
Daily Current Affairs in Telugu 07 June-2022
పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరులో మొదటి స్థానంలో నిలిచిన డెన్మార్క్ :
పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరును విశ్లేషించి రూపొందిం చిన 180 దేశాల జాబితాలో భారత్ చివరి స్థానంలో నిలిచింది. అమెరికాలోని పలు సంస్థలు సిద్ధం చేసిన ఈ జాబితాల్లో చెన్మార్క్ ప్రధమ స్థానంలో నిలి చింది. యూడే, ఫిన్లాండ్ రెండు, మూడో స్థానాలను సొంతం చేసుకున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు విషయంలో గత కొన్నేళ్లుగా ఈ దేశాలు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. యేల్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎక్స్ ఫ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా యూనివర్సిటీలు పర్యావరణ పనితీరు సూచిక 2002 జాబితాను ఇటీవల ప్రచురించాయి. 11 విభాగాల్లో 40 రకాల పనితీరు సూచికల ఆధారంగా పరిశోధకులు దీన్ని సిద్ధంచేశారు. అత్యల్పంగా బారత్(18.09) మయన్మార్ (19.0), వియత్నాం (20.01) బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ వరుసలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ సుష్టిరత కంటే ఆర్థికాభివృద్ధికే ప్రాధాన్యమివ్వడమో లేక అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్నట్లు ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరులో మొదటి స్థానంలో నిలిచిన డెన్మార్క్
ఎవరు : డెన్మార్క్
ఎక్కడ : దేశం
ఎప్పుడు: జూన్ 07
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ కుమార్ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బిజినెస్ కార్యకలాపాలు)గా ఆలోక్ కుమార్ చౌద్రి జూన్ 07న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ గా ఉన్నారు. ఎస్బీఐకి చైర్మన్ దినేశ్ బారాతో పాటు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లున్నారు. సిఎస్ శెట్టి తో పాటు సీఎస్ శెట్టి, స్వామినాథన్ కె. అశ్వని కుమార్ తివారీ ఎండీలుగా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ కుమార్
ఎవరు : అలోక్ కుమార్
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు: జూన్ 07
టీడీశాట్ చైర్పర్సన్ గా జస్టిస్ డీఎస్ పటేల్ నియామకం :
టెలికాం వివాద పరిష్కార అవ్వలేడ్ ట్రైబ్యునల్ (లేడీ చైర్పర్సన్ గా డిల్లి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డీఎన్ పటేల్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటినుంచి నాలు గేళ్ళపాటు ఈ పదవిలో ఉంటారని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వశాఖ జూన్ 07న నోటిఫికేషన్ జారీచేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి: టీడీశాట్ చైర్పర్సన్ గా జస్టిస్ డీఎస్ పటేల్ నియామకం
ఎవరు : డీఎస్ పటేల్
ఎప్పుడు: జూన్ 07
అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించిన భారత్ :
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొం దించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ అన్ని పరీక్షించారు. శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ అస్త్రం టన్ను పేలోడ్ ను మోసుకెళ్లగలదు. 4వేల కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అగ్ని-4ను విజయవంతంగా పరీక్షించిన భారత్
ఎవరు : భారత్
ఎక్కడ : ఓడిశా లో
ఎప్పుడు: జూన్ 07
భారతదేశ౦లోనే మొట్టమొదటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022 ప్రారంబించిన జ్యోతిరాదిత్య సింధియా :
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జూన్ 7, 2022న న్యూ ఢిల్లీలో భారతదేశపు మొట్టమొదటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ – 2022 ను ప్రారంభించారునేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ పెద్ద మొత్తంలో రూ. 8,000 – రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. ఎయిర్ స్పోర్ట్స్ ద్వారా ప్రస్తుతం రూ. 80 – రూ. 100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ బెలూనింగ్, ఏరోబాటిక్స్, గ్లైడింగ్, పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్, పారాచూటింగ్ మరియు రోటర్ క్రాఫ్ట్ సహా పదకొండు ఎయిర్ స్పోర్ట్ను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో ఎయిర్ స్పోర్ట్స్ కోసం ఎయిర్ క్రాఫ్ట్, పారాచూటింగ్ మరియు రోటర్ క్రాఫ్ట్ సహా పదకొండు ఎయిర్ స్పోర్ట్ను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో ఎయిర్ స్పోర్ట్స్ కోసం ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ASFI) నోడల్ బాడీగా ఉంటుంది. >భారతదేశంలో సురక్షితమైన, సరసన ఎయిర్ స్పోర్ట్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. గ్లోబల్ ఎయిర్ స్పోర్ట్స్లో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం. భారతదేశంలో ఎయిర్ స్పోర్ట్స్ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించండి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారతదేశ౦లోనే మొట్టమొదటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ – 2022 ప్రారంబించిన జ్యోతిరాదిత్య సింధియా
ఎవరు : జ్యోతిరాదిత్య సింధియా
ఎప్పుడు: జూన్ 07
జాతీయ గిరిజన పరిశోధనా సంస్థను ప్రారంబించిన కేంద్ర మంత్రి అమిత్ షా :
గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, న్యాయ శాఖ మంత్రితో సహా ఇతర క్యాబినెట్ మరియు రాష్ట్ర మంత్రుల సమక్షంలో “ఆజాదీ కా అమృత్” పండుగ వేడుకల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూ ఢిల్లీలో జాతీయ గిరిజన పరిశోధనా సంస్థను ప్రారంభించారు.నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NTRI) అనేది గిరిజన సంఘాలకు వారి విద్యా. శాసన మరియు కార్యనిర్వాహక సమస్యలను పరిష్కరించడానికి నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NTRI) అనేది గిరిజన సంఘాలకు వారి విద్యా, శాసన మరియు కార్యనిర్వాహక సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన వనరులు మరియు నైపుణ్యాన్ని అందించే ఒక ప్రధాన సంస్థ. ఇది ఇతర పరిశోధనా సంస్థలు మరియు విద్యా సంస్థలతో సహకరిస్తుంది మరియు దాని వివిధ పరిశోధన విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది మరియు ఉత్తమ విద్యార్థులకు స్కాలర్షిప్లను మంజూరు చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ గిరిజన పరిశోధనా సంస్థను ప్రారంబించిన కేంద్ర మంత్రి అమిత్ షా
ఎవరు : కేంద్ర మంత్రి అమిత్ షా
ఎప్పుడు: జూన్ 07
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గా జూన్ 07 :
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2022: ఆహారపదార్థాల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించడం, నిర్వహించడం మరియు నివారించడం మరియు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏటా జూన్ 7న జరుపుకుంటారు. అసురక్షిత ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ రోజుగా గుర్తించబడింది.సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి మరియు ఆహార భద్రతకు తగిన చర్యలో సురక్షితమైన ఆహారం యొక్క ప్రయోజనాలను జరుపుకోవడానికి డిసెంబర్ 20, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని గుర్తించింది. WHO మరియు ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ (RAO) సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గా జూన్ 07
ఎప్పుడు: జూన్ 07
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |