలు చేపట్టున్నారు.జనవరి 11న వెల్లడైన ఎన్నికల పలితాల్లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఘన విజయం సాధించింది.చైనా కు అనుకూల కొమితాంగ్ పార్టీ ,నాయకుడు హాన్ క్యో యాను ఆమె ఓడించారు.తైవాన్ తమ భుభాగమే అంటున్న చైనాకు ఆమె విజయం పెద్ద ఎదురు దెబ్బ ని పరశీలకులు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: తైవాన్ అధ్యక్షురాలిగా మల్లి తా యింగ్ వెన్
ఎక్కడ: తైవాన్
ఎవరు: తా యింగ్ వెన్
ఎప్పుడు: జనవరి 13
హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో 84వ స్థానంలో భారత్:

హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ జనవరి 07న విడుదల చేసిన హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (హెచ్ పిఐ ) -2020లో భారత పాస్ పోర్టుకు 84వ స్థానం దక్కింది..భారత్ 58స్కోరుతో మౌరితానియ ,తజికిస్తాన్ దేశాలతో 84వ ర్యాంకు ను పంచుకుంది.భారత పాస్ పోర్టుతో ముందస్తు వీసా లేకుండా 58దేశాలతో పర్యటిన్చోచ్చు అని ఈ స్కోరు సూచిస్తుంది.హెచ్పిఐ-2020 జపాన్ మొదటి స్థానంలో నిలిచింది.ఆ దేశ పాస్ పోర్టుతో ఏకంగా 191దేశాలల్లో వీసా లేకుండా నే పర్యటించొచ్చు.ఈ జాబితాలో సింగపూర్190దేశాల్లో పర్యటించే వీలు)జర్మని,దక్షిణ కొరియా (189),పిన్లాండ్ ,ఇటలీ (188)డెన్మార్క్ లగ్సేన్బర్గ్ ,స్పెయిన్ (187టాప్-5లో నిలిచాయి. ఆఫ్గనిస్తాన్ పాస్ పోర్టు చిట్టచివరి స్థానంలో ఉంది.ఇక అమెరికా .బ్రిటన్ ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో 84వ స్థానంలో భారత్
ఎవరు: హెన్లీ అండ్ పార్నర్స్ సంస్థ
ఎప్పుడు:జనవరి 11