Daily Current Affairs in Telugu 08 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 08 December- 2022

సహ జీవనాన్ని నిషేధిస్తూ నూతన చట్టాన్ని తీసుకొచ్చిన ఇండోనేషియ దేశ౦ :

వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు శృంగారంతోపాటు స్త్రీ, పురుషుల సహ జీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేసియా దేశ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ క్రిమినల్ కోడ్ ను డిసెంబర్ 08న ఇండోనేసియా దేశ  పార్లమెంటు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యల పైనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమలులో ఉన్న దైవ దూషణ, నిబంధనలకు కొత్త చట్టంతో మరింత విస్తరణ లభించింది. ఇండోనేసియాలో గుర్తింపు పొందిన ఇస్లాం. హిందూయిజం బుద్ధిజం సహా ఆరు మతాల సిద్ధాంతాల నుంచి ఎనకైనా వైదొలగితే అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; సహ జీవనాన్ని నిషేధిస్తూ నూతన చట్టాన్ని తీసుకొచ్చిన ఇండోనేషియ దేశ౦

ఎవరు : ఇండోనేషియ దేశ౦

ఎప్పుడు  డిసెంబర్ 08

అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం గెల్చుకున్న కృష్ణ వావిలా :

అమెరికన్ కృష్ణ వావిలా లను అమెరికాలోనే అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (సీఎలీ) వరించింది. హ్యూస్టన్ కు చెందిన ఆయన ప్రవాస భారతీయ సమాజానికి, పెద్దఎత్తున చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో అత్యుత్తమ, అంకితభావం ప్రదర్శించిన వారిని ఏటా పీఎల్ఏ పురస్కారం వరిస్తుంది. ఈ సంస్థ ద్వారా 50 లక్షల మంది అమెరిక పౌరులకు వివిధ కార్యక్రమాల క్రింద అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు గత చారం జరిగిన ఆచారుల ప్రధానోత్సవంలో ఆమెరికా కోర్ సప్లైపయర్ డాక్టర్ సోనియా ఆర్ వైట్, సాన్మానించి  ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం గెల్చుకున్న కృష్ణ వావిలా

ఎవరు : కృష్ణ వావిలా

ఎప్పుడు  డిసెంబర్ 08

అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవ౦గా డిసెంబర్  07 :

డిసెంబర్ 07వ తేదిని  అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. విమానయాన పరిశ్రమ మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం దేశాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి అంతర్జాతీయ పౌర విమానయానం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడింది మరియు మొత్తం మానవజాతి ప్రయోజనం కోసం గ్లోబల్ రాపిడ్ ట్రాన్సిట్ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో దేశాలు సహకరించడంలో ICAO యొక్క ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి ; అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవ౦గా డిసెంబర్  07

ఎప్పుడు  డిసెంబర్ 08

సముద్ర అలల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ‘ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్’ అబివృద్ది చేసిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు :

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) పరిశోధకులు సముద్రపు అలల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల  ఒక ‘ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్’ను అభివృద్ధి చేశారు. ఈ పరికరం యొక్క ట్రయల్స్ నవంబర్ 2022 రెండవ వారంలో విజయవంతంగా పూర్తయ్యాయి.  కాగా ఈ ఉత్పత్తికి ‘సింధుజా-I’ అని పేరు పెట్టారు, అంటే ‘సముద్రం నుండి ఉత్పత్తి చేయబడింది అర్థం.

క్విక్ రివ్యు :

ఏమిటి ; సముద్ర అలల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ‘ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్’ అబివృద్ది చేసిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు

ఎవరు :  ఐఐటీ మద్రాస్ పరిశోధకులు

ఎప్పుడు  డిసెంబర్ 08

భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాద్యతలు స్వీకరించిన  సురేష్ కుమార్ :

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విశిష్ట శాస్త్రవేత్త, కె.వి. భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవిని) చైర్మన్ మరియు ఎండి గా  సురేష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ శాస్త్రవేత్త సురేష్ కుమార్ డిసెంబర్ 2న కల్పక్కంలో భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవిని) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.. ఈయన కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ 1985లో ముంబైలోని BARC ట్రైనింగ్ స్కూల్‌లో డిపార్ట్‌మెంట్‌లో చేరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి ; భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాద్యతలు స్వీకరించిన  సురేష్ కుమార్

ఎవరు : సురేష్ కుమార్

ఎప్పుడు  డిసెంబర్ 08

FIH హాకి పురుషుల ప్రపంచ కప్ 2023 ను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర సిఎం :

ఓడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో హాకి ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టర్కీ కి ట్రోఫీ ని అందించడం ద్వార ఓడిశా రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ గారు అధికారికంగా FIH ఓడిశా హాకి పురుషుల ప్రపంచ కప్ 2023 కోసం ట్రోఫి పర్యటనను ప్రారంబించారు.కాగా దీనిని ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ గారు ఈ ట్రోఫి యాత్ర ను విజయవంతంగా ప్రారంబిస్తూ విజయవంతమవుతుందని తన ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ, “హాకీ పురుషుల ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ భారతదేశం అంతటా ప్రపంచ కప్ కోసం ఉత్సాహాన్ని పెంచుతుందని నేను భావిస్తున్నాను. మేము ఆతిథ్యం ఇవ్వనున్న 16 జట్లు భువనేశ్వర్ మరియు రూర్కెలాలో జరిగే ఆటలలో పోటీపడనున్నాయని తెలిపారు..

క్విక్ రివ్యు :

ఏమిటి ; FIH హాకి పురుషుల ప్రపంచ కప్ 2023 ను ప్రారంబించిన ఓడిశా రాష్ట్ర సిఎం

ఎవరు : ఓడిశా రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్

ఎక్కడ ; ఓడిశా రాష్ట్ర౦లో

ఎప్పుడు  డిసెంబర్ 08

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *