
Daily Current Affairs in Telugu 09-05-2020
ప్రవాసి రాహత్ మిత్రా అనే నూతన యాప్ ను ప్రారంబించిన ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం :

ఉత్తర ప్రదేశ్ ప్రబుత్వం నూతనంగా ఒక కొత్త యాప్ ను ప్రారంబించింది ఇది వలస దారులకు పథకాలు మరియు ఉద్యోగాలతో అనుసంధానించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రబుత్వం ప్రవాసి రాహత్ మిత్ర అనే యాప్ ను మే 09న ప్రారమిబించింది.వలసదారుల ఆరోగ్యం పై నిఘా ఉంచడానికి ఐక్యరాజ్య సమితి అబివృద్ది కార్యక్రమం (యుఎన్డిపి) తో యొక్క సమన్వయంతో అబివృద్ది చేసిన ఈ యాప్ ను వారిని ప్రబుత్వ పథకాలకు అనుసందనిస్తుంది. మరియు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగం పొందడానికి కూడా సహయాపడటానికి వారి డేటా ను ఇది సేకరిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రవాసి రాహత్ మిత్రా అనే నూతన యాప్ ను ప్రారంబించిన ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం
ఎక్కడ: : ఉత్తరప్రదేశ్
ఎప్పుడు: మే 09
భారత్ రష్యా తో కుదుర్చుకున్న బొగ్గు కోకింగ్ అవగాహన ఒప్పందం :

రష్యాలోని ఫర్ ఈస్ట్ లోని బొగ్గు తవ్వకం మరియు అందువల్ల ఆర్కిటిక్ రీజియన్ లోని బొగ్గు తవ్వకలల్లో కోల్ ఇండియా రెండు రష్యన్ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటి అవగాహన ఒప్పందాలు ఫార్మా ఈస్టర్న్ ఏజన్సీ ఫర్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ సపోర్టింగ్ ఎక్స్ పోర్ట్ FEAAISE రష్యా తో ఈ ఒప్పందం పై సంతకం చేయబడ్డాయి. మరియు రెండు అవగాహనా ఒప్పందం రష్య ఫెడరేషన్ యొక్క ఈస్ట్రన్ మైనింగ్ కంపెని FEMC తో సంతకం చేయబడింది. FEMC అనేది రష్యన్ ఫార్ ఈస్ట్ లోని మైనింగ్ రంగం .
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ రష్యా తో కుదుర్చుకున్న బొగ్గు కోకింగ్ అవగాహన ఒప్పందం
ఎప్పుడు: మే 09
ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ అయిన షఫికుల్ల పై ఆరేళ్ళ నిషేధం :

ఆఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ ,బ్యాట్స్ మెన్ షఫికుల్ల షఫఖ్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసిబి ) ఆరేళ్ళ నిషేధం విధించింది.రెండేళ్ళ క్రితం ఆఫ్గనిస్తాన్ ప్రిమియర్ లీగ్ టి 20 తో పాటు గతేడాది బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్లలో అవినీతి పాల్పడ్డట్టు రుజువైంది.అందుకే వేటు వేసినట్టు ఏసిబి ప్రకటించింది. 30 ఏళ్ల షఫాక్ ఆఫ్గాన్ జాతీయ జట్టు తరపున 24 వన్డేలు ,46 టి 20 లో ప్రాతినిత్యం వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ అయిన శాఫికుల్ల పై ఆరేళ్ళ నిషేధం
ఎవరు : శాఫికుల్ల శాఫఖ్
ఎక్కడ: ఆఫ్గనిస్తాన్
ఎప్పుడు:మే 09
ప్రముఖ చరిత్ర కారుడు అయిన హరిశంకర్ వాసుదేవన్ కన్నుమూత :

ప్రముఖ చరిత్రకారుడు విద్యావేత్త ప్రొఫెసర్ హరిశంకర్ వాసుదేవ్ (68) మే 10 న కోల్ కత్త లోకన్ను మూశారు .ఆయన అధిక జ్వరం శ్వాస సంబంధ సమస్యలతో బాదపడుతూ ఉండడంతో ఆయనను మే 04 న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. అప్పటికే ఆయనకు పలు దీర్గ కాలిక ఆరోగ్య సమస్యలున్నాయి .అని కుటుంబ సబ్యులు తెలిపారు. రష్యా ,ఐరోపా ,ఆసియా దేశాల చరిత్రకు సంబంధించిన ప్రముఖ భారత పరిశోదకులలో వాసుదేవన్ ముందు వరుసలో ఉండేవారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ చరిత్ర కారుడు అయిన హరిశంకర్ వాసుదేవన్ కన్నుమూత
ఎవరు : హరిశంకర్ వాసుదేవన్
ఎప్పుడు: మే09
భారత జిడిపి వృద్ధి రేటును ఎఫ్వై 21 లో సున్నాకి తగ్గించిన మూడిస్ సంస్థ :

మూడిస్ ప్రస్తుత 2020-21 ఆర్ధిక సంవత్సరానికి భారత స్థూల జతియోత్పత్తికి (జిడిపి)వృద్ధిని సున్నా కు తగ్గించింది.దీని యొక్క మునుపటి అంచనా 2.6 % గా ఉంది. 2021 -22 భారత దేశం యొక్క జిడిపి వృద్ధి రేటు 6.6 శాతానికి పెరుగుతుంది. ఇది నేగిటివ్ అవుట్ లుక్ రిస్క్ పెరుగుదల ను ప్రతిస్పందిస్తుంది. ఇది ఆర్ధిక వృద్ధి గతంలో కంటే గణనీయంగా తక్కువగా ఉంది మరియు కోవిద్ -19 చేత ప్రభావితమైనది. ఆర్ధిక కొలమానాలు బలహీనపడటం దిగజారి పోవడానికి దారి తీస్తుంది. ఇది భారత దేశంలో పెట్టుబడిని ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత జిడిపి వృద్ధి రేటును ఎఫ్వై 21 లో సున్నాకి తగ్గించిన మూడిస్ సంస్థ
ఎవరు : మూడిస్ సంస్థ
ఎప్పుడు: మే 09
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |